Jump to content

TDPism - > గాంధీ పోయి ఎన్టీవోడు వచ్చె!- All DBians please come here, nayam matladandi please

mudragadav2

Recommended Posts

Gandhi-Statue-Removed-and-NTR-statue-was

10 రోజులు క్రితం రోడ్డు విస్తరణకి అడ్డుగా ఉన్నాయని, జాతిపిత మహాత్మాగాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహాలూ తొలగించారు.రోడ్లు వెడల్పులకు ఆ సామాజిక వర్గం ఆస్తులు ముట్టుకోరు, రోడ్లమీద అడ్డదిడ్డంగా ఉన్న ఆ సామాజిక వర్గ నేతల విగ్రహాలు ముట్టుకోరు..ఇదే చంద్రబాబు సామాజిక నీతి…

వారం రోజుల తరువాత అదే స్థానం లో అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న వేల వచ్చి ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు.

ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఎదో ఒకరకంగా ప్రజలని ఆందోళన మార్గం పట్టించి, చేస్తున్న మోసాలు నుండి, తప్పుల నుండి ప్రజలని పక్కదారి పట్టించి దోపిడీని యధేచ్చగా కొనసాగించే క్రమంలో చేస్తున్న దుర్మార్గాలు ఇవి.

అంతేకాదు నూతన రాజధానిలో ఏ ఇతర వర్గాల వారికి స్థానం లేకుండా ఆఖరికి స్వాతంత్ర సమరయోధులకి కూడా స్థానం లేకుండా కేవలం వాళ్ళ వర్గాలు మాత్రమే ఉండాలి, వాళ్ళనే రాబోయే తరాలు గుర్తించుకోవాలి అనే కుటిల నీతిలో భాగమే ఈ దుర్మార్గాలు.

Link to comment
Share on other sites

NTR vachi peekindi emi ledu .. Gandhi or Potti Sreeramulu were great leaders for freedom and state.. this is not correct ..same to same next  tamilnadu MGR or Jaya inka

Link to comment
Share on other sites

10 hours ago, mudragadav2 said:

road ki addamga vunte oka caste vallavi matrame vadilestara 

mari eedu comedy chestunadu 

Link to comment
Share on other sites

1 hour ago, libraguy863 said:

NTR vachi peekindi emi ledu .. Gandhi or Potti Sreeramulu were great leaders for freedom and state.. this is not correct ..same to same next  tamilnadu MGR or Jaya inka

I definitely agree Re Gandhi and potti sriramulu. But disagree with NTR.  Manam Telugu vallam ani gurtimpu vachinde NTR valla. Don't forget that. Vigraham pettadam matram tappu.

Link to comment
Share on other sites

1 hour ago, Feelingbad said:

Vigrahaalu enduku vayya asalu... anni theesi thenga kunda... aa l@vdaa lo ambedkar vi kuda theesi thengandi... 

Gp... Mana telugollavi tappa anni teeseyyali. Avi kuda Chala limited ga pettalI public ki Ibbandi lekunda ...

Link to comment
Share on other sites

6 minutes ago, pentaya said:

I definitely agree Re Gandhi and potti sriramulu. But disagree with NTR.  Manam Telugu vallam ani gurtimpu vachinde NTR valla. Don't forget that. Vigraham pettadam matram tappu.

aa jaffa pavuralagutta leg piece YSR gadu em peekadani anni vigrahalu AP/TG motham. anni teesi 10gali.. Mundu aadi gurinchi evadu matladadu eh...

Gandhi gadu em pedha pathith gadu em kaadhu. erri dippa gadu em peekadani south India ki.. motham hindu muslim allaralaku karanam aa bloddy idiot gaade. and nehru lanti chetha vedavaki PM candidate chesadu. aadu motham kashmir ni cheda 10gi, kashmir pandits ni athi darunam ga oocha kotha pettaru..

veela mana ki ideal worships. assalu airports, natioanl parkas ki veela perlu(Indira,RAjiv,Gandhi,Nehru, love da) motham teesi 10gali.

Telugu prajala kosam chala chesina NTR vigrahama ni pettadam lo tappu ledhu le. Assaalu AP motham ee Gandhi love da vigrahalu teesi 10gali

Link to comment
Share on other sites

17 minutes ago, Tywin_Lannister said:

aa musali mk ... kaamapishaachi tg ki em peekaadani tg lo aaadi lov dalo vigrahalu ani @tables ochi adigithe em reply isthav..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...