Jump to content

తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాపీ కొట్టేసింది చంద్రబాబు

tsunamiraju

Recommended Posts

తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటెంట్ ను ఉన్నదిఉన్నట్టుగా మక్కీకిమక్కి చంద్రబాబు ప్రభుత్వం కాపీ కొట్టేసింది. ఈ విషయం గమనించిన కేటీఆర్ … చంద్రబాబు పరువును ఢిల్లీ స్థాయిలో తీసేశారు. ఏకంగా కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్కు లేఖ రాశారు.

దేశంలో సెల్ ఫోన్ నుంచి ఇంటర్నెట్ వరకు అన్నీ తన హయాంలోనే వచ్చాయని ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబు స్వయంగా చెబుతుంటారు. దేశంలో సాంకేతిక విప్లవానికి పితామహుడిని తానేనన్నట్టు స్పీచ్ ఇస్తుంటారు. తన సొంత తెలివితేటలతోనే పెట్టుబడులను ఆకర్శించి హైదరాబాద్ను తీసుకెళ్లి ప్రపంచపటంలో పెట్టానని ఇప్పటికీ చెబుతుంటారు. అయితే పెట్టుబడులను ఆకర్శించే విధానంపై వివాదం తలెత్తింది. ఏకంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై కాపీరైట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసింది. మ్యాటరేంటంటే…

పెట్టుబడులకు దేశంలో ఏఏ రాష్ట్రం ఎంతవరకు అనుకూలం అన్నదానిపై కేంద్రం ర్యాంకులిస్తోంది. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తాము పెట్టుబడులను ఆకర్శించేందుకు అవలంభిస్తున్న విధానాలను కేంద్రానికి వివరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సరళీకృతవిధానంలో పెట్టుబడులను ఆకర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరులో ఒక అప్లికేషన్ తయారుచేసింది. ఇది తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానానికి ఇది అదనం. అయితే తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటెంట్ ను ఉన్నదిఉన్నట్టుగా మక్కీకిమక్కి చంద్రబాబు ప్రభుత్వం కాపీ కొట్టేసింది. దాన్నే కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

ఈ విషయం గమనించిన కేటీఆర్ … చంద్రబాబు పరువును ఢిల్లీ స్థాయిలో తీసేశారు. ఏకంగా కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్కు లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ అప్లికేషన్ను ఎలా కాపీ కొట్టిందని, పెట్టుబడుల ఆకర్శణలో అగ్రగామి రాష్ట్రం అనిపించుకునేందుకు చంద్రబాబు అడ్డదారులు తొక్కుతోందంటూ లేఖలో వివరించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా లేఖతో పాటు నిర్మలాసీతారామన్కు పంపారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహత్మకమౌనాన్ని ఆశ్రయించింది. ఐటీకి పితామహుడిని, హైదరాబాద్ను ప్రపంచ పటంలో వేలాడదీశానని చెప్పే చంద్రబాబు … కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్శించేందుకు సొంతంగా ప్లాన్ కూడా చేయలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    6

  • Buttertheif

    4

  • Dhevudu

    3

  • rstark

    3

Popular Days

Top Posters In This Topic

2 hours ago, tsunamiraju said:

state lo chalantu delhi range lo langass ani prove chesukunaru pink cheddies..

@3$%@3$%

Link to comment
Share on other sites

3 minutes ago, rstark said:

monna first state to provide fibre-optic network to every home ani, ippudu ila, BAKARAAlu aina KTR and Jaffas

what ru talking.. banchan chepale.. tala oopale.. inka evadu chepina no listeninig... gorrela loyality

Link to comment
Share on other sites

ee thread title kuda chudu.. CBN tg ni acuse chesutnatu rasaru.. just for publicity .. leka pote vella news kuda evadu dekadu..

తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాపీ కొట్టేసింది -చంద్రబాబు

Link to comment
Share on other sites

clear ga cheppadu at 2.08, repu rank sarigga raakapothe andhra valle ani cheppataniki ready chestunnuru 'BAKARALA' ni ani....

KaChaRas and Jaffas edupula meeda batakadame...

Link to comment
Share on other sites

27 minutes ago, rstark said:

monna first state to provide fibre-optic network to every home ani, ippudu ila, BAKARAAlu aina KTR and Jaffas

lol

Link to comment
Share on other sites

Aa labour naa kodukki oka documentuuu... Mallee daanni chandrababu copy kottaadaa...? _%~

Vaadu cheppadam... ee gorrelu nammadam.. baavundi raa... baaga divert chesthunnaru abba kodukulu andarini VP lani chesi... @3$%

Link to comment
Share on other sites

9 minutes ago, Feelingbad said:

Aa labour naa kodukki oka documentuuu... Mallee daanni chandrababu copy kottaadaa...? _%~

Vaadu cheppadam... ee gorrelu nammadam.. baavundi raa... baaga divert chesthunnaru abba kodukulu andarini VP lani chesi... @3$%

47VP3rw.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...