వరంగల్: హన్మకొండలో ఓ ముస్లిం మహిళ మానవత్వం చాటుకుంది. అనారోగ్యంతో చనిపోయిన హిందూ మతానికి చెందిన వృద్ధుడికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే అతడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుమారుడు నిరాకరించాడు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకురాలైన ముస్లిం మహిళ ఆ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంది.