Jump to content

prasninchadaniki party pettina pavala kalyani emayyadu


raithu_bidda

Recommended Posts

  • Replies 37
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • raithu_bidda

    7

  • allaripidugu

    3

  • LivingLegend

    3

  • samajaaragamana

    2

Top Posters In This Topic

బఫ్ఫున్ గాడి లాగా భలేగా వున్నాడు.వీడు వీడి అవతారం.ఎందుకు వచ్చాడో తెలియదు,మళ్ళీ ఎందుకు పారిపోయాడో తెలియదు.ఎలక్షన్స్ ముందు ఏదో వచ్చి పీకేధం పొడిచేదాం అని వచ్చాడు.మంచి నాయకుడు తో చేతులు కలిపినా బాగుండేది ఏమో లైఫ్ లో కొంచెం ప్లేస్ అయినా వుండేది.పాపం ఇప్పుడు ఏం చేయాలో తెలియక అమెరికా వెళ్లి దాకున్నాడు.ఇక్కడే ఉంటే ప్రజలు ఇంటికి వచ్చి మరీ కొడతారు అని తెలుసుకొని బయపడి పారిపోయాడు...అయ్యా పవన్ కళ్యాణ్ నిను ఈరోజు ఒక్క మాట అడగాలని అనుకుంటున్నాను.టీడీపీ తో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేసావు. ప్రశించడానికే పుటిన పార్టీ మాది అని చెప్పి జనసేన అని ఒక్క పార్టీ పెట్టావు.ఎందుకు పెటావో తెలియదు.మా అన్నయ్య పెట్టాడు కదా నేను కూడా పెడతాను అప్పుడు నేను సీఎం అయిపోవచ్చు అని అనుకుంటున్నావు ఏమో.మీ అన్నయ్య వలె కాలేదు,సొంత నియోజకవర్గంలో నే దారుణంగా ఓడిపోయాడు.అలాంటిది నువ్వు ఏదో చేసేదం అని అనుకుంటే అది నీ పొరపాటే.నీకు గానీ సీఎం సీట్ వస్తే ఇంకా అంతే సంగతులు,"కోతి చేతికి కొబరి చిప్ప ఇచ్చినటే లెక్క".ఇప్పటికే మా రాష్ట్ర ప్రజాలు అందరూ ఎంతో బాధపడుతున్నరూ చంద్రబాబు కి వోట్ వేసి చాలా తపు చేసాము అని అనుకుంటున్నారు..ఇంక అలాంటిది నీకు వోట్ వేస్తే మేము అందరమూ ఇంక దుకాణాలు సదురుకోని పక్క రాష్ట్రలు కు గానీ లేకపోతే ఇతర దేశాలు కు గానీ పారిపోవటమే..కాపులకు జరిగిన అన్యాయాన్ని ప్రశించటానికి నువు ఎందుకు రాలేదు అని అడుగుతునాను. రాజధాని భూములను మీ బాబు గాడు అన్యాయం గా లాకుంటుంటే ఎందుకు మౌనంగా వున్నావు.ఎంత డబులు ఇచ్చారు నీకు మౌనంగా ఉండమని,400 కోట్లు ఇచ్చారా..నువ్వు ఒక్క మనిషివేనా అని అడుగుతున్నాను...ఇంకా ఫ్యూచర్ లో ఎంత ఇస్తారో ఏంటో నీలాంటి చెంచా గాలకి..తముడు పవన్ కళ్యాణ్ నువ్వు ప్రశించడానికి వచ్చాను అని అన్నావు కదూ. ముందు నీకు నువ్వు ప్రశ్నించుకో ఆ తర్వాత రాజకీయ నాయకులను ప్రశించుదుగాన్ని..

.ముందు నీ పెళ్ళాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోరా ఆంటే ఆహా లేదు ముందు పకింటి పెళ్లానే బాగా చూసుకుంటాను అన్నాడు అంట .వీడి లాంటి వెరీ వెంగలప....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...