Jump to content

మానవత్వం చాటుకున్న ముస్లిం మహిళ


Balibabu

Recommended Posts

6brk110a.jpg

వరంగల్‌: హన్మకొండలో ఓ ముస్లిం మహిళ మానవత్వం చాటుకుంది. అనారోగ్యంతో చనిపోయిన హిందూ మతానికి చెందిన వృద్ధుడికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుమారుడు నిరాకరించాడు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకురాలైన ముస్లిం మహిళ ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంది.

Link to comment
Share on other sites

ippude news choosa ...koduku vachi kooda cheyyanu annadu...christianity teesukunnadu anta veedu andukani hindu ayina  nanna ki anthyakriyalu cheyyanu annadu

bakka na dash gadu....em chesthe baagupadatharo ilanti vallu

 

};_};_

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...