Jump to content

Telangana mudhu bidda ke grand welcome


Balibabu

Recommended Posts

అదిగదిగో... విజయ పతాక! 
సింధు రాక నేడే... ఘన స్వాగతానికి ఏర్పాట్లు 
విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకు ప్రదర్శన 
భారత జాతి జై కొట్టింది... జనబంధు మురిసింది... 
నగర క్రీడా ఖ్యాతి ఖండాంతరమై విరిసింది... 
తెలుగు తేజం తెగువకు ప్రపంచమే నివ్వెరపోయింది... 
గగనమంత ఘనత సొంతమై నగరాన అడుగిడుతున్న 
భాగ్యనగర ముద్దుబిడ్డా నీకిదే మా స్వాగతాంజలి.. 
hyd-top1a.jpg

విజయ యాత్ర ఇలా.. 
ఉదయం 9.20-9.30: విమానాశ్రయానికి రాక, ప్రముఖులు,

ముఖ్యుల నుంచి అభినందనల స్వీకరణ

9.30-10.00: తోటి క్రీడాకారులు, క్రీడా సంఘాల అభినందనలు

10.00: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వూరేగింపు

11.00: గచ్చిబౌలి స్టేడియం చేరిక

11.00-11.15: స్టేడియంలో ట్రాక్‌ చుట్టూ తిరుగుతూ అభినందనల స్వీకరణ

11.15-11.30: పుష్పగుచ్ఛాల బహూకరణ, సన్మానం, చెక్కుల పంపిణీ

11.30: మంత్రి కేటీఆర్‌ ప్రసంగం

11.40: కోచ్‌ గోపీచంద్‌ ప్రసంగం

11.45: పి.వి. సింధు స్పందన

11.50: కార్యక్రమం ముగింపు

Link to comment
Share on other sites

A special open double-decker bus has been commissioned by the Telangana government all the way from Mumbai, in which the badminton ace will travel in a victory to a city stadium.

Link to comment
Share on other sites

 

సింధు విజయోత్సవ యాత్ర ప్రారంభం 
22bek58aa.jpg
హైదరాబాద్‌: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతపతకం తెచ్చిపెట్టిన షట్లర్‌ పి.వి.సింధు, కోచ్‌ గోపీచంద్‌ సోమవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు సింధుకు పుష్పగుచ్ఛం అందజేసి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది.
22bek58ab.jpg
 
 

 

  •  
Link to comment
Share on other sites

3 hours ago, tom bhayya said:

manollu em chesina athi ga chesthaaru.. thalakekkisthaaru success ni tharavatha pathaalam loki thoseysthaaru

basic ga sense leni janalu... ani mari ila prove chesukuntaru :( 

Link to comment
Share on other sites

31 minutes ago, i_sudigadu said:

USA 120+ medals kottindi ... Ee lekkana vallaki ela welcome ivvali ? 

Vallaki medal common but mana vallaki antha easy kaadu kada 

Link to comment
Share on other sites

6 hours ago, Prince_Fan said:

ivannee enduku KCR uncle ki....

ee ooregimpulu chusthe bayata countries lo emanukuntaaro

First t20 cup vachinappudu ilagey vuregimpu chesaru but aa taruvata team titles chaala kottesindi easy ga

 

avi chusi young generation inspire avutaru and it will bring lot of medals in future.... And ila chestey medal vachi vollu chaala happy ga feel avutaru

Link to comment
Share on other sites

6 hours ago, Prince_Fan said:

ivannee enduku KCR uncle ki....

ee ooregimpulu chusthe bayata countries lo emanukuntaaro

Typical attitude from us indians....Instead of celebrating..you seem to worry about what other's gonna say..what society thinks...you need help bro

Link to comment
Share on other sites

10 hours ago, Balibabu said:

అదిగదిగో... విజయ పతాక! 
సింధు రాక నేడే... ఘన స్వాగతానికి ఏర్పాట్లు 
విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకు ప్రదర్శన 
భారత జాతి జై కొట్టింది... జనబంధు మురిసింది... 
నగర క్రీడా ఖ్యాతి ఖండాంతరమై విరిసింది... 
తెలుగు తేజం తెగువకు ప్రపంచమే నివ్వెరపోయింది... 
గగనమంత ఘనత సొంతమై నగరాన అడుగిడుతున్న 
భాగ్యనగర ముద్దుబిడ్డా నీకిదే మా స్వాగతాంజలి.. 
hyd-top1a.jpg

విజయ యాత్ర ఇలా.. 
ఉదయం 9.20-9.30: విమానాశ్రయానికి రాక, ప్రముఖులు,

ముఖ్యుల నుంచి అభినందనల స్వీకరణ

9.30-10.00: తోటి క్రీడాకారులు, క్రీడా సంఘాల అభినందనలు

10.00: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వూరేగింపు

11.00: గచ్చిబౌలి స్టేడియం చేరిక

11.00-11.15: స్టేడియంలో ట్రాక్‌ చుట్టూ తిరుగుతూ అభినందనల స్వీకరణ

11.15-11.30: పుష్పగుచ్ఛాల బహూకరణ, సన్మానం, చెక్కుల పంపిణీ

11.30: మంత్రి కేటీఆర్‌ ప్రసంగం

11.40: కోచ్‌ గోపీచంద్‌ ప్రసంగం

11.45: పి.వి. సింధు స్పందన

11.50: కార్యక్రమం ముగింపు

Seva Yatra am kadu pichi te"LANGA"na kodakallara anduku ra mee bathuku vachi maa matta li ni kudavaka...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...