Jump to content

ఆయనవచ్చారు..కాని ఇలా చేస్తున్నారు..Kommineni Srinivasarao


mudragadav2

Recommended Posts

article20160725_9.jpeg

ఆయన వస్తే అన్ని వస్తాయని ప్రచారం చేశారు..కాని ఆయన వచ్చి రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని మాజీ మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.రైతుల రుణాలు భే షరతుగా మాఫీ చేస్తామని, డ్వాక్రారుణాలు రద్దు చేస్తామని, ఇంటికో ఉద్యోగం అని లేదంటే బృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఓట్లు వేయించుకుని, ఇప్పుడు అన్నిటికి ఎగనామం పెట్టి రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. చిత్తూరు రూరల్ మండలంలో ఆయన గడపగడపకు వైఎస్ ఆర్ కార్యక్రమం నిర్వహించారు.ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని కుంభకోణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడని ఆరోపించారు. లోటు బడ్జెట్‌ అని బీద అరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి... దేశాలు తిరుగుతూ డబ్బులు వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Link to comment
Share on other sites

  • 2 years later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...