Jump to content

13th Rank - 13 things by CBN


tsunamiraju

Recommended Posts

CBN college lo unnappudu kulala perutho kottukune vallu ani vinna. Maa uncle okaru aa time lo chadivaru. Akkada Reddy's ki Naidu's ki godavalu undevani chepparu. College/University Elections lo kuda ade panchayati ani chepparu. maa Uncle was on Reddy's side. CBN kuda aa kula kotlatallo involved ani chepparu

Link to comment
Share on other sites

11 minutes ago, Reddy86 said:

CBN college lo unnappudu kulala perutho kottukune vallu ani vinna. Maa uncle okaru aa time lo chadivaru. Akkada Reddy's ki Naidu's ki godavalu undevani chepparu. College/University Elections lo kuda ade panchayati ani chepparu. maa Uncle was on Reddy's side. CBN kuda aa kula kotlatallo involved ani chepparu

SFI reddies .... ABVP Kammas in SV university...  %$#$

Link to comment
Share on other sites

1 minute ago, krish96 said:

AP's worst news paper.. sakshi_400x400.jpg

today's news paper is tomorrow's waste paper. antaru .. . but today's sakshi new's paper is today's toilet paper .. @3$%@3$%

^^

Link to comment
Share on other sites

11 hours ago, tsunamiraju said:

1.ప్రజలకి హాని తెలిసినా పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడాడు చంద్రబాబు, మీడియా, షార్ట్ ఫిల్మ్ ల పిచ్చితో జనాలను చంపుతుంటాడు.
2.సింగపూర్ లాంటి విదేశాలకి వెళ్తే బ్లూ ఫిలంస్ చూస్తాడు.. అక్కడ నల్లధనాన్ని తెల్లగా మార్చి ఇక్కడకు తీసుకొస్తుంటాడు. డబ్బుకోసం మన దేశ రహస్యాలను విదేశాలకు అమ్ముకుంటాడు.. 
3.మహిళలను కించపరచడం.. మహిళలకు అన్యాయం చేసిన వారిని రక్షించడం, మహిళలను వేధించిన వారికి కాపాడడం ఈయన ప్రత్యేకతలు..
4. ప్రజలను మందు, సిగరెట్ తాగమంటాడు, పేకాట ఆడమంటాడు, వీధివీధిలో బెల్టు షాపులు తెరుస్తాడు. అయ్యప్ప మాల ధారుల వల్లే మద్యం అమ్మకాలు తగ్గుతాయని సెలవిచ్చిన మహానుభావుడు..
5. గుళ్ళు, చర్చిలు, మసీదులు పడగొడతాడు.. అదేమంటే ప్రజలు ఎక్కువగా పాపాలు చేసి గుళ్ళకి పోతారు అంటుంటాడు. గట్టిగా అడిగితే అసలు గుళ్లు కూలగొ్ట్టిన విషయం తెలియదంటాడు.
6. దేశంలోనే మన రాష్ట్రాన్ని అవినీతిలో నెంబర్ వన్ గాని లిపి, దేశంలో తెలుగు ప్రజల పరువు తీసిన ఘనుడు.. సుపరిపాలన ర్యాంకుల్లో మాత్రం చిక్కడు.. దొరకడు..
7. ఎన్ టి ఆర్ కి వెన్నుపోటు అప్పుడు, హోటల్ లో ఈయన చేసిన ఘన కార్యాలు, సిని తారలని వాడిన విధానం, ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించటం, సైకిలు గుర్తుకోసం ఈయన చేసిన బూతు పనులు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడూ మంత్రి పదవి కోసం చెన్నై హోటల్ లో ఈయన చేసిన పాడు పనులు తెలుగు ప్రజలు చాలామంది గుర్తుంచుకున్నారు.
8. రైళ్ళో టిక్కెట్ కొనకుండా ప్రయాణించిన వ్యక్తి.. 
9.చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో కులాల పేరుతో విద్యార్ధుల మధ్య గొడవలు పెట్టిన దుర్మార్గుడు.. ఈయనకు చదువులో ఎప్పుడూ చివరి మార్కులే వచ్చేవట.. ఇప్పుడు కూడా కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని అడిగిన వ్యక్తి.
10. తన బినామీ కంపెనీలకు మన రాష్ట్ర సంపదని దోచిపెడుతున్న దొంగ. దొంగ కేసుల్లో అమాయకుల్ని ఇరికించే దిట్ట..
11. పైపులతో ఓ నదిలో నీటిని మరో నదిలోకి రప్పించి నీళ్ళూ ఇంకో నది కాలువలో పోసి నదుల అనుసంధానం అని చెప్పుకున్న నీతిలేని మనిషి
12.ఇచ్చిన మాటను తప్పకుండా తప్పుతూ, తప్పుడు వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను ముంచుతోన్న నేత.. హామీలు నెరవేర్చమని అడిగితే కేసులతో వేధించే ప్రబుద్ధుడు..
13. ఐటి తానే కనిపెట్టాను అని చెప్పుకుంటాడు కానీ పక్కరాష్ట్రమైన తెలంగాణ వెబ్ పేజ్ ని కూడా కాపీ కొట్టీ ఏపి ప్రజల పరువు తీసిన వ్యక్తి.. సొంతంగా ఏమీ చేయలేనివాడు. విశ్వ వ్యాప్తంగా తెలుగు ఖ్యాతి విరాజిల్లుతున్నా ఈయనకు మాత్రం రాజధాని కట్టడానికి కనీసం మనదేశంలోనే ఎవ్వరూ దొరకలేదు.

అందుకే మోడి చంద్రబాబుకు 13వ ర్యాంకు ఇచ్చుంటారు అంటూ బాబుగారిపై సెటైర్లు వేస్తున్నారు.ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో... ఇలాంటి వ్యక్తికి ఆరోగ్యశ్రీ, 108, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, విద్యార్ధులకు ఫీజులు.... ఇలాంటి పధకాలు పెట్టాలనే ఆలోచనలు ఎందుకొస్తాయి..

Amen..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...