Jump to content

Dhumkee to dhora family did cost nayeem

TOM_BHAYYA

Recommended Posts

Under the nose of everyone, naxal-turned-mafia don, Nayeebackn, built up his powerful empire by creating terror in every section of the society. The way he dealt with all three governments–Telugu Desam, Congress and Telangana Rastra Samithi– with ease was amazing. Neither a ruling party leader/legislator nor an opposition leader made a fuss about Nayeem gang’s atrocities, only to indicate that the former Maoist had hand in glove with powers-that-be of all hues. Surprisingly, many leaders, who were the victims of Nayeem, are tight-lipped even after his death in an alleged encounter a couple of days ago. The KCR government, which gave an impression that it is pro-Maoist, kept mum over Nayeem’s megalomaniac activities notwithstanding the fact that two of its leaders–Konapuri Ramulu and Sambasivudu- former top naxals–were brutally murdered by Nayeem’s gang in Nalgonda district. Maoists’ mouthpieces like Balladeer Gaddar and Revolutionary Writers Association leader Varavara Rao must have tried their best to rein in Nayeem at higher level but the State preferred to act ostrich.
 
Link to comment
Share on other sites

  • Replies 43
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TOM_BHAYYA

    12

  • vizagpower

    6

  • Buttertheif

    6

  • Butterthief

    5

Popular Days

Top Posters In This Topic

Just now, boeing747 said:

dabulu baga 10garu anta aadi deggara ujjamam time lo...ipudu use ledu aaditho

Ujjamam time Lo aaadidhaggara 10gaara .. Ohhhooo

power Lo kochhakA ante nammable untadhi ankul

Link to comment
Share on other sites

46 minutes ago, TOM_BHAYYA said:

Innaallaki eedini ruling gov yeku kadhu meku Ani gurthinchindhannamata

నయీం కేసు: ఏ1గా నల్గొండ జిల్లా మాజీ మంత్రి
* నయీంకి తన ఇంట్లోనే ఆశ్రయం
* కొత్త మలుపు తిరిగిన కేసు
* నక్సల్స్‌పై కక్ష తీర్చుకోవడానికి వినియోగించుకున్నట్లు ఆధారాలు
* వందల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌
* నయీం అనుచరులంతా మాజీ మంత్రి అనుచరులే..

ఈనాడు, హైదరాబాద్‌మాజీ నక్సలైట్‌ నయీం ఆగడాల వెనక నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయిందని విశ్వసనీయంగా తెలిసింది. తమ కుటుంబసభ్యుణ్ని హతమార్చిన నక్సలైట్లు, వారి సానుభూతిపరులపై కక్ష తీర్చుకోవడానికి ఆ నేత నయీంను ఉపయోగించుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించినట్లు సమాచారం. మాజీ మంత్రి నీడలోనే అతను ఎదిగినట్లు, వారింట్లోనే చాలాకాలం ఆశ్రయం పొందినట్లు తేలింది. వీటి ఆధారంగా నయీం కేసులో సదరు మాజీ మంత్రిని ఏ1గా నమోదు చేసి, ఆ వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నయీం మృతి అనంతరం పోలీసులు విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సైతం రంగంలోకి దిగింది. అతని ఫోన్‌ నంబర్లు తనిఖీ చేయగా అందులో మాజీ మంత్రివే ఎక్కువ కాల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. సెల్‌ఫోన్‌తోపాటు ఇంటి ల్యాండ్‌లైన్‌ నంబర్లూ ఉండడంతో పోలీసులు నివ్వెరపోయారు. నయీం అనుచరుల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరంతా మాజీ మంత్రి అనుచరులేనని వెల్లడయింది. మరోవైపు నయీం నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేను బెదిరించి రాజీనామా చేయించి అవసరమైతే హతమార్చి ఆ స్థానంలో మాజీ మంత్రిని పోటీ చేయించాలనే పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని వెనక మాజీ మంత్రి ప్రోద్బలం, రాజకీయ కారణాలు ఉన్నాయనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తాను అధికార పార్టీలో చేరి అక్కణ్నుంచి పోటీ చేయాలని ఆ నేత ప్రయత్నించినట్లు విశ్వసనీయ సమాచారం.

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break194

Link to comment
Share on other sites

7 minutes ago, dalapathi said:

Evaru venkat reddy? A

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Evaru venkat reddy? A

komatireddy ne kavochu. MLA kuda kaani nalgonda ex minister ante inkevaru click kavatle.

Uma madhava reddy ki ministry ichinda CBN?

Link to comment
Share on other sites

10 minutes ago, dalapathi said:

komatireddy ne kavochu. MLA kuda kaani nalgonda ex minister ante inkevaru click kavatle.

Uma madhava reddy ki ministry ichinda CBN?

Yeah cabinate Lo undhi after by elections 

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

Yeah cabinate Lo undhi after by elections 

ooh, ayite aame ayina kavochu. madhava reddy home minister ga vunnappudu full vaadukunnadu kada nayeem ni. but, eppudo 20yrs back muchata adi.

Link to comment
Share on other sites

3 minutes ago, dalapathi said:

ooh, ayite aame ayina kavochu. madhava reddy home minister ga vunnappudu full vaadukunnadu kada nayeem ni. but, eppudo 20yrs back muchata adi.

Video chulle.. Belli lalitha murder Lo evari hand undhi? I mean big heads?

Link to comment
Share on other sites

34 minutes ago, dalapathi said:

komatireddy ne kavochu. MLA kuda kaani nalgonda ex minister ante inkevaru click kavatle.

Uma madhava reddy ki ministry ichinda CBN?

ya ichaadu ga ministry and ippudu TRS ki jump so amey ayi untundhi pakka.. but as usual chattam thana pani thaanu chesukuni pothundhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...