Jump to content

పేరు గొప్ప ..ఊరు దిబ్బ -ఇది హైటెక్ చంద్రబాబు వ్యవహారం


raithu_bidda

Recommended Posts

03_18.jpg?itok=ps9v21-k

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అంటే టక్కున హైటెక్ ముఖ్యమంత్రి అని తెగ డబ్బా కొడతాయి బాబు గారి ఆస్థాన మీడియా వర్గం .ఆయన టెక్నాలజీను బాగా వాడుకుంటారు అని ..ఆయన తర్వాతే ఎవరు అయిన అని ఊకదంపుడు ప్రసారాలతో అదే నిజం అని నమ్మేటట్లు బాబు గారి ఆస్థాన మీడియా డబ్బా కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం .

అంతటి కేవలం గ్లోబల్ ప్రచార టాలెంట్ మాత్రమే ఉన్న బాబు గారి పాలనలో మరొకసారి బాబు గారి టెక్నాలజీ ఏమిటో అర్ధమైంది .విషయానికి వస్తే ఇటివల మొదలు పెట్టిన రాష్ట్రంలో పల్స్సర్వే పై విమర్శలు వస్తున్నాయి .బాబు సర్కార్  ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఈ సర్వే ఆశించన మేర ముందుకు సాగడం లేదు. అడుగడుగునా సాంకేతిక సమస్యలు చుట్టు ముడుతు న్నాయి.ఈ రోజు వరకూ పాతిక లక్షల మంది గణన జరగాల్సి ఉంటే.. కేవలం అందులో మూడోవంతు పని మాత్రమే జరిగింది.

ఈ కార్యక్రమం తొలిరోజు అట్టహాసంగా చంద్రబాబు చేతుల మీదుగా సాగింది. బాబు గారే బాగానే ఫోజులిచ్చి వివరాలు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత సీన్ అంత సులభంగా సాగడం లేదు.సాంకేతికపరికరాల మొరాయింపుతో అధికారుల తల ప్రాణాలు తోకలోకి వస్తున్నాయి .అధికారులకు ఇచ్చిన ట్యాబ్‌లు చిత్ర విచిత్రమైన సమస్యలతో ముప్పుతిప్పలు పెడుతున్నాయి . దీనికి తోడు అన్ని చోట్లా నెట్ ఉండటం లేదు. అంతా బావుంటే ట్యాబుల్లో ఛార్జింగ్‌ ఉండటం లేదు.దీన్ని చూసి ప్రభుత్వాధికారులు పేరు గొప్ప ..ఊరు దిబ్బ అన్నట్లు ఉంది బాబుగారి హైటెక్ వ్యవహారం అనిఅనుకుంటున్నారు.

Link to comment
Share on other sites

Just now, raithu_bidda said:

mudda pappu lokesh ki oka gully leader saripotadu le brother

yes..ee jaggadu lokesh.. vella mana leaders.. manam velli seva chedam pada brother..

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

yes..ee jaggadu lokesh.. vella mana leaders.. manam velli seva chedam pada brother..

jagan ni emo jaggadu ani leki ni emo lokesh ani manchiga pilustuuu nee prema chupistunnavaa man ani Tom bhayya tweet chesadu man...

Link to comment
Share on other sites

Just now, loveindia said:

jagan ni emo jaggadu ani leki ni emo lokesh ani manchiga pilustuuu nee prema chupistunnavaa man ani Tom bhayya tweet chesadu man...

loki pithina vasana ne baristaru #LoveLoki @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...