Jump to content

YSR top 10 Quotes! Must read.


andhrabullet

Recommended Posts

1. సొంత కుటుంబాన్ని ప్రేమించడం
2. కులమతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా సాటి మనిషికి సాయం చెయ్యడం
3. ఇచ్చిన మాటని ఆరు నూరైనా నిలబెట్టుకోవడం
4. త్వరగా నిద్రబోవడం వేకువనే లేవడం, యోగా వ్యాయామం చేయడం
5. సిగరెట్, మందులాంటి దురలవాట్లకి లోనవ్వకపోవడం, మితంగా మంచి ఆహారం తినడం
6. ఎదుటి మనిషి మిత్రుడైనా శత్రువైనా వారు చెప్పేది వినడం, వారి ఆలోచనలని నచ్చకపోయినా గౌరవించడం
7. కష్టాల్లో ఓడిపోయినప్పుడు బెదరక, సుఖల్లో గెలుపులో అహంకారం లేకుండా ప్రవర్తించడం
8. ధనవంతులే కాకుండా పుట్టిన ప్రతి మనిషీ గౌరవంగా బ్రతకాలనే ఆలొచన
9. అధికారమన్నా శక్తన్నా ప్రజలకి సేవ చెయ్యడానికే అని నమ్మడం
10. దూరదృష్టి, ఆశయాలు నిర్దేశించుకోవడం - వాటికోసం జీవితాంతం శ్రమించడం!

 

13734985_1074795712591155_23955605377999

Link to comment
Share on other sites

19 hours ago, icecreamZ said:

yaada unnav raajanna?

TV on cheyyi Sashi channel  number nokku top corner lo oka vruthamlo rajanna vuntaru aayana meeda eppudu poolu jallutune untaru @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...