Jump to content

Ap Special status disco in RS

psycopk

Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • psycopk

    34

  • Kool_SRG

    5

  • TOM_BHAYYA

    4

  • fact_of_the_matter

    4

Top Posters In This Topic

21 minutes ago, psycopk said:

ee TG vallu as it is #maggavale... #ditto...

Uncle asalu chusinava video? clear ga supporting ani cheppindu kada AP ki special sttus ni. 8 minutes time waste anukunte text chaduvuko.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే: తెలంగాణ ఎంపీ కేకే స్పష్టీకరణ

Thu, Jul 28, 2016, 08:15 PM
 
Related Image ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీ కేకే తెలిపారు. రాజ్యసభలో దేనినైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని అన్నారు. మాజీ ప్రధాని చేశారు కనుక తాము చేయమని అనడం సరికాదని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదాలో ఏమేం ఇవ్వాలనుకుంటున్నారో ఒక క్లారిటీకి వచ్చి, ఏపీకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన సందర్భంగా తెలంగాణకు కూడా అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ రాజ్యసభలో తెలంగాణకు మద్దతుగా ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ రెండు రాష్ట్రాలకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏపీతో పాటు తమకు కూడా సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. ప్రస్తుత హైకోర్టును విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. పక్షపాతం వద్దని, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేకహోదా అవసరమని ఆయన తెలిపారు.
Link to comment
Share on other sites

3 minutes ago, dalapathi said:

()>>

Link to comment
Share on other sites

4 minutes ago, dalapathi said:

neku dandam saami prathi addamiana video and article saduvuthave_%~

Link to comment
Share on other sites

3 minutes ago, SeemaLekka said:

neku dandam saami prathi addamiana video and article saduvuthave_%~

Matter chudakunda post eyadam kanna idhi better kadha Ani ankul feeling

Link to comment
Share on other sites

2 minutes ago, SeemaLekka said:

neku dandam saami prathi addamiana video and article saduvuthave_%~

first video chudale. ekkada news lo KK asalu TS ki kuda special status kavali annadani raale kada mari Psycopk annadu ante doubt ochi chusina.15ocyw.gif

Link to comment
Share on other sites

14 minutes ago, akhil4all said:

vediki english rada..telugu lo matladithe em ardam avtundi..vedi pook

Parliament lo simultaneous translation system ani okati untadi if the member who is going to speak in regional languages need to give notice to the table then interpreters will instantly translate the regional language to Hindi/English and the members who wish to llisten in Hindi/English can use language selector switch available near their seat and they can hear in head phones adi sangati...oka saari harikrishna telugu lo matlatunnappudu munde notice ivvaledu ani chairman got a bit angry also with him.

Link to comment
Share on other sites

Ee tdp vaalla situation goranga undhi

atu private bill pette congress Ki support cheyakunda undaleru .. Itu Em ivvani bjp Ki gattiga 10galeru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...