Jump to content

r narayana murthy.


kakatiya

Recommended Posts

9 hours ago, KYJelly said:

evado sympathy kosam create chesina article idi 

literal ga vadi sanka nakunatunnaru andaru kalisi

**** balupu tho cinema reject cheyyaledu kada man... puri gaadi double meaning cinemaallo act cheyyaleka anukovachu gaa. Inni rojulu bathikina principles pothaayi kada... 

When you don't completely know someone, why not start with a positive note than a negative one ? 

You may be right too. You don't know that for sure either right ?

Link to comment
Share on other sites

30 minutes ago, CricPokChic said:

Temper lo posani character reject chesadu......adi principles unna role e kada...?

commercial movie ani reject chesuntadu..

Link to comment
Share on other sites

3 hours ago, Feelingbad said:

**** balupu tho cinema reject cheyyaledu kada man... puri gaadi double meaning cinemaallo act cheyyaleka anukovachu gaa. Inni rojulu bathikina principles pothaayi kada... 

When you don't completely know someone, why not start with a positive note than a negative one ? 

You may be right too. You don't know that for sure either right ?

principles kaadu vottakai kaadu

vadu reject cheyyataniki karanam movie lo hero roles matrame chestadanta supporting roles cheyyadanta

 

Link to comment
Share on other sites

5 years back 4 crores appulu unnai

eedu lead hero roles esthe evadu dekhutadu eedni

1980 taking bgrade movies C center movies theater ki elli sustara janam asalu

appulathone pothadu eedi balupu tagginchukokapothe reality lo ki raraa narayana murthyga

Link to comment
Share on other sites

18 hours ago, kakatiya said:

13726798_1753356368276802_73684167883476

 

కొన్ని సంవత్సరాల క్రితం Director పూరిజగన్నాథ్ ఆర్. నారాయణ మూర్తి మీద ఇష్టంతో ఆయన దగ్గరికి వచ్చి నా Bank Account లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద నీకిస్టమైన Amount రాసుకొని నీకు నచ్చినంత Remuneration తీసుకో నా సినిమాలో Act చేయండి అని రిక్వెస్ట్ చేశాడు
ఆర్. నారాయణ మూర్తి సున్నితంగ తిరస్కరించారు...
హైదరాబాద్ అమీర్ పేటలో ఒకచిన్న హాస్టల్లో ఉంటున్నారు... ఇప్పటికి దాదాపు 35 సినిమాలు తీశారు. దాచుకున్నదాని కన్న మిగిలిన అప్పులే ఎక్కువ . నేను Commercial సినిమాలకు సిద్ధం అని ఆయన తలుచుకుంటే గంటలో పోని ఒక్క రోజులో కోటిశ్వరుడు ఐపోతాడు . ఒక్క ఫోన్ Call తో హాస్టల్ నుండి Villa కి Shift ఐపోవచ్చు ... కాని నమ్మిన సిద్ధంతం కోసం ఏ త్యాగనికి వెనుకాడరు నీతిమంతులు...
60 సంవత్సరాల వయస్సు... వచ్చే భార్య నా లక్ష్యానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని కేవలం మనకోసం పెళ్ళి చేసుకోకుండ మన కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు...
ఆయనను Imitate చేసే Mimicry Artistలు కూడా లక్ష్యాధికారులవుతున్నారు... Car లలో తిరుగుతున్నారు కాని ఇప్పటికి ఆయన కాలినడకనే తిరుగుతున్నారు ... ఈ తప్పు మిమిక్రి ఆర్టిస్టులది కాదు అలాంటి వాటికి నవ్వుతు ఎంజాయ్ చేస్తున్న మనది...
ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీ నది ప్రవహానికి Trend కి ఎదురు ఈదుతున్నాడు మన కోసం... కాని సహయం చేయకపోగా మనం ఒడ్డున ఉండి కంకర రాళ్ళతో కొడుతు ఆయన కళ్ళనుండి రక్తం వస్తుంటే రక్షసానందం పొందుతున్నాం..
హుదూద్ తుఫాన్ సమయంలో తన స్నేహితుడ్ని కలుసుకోవడానికి వైజాగ్ వచ్చిన ఆయన ఒక మడతమంచాల లాడ్జిలో అద్దెకి దిగారు...తుఫాన్ సమయంలో లాడ్జి బయటకి వచ్చి వర్షంలో తడుచుకుంటూ వెళుతున్న ఆయన్ను ఒక వ్యక్తి గుర్తుపట్టి తన కార్లో లిఫ్ట్ ఇస్తానంటే, లక్షల ప్రజలు తుఫాన్ దెబ్బకి విలవిలలాడుతున్నారు..వాళ్లతో పోల్చితే నేనెంతా అంటూ సున్నితంగా తిరస్కరించి 2.కి.మీ దూరం నడుచుకుంటూనే వెళ్లిన గొప్పవాడు ..
ఒక్క సినిమా ఫ్లాప్ అయిన స్టోరి మార్చి నాలుగు Double Meaning Dialogues, Item Song, Liplock, Bed Room Romance పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు... అలాంటి సినిమాల వల్ల మనము నేర్చుకునేదేముండదు. మరి ఆయన కేవలం మన మంచికోసమే సినిమాలు తీస్తున్నారు....
మనము ఎంత ఎత్తుకు ఎదిగిన Even President of India, Prime Minister of India అయిన కూడ మన అమ్మ చెప్పే మంచిమాటలు వేళకు భోజనం చెయ్యి, ఎవ్వరితో గొడవ పెట్టుకోకు , చలి ఎక్కువగ ఉంది స్వెటర్ వేసుకో అనే మాటలు మారవు ... మన తెలుగు సినిమా 300 కోట్లతో సినిమా తీసిన మనము Technical and Graphics పరంగా ఎంత ఎదిగిన ఆయన సినిమా బిడ్డమీద ,సమాజం మీద ప్రేమ మారదు... "అమ్మ ప్రేమలాంటిది ఆర్.నారాయణా మూర్తి సినిమా..."
నేను కొత్తగ చెప్పిందేమి లేదు ఆయన గురించి గుర్తుచేస్తున్నానంతే...
డబ్బు బతకటానికి అవసరం...
డబ్బు సంపాదించడం మన లక్ష్యమైతే మనం ఎంచుకునే దారి సమాజానకి ఉపాయేగ పడాలి అని నమ్మే వ్యక్తి...
కోట్లు తీసుకొని కళామ్మతల్లి ముద్దు బిడ్డలని చెప్పుకు బతుకుతారు కొందరు... కాని నిజమైన కళామ్మతల్లి కన్నకొడుకు ఆర్. నారాయణ మూర్తి...
ఆకాశంలో Stars ఎన్నో ఉంటాయి కాని చూడటానికి మాత్రమే పనికివస్తాయి... తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ ఎందరు ఉన్న వెలుగు నిచ్చే చందమామ ఒక్కడే ...
చుక్కల్లో ఒక్క చందమామ ఆర్. నారాయణ మూర్తి.

sorryMan of Boldness... he is !

Link to comment
Share on other sites

1 hour ago, loveindia said:

Adi amar Rahe man.. Johar antey like salute man...

lol i don't think so johar poyinollake vadatharu mana daggara johar ntr johar ysr....

Link to comment
Share on other sites

34 minutes ago, SeemaLekka said:

lol i don't think so johar poyinollake vadatharu mana daggara johar ntr johar ysr....

ee example cheppina neeku naa johaarlu man... its all in the usage man...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...