Jump to content

Chandra babu very angry...andhrajyothi pathrika


Prince_Fan

Recommended Posts

636064169338630835.jpg
 
ఏపీకి ప్రత్యేక హోదా పై రాజ్యసభలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అన్ని పార్టీల నేతలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఆఖరుగా కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం ప్రారంభమైంది. రాజ్యసభలో జరుగుతోన్న ఈ చర్చను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా గమనిస్తున్నారు. లైవ్ లో చర్చ మొత్తం చూస్తున్నారు. జైట్లీ ప్రసంగం ముగిసింది. ఆ ప్రసంగం సీఎంను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ క్షణంలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఏం జరిగింది? ప్రసంగం పై సీఎం ఆ క్షణం స్పందన ఏమిటి? ఈ కధనంలో చూద్దాం
 
 
               కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పెట్టిన ప్రైవేటు బిల్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకహోదా వ్యవహారాన్ని మరోసారి తెరమీదకు తెచ్చింది. రాజ్యసభలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడింది. బిల్లు పెట్టింది కేవీపీనే అయినా తెలుగుదేశం పార్టీ కూడా ఇష్యూను సీరియస్‌గా తీసుకుంది. కేంద్రంపై ఒత్తిడి పెంచి, ఆంధ్రప్రదేశ్‌కు ఏదో ఒకటి సాధించడానికి ఇదే మంచి తరుణం అని భావించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎప్పటికప్పుడు పరిణామాలను సీరియస్‌గా ఫాలోఅప్ చేశారు. తమ ఎంపీలకు క్షణక్షణం మార్గ నిర్దేశం చేశారు చంద్రబాబు. మిత్రపక్షమే అయినా భారతీయ జనతా పార్టీపై ఓ స్థాయి దాటి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఆ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏం చేబుతారన్నది ఏపీలో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. సామాన్యుల నుంచి ముఖ్యమంత్రి వరకు ఆ రోజు టీవీలకు అతుక్కుపోయారు. అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని జాగ్రత్తగా గమనించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అన్ని సమీక్షలు రద్దు చేసుకుని తన చాంబర్‌లో జైట్లీ ప్రసంగాన్ని లైవ్ లో చూస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు కూడా చంద్రబాబుతో ఉన్నారు.
 
 
           జైట్లీ ప్రసంగం పూర్తి కాగానే చంద్రబాబు ఒక్క సారిగా ఆగ్రహోదగ్రుడయ్యారట..! చేతిలో ఉన్న కాగితాలు టేబుల్ పై విసిరి కొట్టారట...! ఇంత దారుణమా... అంటూ కోపంతో ఊగిపోయారట...! తన కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీశ్‌చంద్రను పిలవాల్సిందిగా ఆదేశించారట..! ''కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చేద్దాం... సతీశ్‌చంద్ర ఎక్కడున్నారు... పిలవండి! లెటర్ ప్రిపేర్ చేయమనండి" అంటూ ఊగిపోయారట చంద్రబాబు. అక్కడే ఉన్న అచ్చన్న జోక్యం చేసుకుని తొందర పడవద్దు సార్ అని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా చంద్రబాబు ఆగలేదట...! అంతలో ఆర్థికమంత్రి యనమల జోక్యం చేసుకున్నారట. ''తొందర పడకండి. కేంద్రం నుంచి విత్ డ్రా అవడం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేం కదా! మన వాళ్లందరితో మాట్లాడాలి కదా! వాళ్లేమంటారో చూద్దాం. ఆ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుందాం'' అని చెప్పడంతో చంద్రబాబు కాస్త మెత్తబడ్డారట. సరే ... రేపు ఉదయం ఎంపీల సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పడంతో కథ సుఖాంతం అయిందని సమాచారం.
Link to comment
Share on other sites

Monna Jaffas president Ni kalavadaniki vellina .. Chandra babu garu G pagala chesthunnarantaga chandrabob thope thurum antaga AP Ni Ekkadiko theeskelthunnadantaga annattuga annadani AJ Lo vesadanta 

Link to comment
Share on other sites

4 minutes ago, sri_india said:

ee ABN gadu entoo anni pakkanee undi chusinattu rasthadu ....inka nayam papers visiri kottinappudu 3 papers velli aa mulaki paddayi , 2 pens virigayi ani rayalee

anduke aa program peru inside..

Link to comment
Share on other sites

14 minutes ago, SonaParv_522 said:

ee kopam aavesam vote konataniki pilli revanth ni pampinappudu emaindi?

G kinda thappulu pettukoni pakkanodi meeda koppadithe emostadi bp thappa.

Baaga yedchaav ga... Nee lekka prakaaram assal neeku kopamey raakudadhu evadi payina.... @3$%

Link to comment
Share on other sites

3 minutes ago, Feelingbad said:

Baaga yedchaav ga... Nee lekka prakaaram assal neeku kopamey raakudadhu evadi payina.... @3$%

Dont worry CBN had a  tender spot in his heart for such cripples and lowborns and broken things 

Link to comment
Share on other sites

49 minutes ago, Feelingbad said:

Baaga yedchaav ga... Nee lekka prakaaram assal neeku kopamey raakudadhu evadi payina.... @3$%

nijalu edupu laaga anipistunnayante edo rogam unnattu undi. thondaraga doctor daggaraki vellu

Link to comment
Share on other sites

1 hour ago, sri_india said:

ee ABN gadu entoo anni pakkanee undi chusinattu rasthadu ....inka nayam papers visiri kottinappudu 3 papers velli aa mulaki paddayi , 2 pens virigayi ani rayalee

@3$%@3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...