Jump to content

AP CM Chandrababu Announces 3 Crores and 1000 Yards Land in Amaravati For PV Sindhu | NTV


timmy

Recommended Posts

  • Replies 62
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    12

  • sarkaar

    5

  • 4Vikram

    4

  • jailokesh

    4

Top Posters In This Topic

Buddha lafangi gadu after AP announcement LoL.1q 

 

For sake of clarity: Telangana Govt is yet to announce reward for Sindhu. An announcement will be made after the cabinet meet by Hon'ble CM

Link to comment
Share on other sites

458048501250120.png

 

నా జీవితంలో ఏనాడు బాడ్మింటిన్ చూడలేదు. నేనేకాదు కోట్లాదిమంది నిన్న తొలిసారి బాడ్మింటిన్‌ను మొదటిసారి చూశారు.ఎందుకంటే మన తెలుగమ్మాయి సింధు ప్రపంచంలోని అత్యుత్తమ, అతి పేద్ద, అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ ఫైనల్‌లో ఆడుతోంది కాబట్టి. దీనికి చంద్రబాబుకు ఏంటి లింకు?

దేశమంతా ఆగస్టు 15న జెండా పండగ జరుపుకునేటప్పుడు మనం జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ‌్యను గుర్తు చేసుకుంటాం. పేపర్లలో, టీవీల్లో కథనాలు వస్తాయి ఎందుకని? స్వాతంత్ర్యదినోత్సవం రోజు ఆయనేమైనా దగ్గరుండి బ్రిటీష్‌ వాళ్ల చేతిల్లోంచి స్వాతంత్ర్యాన్ని తీసుకుని మనకి హ్యాండోవర్‌ చేశాడా?

యావత్‌ భారతావనిలో వీధివిధినా ఎగిరే ఆ పతాకం వెనుక ఉన్న వ్యక్తి కనుక పింగళి వెంకయ్యను కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజు యాదికి తెచ్చుకోవడం పరిపాటి. ఒలింపిక్స్‌తో తెలుగమ్మాయి చెలరేగిపోతుంటే చంద్రబాబును గుర్తు చేసుకోవడం ఎందుకు అంటే ఈవాళ్టి సింధూ అయినా, నిన్నటి కిడాంబి శ్రీకాంత్‌ అయినా, మొన్నటి సైనా నెహ్వాల్‌ అయినా ఎక్కడ్నుంచి వచ్చారు? వాళ్లను ఉత్పత్తి చేసిన స్పోర్ట్స్‌ అకాడమీ ఏది? గోపిచంద్‌కు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి వెన్నుతట్టి అండగా నిలిచింది ఆనాటి (2003) సీఎం చంద్రబాబు గదా? ఆ విజేతల కార్ఖానాకు పురుడుపోసిన మంత్రసాని నారా చంద్రబాబునాయుడు కాదా?

చంద్రబాబు ఎందుకు గోపీచంద్‌ అకాడమీని ప్రోత్సహించాడు?

2002లో హైదరాబాద్‌లో 32వ జాతీయ క్రీడల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో (జాతీయస్థాయి కాదు. గుర్తు పెట్టుకోండి) “అతి తక్కువ సమయంలో” హైదరాబాద్‌లో అగ్రశ్రేణి స్టేడియాలు, స్పోర్ట్స్‌ విలేజ్‌, ఇండోర్‌ ఏసీ స్టేడియంలు నిర్మించారు. 2002లోనే గోపీచంద్‌ను వెంట పెట్టుకుని దగ్గరుండి అవన్నీ చూపించారు. (కావాలంటే 14ఏళ్ల క్రితం నాటి ఫోటో “హిందు” పేపర్‌లో వచ్చింది చూడండి). 32వ జాతీయ క్రీడల్లో ఏపీకి అత్యధిక పతకాలు సాధించడం కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతిభావంతులను ఏపీ తరపున ఆడించారు. (ఇప్పుడు ఐపీఎల్‌లో చేస్తున్న “టాలెంట్‌ హంట్‌” అనే దాన్ని ఆరోజే చంద్రబాబు చేశారు.), ఆతిధ్యం రాష్ట్రం ఏపీ పతకాల్లో అగ్రశ్రేణిగా నిలిచింది. అప్పటి భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సురేష్‌ కల్మాడీ “సీఎం చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు” అని ప్రశంసల్లో ముంచెత్తటం నిజం కాదా?

