Jump to content

నీతి ఆయోగ్ కి చిక్కిన బాబు అవినీతి…

tsunamiraju

Recommended Posts

కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరూ ఇలాంటి పనులు చేయరు, అసలు ఒక ముఖ్యమంత్రి గా ఉన్న వ్యక్తి ఇంత దుర్మార్గం గా వ్యవహరించటం మనం ఇంతవరకు చరిత్రలో చూడలేదు.

వివరాలలోకి వస్తే , ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన (AP Reorganization Act) 2014 చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన 7 జిల్లాలకి (ఉత్తరాంధ్ర లో 3, రాయలసీమ లో 4) అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించటం జరిగింది. దానిలో భాగంగా జిల్లాకి 50 కోట్లు చొప్పున, సవంత్సరానికి 350 కోట్లు, గడచిన 2 సవంత్సరాలకి కలిపి మొత్తం 700 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది.

దానిలో ఒక్క పైసా కూడా ఆయా జిల్లాలలో ఖర్చుపెట్టకుండా దారి మళ్లించి, చంద్రబాబు మీటింగ్ లు పెట్టె వేదికల మీద ఎయిర్ కూలర్లకి, సభా వేదికల నిర్మాణాలకి, మీటింగ్ లకి ప్రజలని తరలించటానికి వాడుకొన్నారు. సభా వేదికల నిర్మాణం మరియు, ప్రజలని తరలించటానికి తన సొంత మనుషులు ట్రావెల్స్ కి కాంట్రాక్టు ఇచ్చి ఆరకంగా 700 కోట్లు తన సొంత మనుషులకి దోచి పెట్టటం జరిగింది.

అలా 700 కోట్లు దారి మళ్లించి కేంద్రం వద్ద మాత్రం మేము 7 జిల్లాలలో అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాము అని కేంద్రానికి తప్పుడు నివేదిక సమర్పించటం జరిగింది. ఆ తరువాత అనుమానం వచ్చిన కేంద్రము దానిమీద విచారణకి అదేశించటం జరిగింది.

ఇది అంతా కేంద్ర ప్రభుత్వ అధీనం లో పని చేసే నీతి ఆయోగ్ తనిఖిలలో బయటపడ్డ వాస్తవాలు. వెనకబడిన 7 జిల్లాల ప్రజల పొట్టకొట్టి మరి సొంత మనుషులకి దోచి పెడుతున్నాడు. ఇంత బరితెగించిన ముఖ్యమంత్రి ని ఇంతవరకు దేశంలొనే ఏ రాష్ట్ర ప్రజలు చూసి ఉండరు.

Link to comment
Share on other sites

1 minute ago, tsunamiraju said:

ee news EENADU lo kani, Dammunna channel ABN lo kani achinda? vaste cheppu appudu nammutam..

Link to comment
Share on other sites

2 hours ago, megadheera said:

+balayya + lokesham

Nee yenakamma maa balayya babu manasu chinna pilladi manasu.. maa loki babu burra matti burra.. appudu vallu avineeti ela chestaru.. babu kuda 60+...athanu ela chestadu sami.... koncham sak gadini musukoni 2019 varaku wait cheyyamanu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...