Jump to content

పుష్కరాల్లోనూ ఆంధ్రా వాళ్ల కుట్ర: కేసీఆర్

siru

Recommended Posts

ఆంధ్రా వాళ్ల కుట్రతో అడుగడుగునా దోపిడీకి గురైన తెలంగాణ ఇప్పుడు కూడా ఇంకా దోపిడీకి గురవుతూనే ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ఆధ్యాత్మిక సంబురాలను కూడా ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని విమర్శించారు. కృష్ణా పుష్కరాలంటే.. విజయవాడ గుర్తొచ్చేలా, గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి గుర్తొచ్చేలా చేశారని, ఫలితంగా పుష్కరాల వేళ తెలంగాణకు గుర్తింపు లేకుండా పోయిందని తెగ ఆవేదన వ్యక్తంగా చేశారు. దీనంతటికీ ఆంధ్రా పాలకులే కారణమన్నారు. ఈ రెండు నదులూ తెలంగాణలో కూడా ప్రవహిస్తున్నా.. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఆంధ్రావోళ్లు.. మాత్రం విజయవాడ, రాజమండ్రిలనే డెవలప్‌ చేశారని విరుచుకుపడ్డారు. 

దీంతో తెలంగాణలో పుష్కరాలను తమ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నా.. ఆశించిన విధంగా మైలేజీ రావడం లేదని, ఇది ఖచ్చితంగా ఆంధ్రా పాలకుల కుట్రలో భాగమేనని కేసీఆర్‌ అనడం గమనారం. ఇక, కృష్ణా పుష్కరాలను ఆయన అలంపూర్‌లో ప్రారంభించారు. శాస్త్రోక్తంగా కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం నదీమతల్లికి పసుపు, కుంకుమ సమర్పించారు. కృష్ణా నదిలో పుణ్య స్నానం చేశారు. సమీపంలోని శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రా పాలకులపై ఫైరైన ఆయన.. అలంపూర్‌పై వరాల జల్లు కురిపించారు.

Link to comment
Share on other sites

1 minute ago, siru said:

eedi comedy ni thengo @3$%

Link to comment
Share on other sites

10 minutes ago, boeing747 said:

23 minutes ago, Yuva Nataratna said:

inkenni rojulu veedi edupu.... separate state vachina kooda lifelong edustune vuntada veedu.....

maaku anthakuminchi inkemi chetha kaadu dora....@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...