Jump to content

80 వేలు ధర ఉంది...7 లక్షలు ఇస్తామంటున్నాం: హరీష్ రావు

bondjamesbond

Recommended Posts

మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో జీవో 123 చేయడం వల్ల రైతులకు ఒక్క రూపాయి కూడా అన్యాయం జరగదని మంత్రి హరీష్ రావు తెలిపారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. మల్లన్నసాగర్ పరిసర ప్రాంతాల్లో 80 వేల రూపాయల ధర ఉందని హరీష్ రావు తెలిపారు. అలాంటి చోట్ల మూడు రెట్ల ధర వారికి ఇస్తే సుమారు 2,40,000 రూపాయలు వస్తాయని, అలాంటిది తెలంగాణ ప్రభుత్వం 7 లక్షల రూపాయల నగదు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. డబుల్ బెడ్రూం ఇస్తామంటోంది. ముంపు బాధితులకు ఈ ప్రాజెక్టులో పట్టే చేపల ఆదాయంలో లాభం పంచేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భూసేకరణ సందర్భంగా రైతులతో చేసుకునే ఒప్పందాలను ఆయా గ్రామాలలోని రచ్చబండలో డాక్యమెంటేషన్ చేసి, చెక్కులు ఇస్తామని ఆయన చెప్పారు. ఇంత కంటే ఏ ప్రభుత్వం గొప్పగా చట్టాన్ని అమలు చేయదని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేయడం తప్ప అక్కడ ఇంకేమీ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న ప్రతి విపక్ష నేత అక్కడ ప్రజలను రెచ్చగొట్టేందుకు వెళ్తున్నారని, అక్కడి ప్రజలు ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.

Link to comment
Share on other sites

1 minute ago, idibezwada said:

endi acre 80k...mari anta takkuva utada TGlo land rate?

nope undavu...actual rate 6 to 7 lakh unayi whcih has bore and bavi

Link to comment
Share on other sites

6 minutes ago, idibezwada said:

endi acre 80k na...mari anta takkuva utada TGlo land rate?

adi govt. registration chesetappudu consider chese rate anukunta. eppudo paatha rates vuntay kada land value

Link to comment
Share on other sites

4 minutes ago, dalapathi said:

adi govt. registration chesetappudu consider chese rate anukunta. eppudo paatha rates vuntay kada land value

ippudu mottam 25 nunchi 30 lakhs vunnayi shumaruga .......

7 lakhs istanu antunadu .... chuddam 

Link to comment
Share on other sites

8 minutes ago, dalapathi said:

adi govt. registration chesetappudu consider chese rate anukunta. eppudo paatha rates vuntay kada land value

ala aite government kuda emcheyleduga...usualga ala unte...say naku 10 acres undi anuko...oka acre 10 lakhs ammi motham amount register chepiste inka akkada land rate 10 lakhs avtadi..appudu government migatha 9 acrski chachinattu aa 10 lakhs rate ivvali...leda courtki velochu..ila chesina vallani chusa nenu

Link to comment
Share on other sites

5 minutes ago, idibezwada said:

ala aite government kuda emcheyleduga...usualga ala unte...say naku 10 acres undi anuko...oka acre 10 lakhs ammi motham amount register chepiste inka akkada land rate 10 lakhs avtadi..appudu government migatha 9 acrski chachinattu aa 10 lakhs rate ivvali...leda courtki velochu..ila chesina vallani chusa nenu

BBaR6AQ.gif  endi vaa ekkuv takkuv matladuthunnav.. andhronivaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...