Jump to content

1 crore kerala lottery


kakatiya

Recommended Posts

లాటరీలో కోటి గెలిచిన పేద మహిళ 
14brk107-lottery.jpg

తిరువనంతపురం: రబ్బరుతోటలో పనిచేసే ఒక నిరుపేద మహిళను అదృష్టం వరించింది. కేరళ ప్రభుత్వ లాటరీలో ఆమె కోటి రూపాయలు గెలుచుకుంది. నబీసా అనే మహిళ 11వ ‘స్త్రీ శక్తి’ లాటరీ ద్వారా ఈ మొత్తాన్ని గెలుచుకుంది. రెక్కల కష్టంతో బతికే నిరుపేద కుటుంబానికి చెందిన నబీసా లాటరీ తగలడంతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని కిలిమనూరుకు చెందిన నబీసా తరుచూ లాటరీ టిక్కెట్లను కొంటుంది. ఇలా ఆమె చాలాసార్లు రూ.1000 గెలుచుకుంది. ప్రస్తుతం గెలుచుకున్న డబ్బుతో ఆమె కొంత భూమి కొని, చిన్న సొంతిల్లు కట్టుకోవాలనుకుంటోంది. వికలాంగురాలైన తన చెల్లెలికి కూడా ఒక స్టేషనరీ దుకాణాన్ని పెట్టిస్తానని చెప్పింది.

ఈ లాటరీని గతంలో యూడీఎఫ్‌ ప్రభుత్వం నిరుపేద మహిళల సహాయార్థం మొదలుపెట్టింది. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా వారానికి ఒకసారి డ్రా తీసే ఈ లాటరీ టికెట్‌ ధర రూ.40 నుండి 50కి పెరిగింది. ఈ టిక్కెట్ల ద్వారా సేకరించిన డబ్బుని ప్రభుత్వం ప్రత్యేకంగా వృద్ధులు, మహిళల సంక్షేమానికి, పునరావాసానికి ఉపయోగిస్తుంది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.100 కోట్లు సేకరించే యోచనలో ఉంది.

Link to comment
Share on other sites

  • 2 years later...

I remember the story of a cartman who earn only 300 Rs daily won the first prize of this lottery in West Bengal where there is the story of a policeman too. This policeman purchased the Sambad ticket by chance after the suggestion of his friend and become the winner on the very first day after looking at the Lottery Sambad live results online.

Link to comment
Share on other sites

  • 3 months later...

There are so many stories I've encountered with, where people win lottery by accident when they don't have the intention to win the lottery. They think that this 30 rupees going in vain, but luck is always with them and they win 1st prize or 2nd prize a lot of the times, its all about luck and experience.

You can check lottery sambad result today here. This website owner was a lottery seller and currently managing the site.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...