Jump to content

1000 మంది సైన్యం, 300 గుర్రాలు, 20 రథాలతో ‘గౌతమిపుత్ర’ క్లైమాక్స్ - N Slaves Target Bahubali

texas

Recommended Posts

636030687577062728.jpg
జార్జియాలో ‘గౌతమిపుత్ర’ క్లైమాక్స్
 
నంద‌మూరి బాల‌కృష్ణ చారిత్రాత్మక వంద‌వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది.
 
ఈ సందర్భంగా.. నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ ``జూలై 4 నుండి మా చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. ఈ భారీ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలుంటాయి. జార్జియాలో మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతం రష్యాకు చాలా దగ్గరగా ఉంటుంది. 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరిస్తున్నాం. నందమూరి బాలకృష్ణగారు మరో రెండు రోజుల్లో చిత్రీకరణలో పాల్గొంటారు`` అన్నారు.
 
దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ ‘’మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. అక్కడ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించాం. తర్వాత సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్ చిలుకూరు సమీపంలో వేసిన భారీ యుద్ధనౌక సెట్‌లో షూట్ చేశాం. ఇప్పుడు జార్జియాలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నాం. అలాగే సినిమాకు సంబంధించిన సిజీ వర్క్ పనులు కూడా ప్రారంభమవుతాయి`` అన్నారు.
 
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.
Link to comment
Share on other sites

44 minutes ago, kiladi bullodu said:

kottesamu

dsp bgm in fight sceness 

balayya riding horse 

already thoughts lo ney gooosebumps startred

kiladi bullodu

Link to comment
Share on other sites

20 minutes ago, sri_india said:

bro oka small doubt ... idhi telugu historical movie kadha .... mari shooting motham foreign lo chesthunaru ???? nativity kosamaaa???

evadki telsu bhayya

Link to comment
Share on other sites

2 hours ago, texas said:
636030687577062728.jpg
జార్జియాలో ‘గౌతమిపుత్ర’ క్లైమాక్స్
 
నంద‌మూరి బాల‌కృష్ణ చారిత్రాత్మక వంద‌వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది.
 
ఈ సందర్భంగా.. నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ ``జూలై 4 నుండి మా చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నాం. ఈ భారీ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలుంటాయి. జార్జియాలో మౌంట్ కజ్ బెగ్ పర్వతం వద్ద చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతం రష్యాకు చాలా దగ్గరగా ఉంటుంది. 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరిస్తున్నాం. నందమూరి బాలకృష్ణగారు మరో రెండు రోజుల్లో చిత్రీకరణలో పాల్గొంటారు`` అన్నారు.
 
దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ ‘’మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం. అక్కడ యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరించాం. తర్వాత సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్ చిలుకూరు సమీపంలో వేసిన భారీ యుద్ధనౌక సెట్‌లో షూట్ చేశాం. ఇప్పుడు జార్జియాలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నాం. అలాగే సినిమాకు సంబంధించిన సిజీ వర్క్ పనులు కూడా ప్రారంభమవుతాయి`` అన్నారు.
 
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

plus oka dash.

Link to comment
Share on other sites

4 hours ago, texas said:

middle lo giant pig aa @3$%

Link to comment
Share on other sites

4 hours ago, kiladi bullodu said:

kottesamu

dsp bgm in fight sceness 

balayya riding horse 

already thoughts lo ney gooosebumps startred

how abt masturbation baa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...