2002 జాతీయ క్రీడలతో దేశవ్యాప్తంగా సత్తా చాటిన చంద్రబాబు అంతటితో ఆగలేదుగా. మరుసటి ఏడాదే 2003లో ఆఫ్రో ఏసియన్‌ గేమ్స్‌కి హైదరాబాద్‌లో (ఇంత పెద్ద ఈవెంట్‌ ఇదే ప్రథమం ఈ నగరంలో) ఆతిధ్యం ఇచ్చి ప్రపంచానికి తన నిర్వహణ సామర్థ్యం ఏంటో చాటారు. 100కు పైగా దేశాల నుంచి వచ్చిన వేలాది క్రీడాకారులు, వందల ఈవెంట్లతో హైదరాబాద్‌ ఏడాది వ్యవధిలోనే రెండోసారి జాతీయ, అంతర్జాతీయ మీడియాను ఆకట్టుకుంది

ఈ క్రమంలోనే పుల్లెల గోపిచంద్‌కు హైదరాబాద్‌లో ఐదెకరాల స్థలం ఇచ్చి…ఆ అకాడమీని అడుగడుగునా ప్రోత్సహించిన ఫలితమే అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గోపీచంద్‌ శిష్యులు మోతెక్కిస్తున్నారు. సరే ఆ తర్వాత వచ్చిన వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆ అంతర్జాతీయ స్టేడియాలను పెళ్లిళ్లకి అద్దెకి ఇవ్వడం, గోపిచంద్‌ లాంటి స్టార్‌ ప్లేయర్‌-కోచ్‌ నుంచి అతనికిచ్చిన భూములు లాక్కోవాలని ప్రయత్నించడం, గోపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అందరికీ తెలుసు. సానియా మీర్జాలాగా గోపిచంద్‌కి ఇచ్చింది అపాత్రాదానం కాదు. గోపీకి ఆనాడు లభించిన ప్రోత్సాహం ప్రపంచపటంలో భారత్‌ పరువుని నిలబెట్టింది.

 

 

Link to comment
Share on other sites

1 hour ago, ParmQ said:

Aa icche money facilities provide cheyyataniki pedithe inko kontha mandhi games ki ready cheyyocchu. Rendu govts waste. Elaagu she can earn in the form of ads.

Agreed

Link to comment
Share on other sites

1 hour ago, ParmQ said:

Aa icche money facilities provide cheyyataniki pedithe inko kontha mandhi games ki ready cheyyocchu. Rendu govts waste. Elaagu she can earn in the form of ads.

well said bro _-_

Link to comment
Share on other sites

18 minutes ago, 4Vikram said:

Nduku anni paisal man waste kakapothe, kavalante oka Koti ichi manchi infrastructure emana build cheste bavuntadi kada louda 10 c uke waste chesturu both govts

CBN already chesadu kadha now it's KCR turn 

Link to comment
Share on other sites

1 hour ago, ParmQ said:

Aa icche money facilities provide cheyyataniki pedithe inko kontha mandhi games ki ready cheyyocchu. Rendu govts waste. Elaagu she can earn in the form of ads.

endhuku myaan jagan/ktr gadu 10gi tinadanika ???  rlxuhc_th.jpg

Link to comment
Share on other sites

20 minutes ago, 4Vikram said:

Nduku anni paisal man waste kakapothe, kavalante oka Koti ichi manchi infrastructure emana build cheste bavuntadi kada louda 10 c uke waste chesturu both govts

Credit kosam paatlu baa avi...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...