Jump to content

tax payers money pitchi Babu is our CM, 9 మందికి ఒక పూట భోజనానికి అయిన ఖర్చు అక్షరాల 6 లక్షల 82 వేలు .

mudragadav2

Recommended Posts

13882555_1740342392896605_19893280707814

9 మందికి ఒక పూట భోజనానికి అయిన ఖర్చు అక్షరాల 6 లక్షల 82 వేలు .

చంద్రబాబు దోపిడీ కింద స్థాయి నుండి పై స్థాయి దాకా యథేచ్ఛగా కొనసాగుతుంది . దానికి ఈ కింద జీవోనే మంచి ఉదాహరణ .

22.10.2015 న రాజధాని ఫౌండేషన్ జరిగింది . దానికి జపాన్ మరియు చైనా ప్రతినిధులని కూడా ఆహ్వానించటం జరిగింది . చైనా నుండి ఎవరూ హాజరు కాలేదు . జపాన్ నుండి ప్రభుత్వం తరుపున 4 గురు ఇండస్ట్రియల్ డెలిగేషన్ తరుపున 5 గురు మొత్తం 9 మంది హాజరు అయ్యారు .

ఆ 9 మందికి ఫౌండేషన్ రోజు భోజనం పేరుతొ అక్షరాల 6 లక్షల 82 వేలుకి 16-03-2016 న జీవో జారీ చేసి ఆ నిధులు బొక్కేసారు .

నిన్న నేను చెప్పినట్లు గా ప్రభుత్వ వెబ్సైటు ని ఉపయోగించుకోండి . లక్షల నుండి కొన్ని వేల కోట్ల వరకు అన్ని జీవోలు ఉన్నాయి .

ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమె , మనం ప్రభుత్వ వెబ్సైటు ని ఉపయోగించి దోపిడిని ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలి అని ఉదాహరణకు చెప్పటానికి ఈ పోస్ట్ .

Link to comment
Share on other sites

4 minutes ago, mudragadav2 said:

Annayya tea party ke appatlo 20 lakhs ayyay maaan .. Mundhu Avi cheppu

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Annayya tea party ke appatlo 20 lakhs ayyay maaan .. Mundhu Avi cheppu

annayya gaddi tinte babu kuda hmmm ? ani silver uncle adaga mannadu

Link to comment
Share on other sites

27 minutes ago, mastercheif said:

annayya gaddi tinte babu kuda hmmm ? ani silver uncle adaga mannadu

who is the silver uncle,.....alage mana db lo gold uncle, platinum uncle unnaraaa

Link to comment
Share on other sites

16 minutes ago, mudragadav2 said:

who is the silver uncle,.....alage mana db lo gold uncle, platinum uncle unnaraaa

silver uncle telidu ante you are a kid ani artham avthundhi. Silver is a eternal bachelor of DB

and no gold platiam copper roles levu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...