tsunamiraju Posted July 5, 2016 Report Share Posted July 5, 2016 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నుండి కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంనుండి గెలిచి,ప్రస్తుత అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుపై మీడియాసాక్షిగా సంచలన వాఖ్యలు చేశారు ..పోయిన ఏడాది మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగాఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆర్డీవో కార్యాలయంలో డీఎస్పీ దేవదానం మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.. ఆ సందర్భంలో ఎమ్మెల్యే భూమా తనని కులం పేరుతో దూషించారు అంటూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోభూమా పై పిర్యాదు చేశాడు డీఎస్పీ ... దానితో అరెస్ట్ అయిన భూమా బెయిల్పై విడుదల అయ్యారు ..ఆ తర్వాత ఆయన కేసు విచారణకు రెండు సార్లు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయగా.. రెండు సార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో నిన్న మేజిస్టేట్ కోర్ట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారి చేసింది ... ఆ సందర్భంగా భూమా మాట్లాడుతూ "తనని టీడీపీ లో చేరి ,జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే తనపై ఉన్న కేసులు అన్ని కొట్టివేయిస్తా అని నమ్మబల్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నన్నుమోసం చేశాడు అని వాపోయాడు .. ఇయన గారు టీడీపీ లో చేరి చేరగానే జగన్ పై ఒక రేంజ్ లోవిమర్శలు చేసిన సంగతి తెలిసిందే .. అయితే ఇప్పుడు తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారి కావడం ఎవరు తీసుకున్న గోతిలో వారు పడ్డట్లు అయింది భూమా పరిస్థితి.ఇక ఇలాగే వెళ్ళిన మిగతా వారి పరిస్థితి ఏంటో...వారు పునరాలోచనలో పడ్డరేమో.. Quote Link to comment Share on other sites More sharing options...
Roger_that Posted July 5, 2016 Report Share Posted July 5, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted July 5, 2016 Report Share Posted July 5, 2016 jagan anna laaga criminals kommu kayadam ledha nakka Quote Link to comment Share on other sites More sharing options...
saradagakasepu Posted July 5, 2016 Report Share Posted July 5, 2016 court ki vellakunda 10ginchukunte cbn save cheyyaledani edupa.. na royya Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted July 5, 2016 Report Share Posted July 5, 2016 gudhandra votlu..... illanti naayakule kadha manaki kaavali Quote Link to comment Share on other sites More sharing options...
Feelingbad Posted July 5, 2016 Report Share Posted July 5, 2016 Grudda moosukuni court ki vellachu kada.....ee saari return ayithey YCP lo vuntaadhi.... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.