Jump to content

చాలా మందికి తెలియని నిజం ఎమిటంటే...??


mudragadav2

Recommended Posts

చంద్ర బాబు ని హైదరాబాద్ నుండి ఎందుకు కేసీఆర్ తరిమేశాడో తెలుగు ప్రజలు ఊహించొచ్చు. కుట్ర, కుతంత్రాలకి మారుపేరైన బాబు, ఎన్నికల ఫలితాలు వెలువడిన 6 నెలల్లోపే.... తెలంగాణా ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి 35 మంది తెలంగాణా MLA లను కొనడానికి సాగించిన ఫోన్ సంభాషణలని పూర్తిగా రికార్డ్ చేసి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి, మోదీ కి వివరాలు కూడా పంపించి బాబు చేయబోయే కుట్రలని ఆదిలోనే తుంచేసిన ఘనత IPS శివధర్ రెడ్డి కే దక్కుతుంది. అప్పుడే పకడ్బంధీ గా ప్రణాళిక రచించి.. బాబు హైదరాబాద్ లో ఉంటే తెలంగాణా కి కీడు అని కేస్ బుక్ చేసి జేల్లో వేస్తాం అని చెప్పగానే బెజవాడ కి పయనమైన మోసకారి బాబు. తన జీవితమంతా మోసం-ధగానే..

Link to comment
Share on other sites

17 minutes ago, tom bhayya said:

antey KCR chattam ni chuttam laa chesukunnada CBN ni jail ki pampakunda?

MUkku eam chesina 500% correct ga sesthadu, Nakka eam sesina dantlo anni bokkale vuntayi  tom bhayya

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...