Jump to content

లేఖలు రాసి తెలంగాణ మంత్రి నవ్వులపాలయ్యారు


DiscoKing

Recommended Posts

హైదరాబాద్: తెలంగాణ వెబ్‌ పోర్టల్, ఏపీ వెబ్‌ పోర్టల్‌ రెండూ వేర్వేరని, సర్వర్‌ను కాపీ చేయడం ఎలా సాధ్యమని పరకాల ప్రభాకర్ తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ అప్‌లోడ్‌ చేసిన సమాచారం తెలంగాణకు ఎలా తెలిసిందని,  వెబ్‌ పోర్టల్‌లో సమాచారం రహస్యంగా ఉంటుందని, మా వెబ్‌పోర్టల్‌ను మీరు హ్యాక్‌ చేశారా? అని ప్రశ్నించారు. గత ఏడాది ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి రెండోస్థానం లభించిందని, ఈ ఏడాది తొలిస్థానం వచ్చే అవకాశం ఉండటంతో ఏపీపై తెలంగాణ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో 13వ స్థానంలో ఉన్న తెలంగాణను రెండోస్థానంలో ఉన్న ఏపీ ఎందుకు కాపీ కొడుతుందని ఆయన ప్రశ్నించారు. వెబ్‌సైట్‌ను గమనించకుండా కేసులు పెట్టి, లేఖలు రాసి తెలంగాణ మంత్రి నవ్వులపాలయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.

Link to comment
Share on other sites

center respond aaina tarwata.. officials lo meet aaiyadu anta sannasi... are kojja.. muundu data anta peti tarwata complaint ivali...sannasi munda kodaka..

 

20160707a_007135011.jpg

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

center respond aaina tarwata.. officials lo meet aaiyadu anta sannasi... are kojja.. muundu data anta peti tarwata complaint ivali...sannasi munda kodaka..

 

20160707a_007135011.jpg

@3$% 

Link to comment
Share on other sites

3 hours ago, sampangi said:

LoL.1q

 

3 hours ago, Chanti_Abbai said:

Chanti_Abbai

 

3 hours ago, i_sudigadu said:

Super punch 

 

2 hours ago, johnubhai_01 said:

bgDtJ1T.gif

@3$% 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...