Jump to content

తప్పు ఇండస్ట్రీదే అంటున్న మంచు లక్ష్మి

mudragadav2

Recommended Posts

తన టాలెంటుని ఇండస్ట్రీ సరిగా వాడుకోవట్లేదంటోంది మంచు లక్ష్మీ ప్రసన్న. తెలుగు సినిమా పోకడల్ని తప్పుబడుతూ.. మన దగ్గర ప్రయోగాత్మక చిత్రాలు రావట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే సినిమాల కంటే టెలివిజన్ కే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానని తెలిపింది.
''నా ఫస్ట్‌ లవ్‌ టెలివిజన్‌. ఆ తర్వాతే సినిమాలు. 'దొంగాట'.. 'గుండెల్లో గోదారి'.. 'చందమామ కథలు' లాంటి భిన్నమైన సినిమాలు చేశాను. అందరూ అన్నట్లే నాకు కన్సిస్టెన్సీ లేదు. నాకు సరైన గైడెన్స్ లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. బహుశా నన్ను ఎలాంటి సినిమాలకు ఉపయోగించుకోవాలో తెలుగు పరిశ్రమకు తెలియడం లేదనుకునంటా. వాళ్లు కన్ఫ్యూజన్లో ఉన్నారనుకుంటా. అంతే కాక మన దగ్గర ప్రయోగాలు చేసే ధైర్యం లేదు. 'బిచ్చగాడు' సినిమాను చూడండి. అలాంటి సినిమా మనం తీయలేం'' అని మంచు లక్ష్మి కుండబద్దలు కొట్టింది. 

తనకు సినిమాల కంటే టెలివిజన్ షోల ద్వారానే ఎక్కువ పేరొచ్చిందని మంచు లక్ష్మి తెలిపింది. ''ఈ మధ్య చేసిన మేము సైతం షోకి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. ఈ షోకి వచ్చిన అతిథులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ ఏదో ఒక మంచి పని చేశామనే తృప్తి ఉంది. రవితేజ అయితే 'ఇదేంటి లక్ష్మీ.. సినిమా సూపర్‌ హిట్‌ అయినప్పుడు కూడా ఇన్ని కాల్స్‌ రాలేదు..' అన్నాడు. బయటకు వెళ్లినప్పుడు కనిపించిన వాళ్లు.. వాళ్లింట్లో అమ్మాయిలా నాతో మాట్లాడతారు. టెలివిజన్‌ స్టార్లకే అలాంటి ప్రేమ లభిస్తుంది. అది హీరోయిన్లకు లభించదు'' అని లక్ష్మి చెప్పింది

Link to comment
Share on other sites

30 minutes ago, mudragadav2 said:

dhanraj tho movie kudrinappudu kuda bad guidance icharu...aa musti fface gadi pakkana act cheyadam enti ani.....ippudu dhanraj ee gelichadu...vadu succesful producer ga lead actor ga duskelthunnadu......act cheyi ante aa pichaguntla guntur talkies lo skin show chesthadi.....ilane bad guidance annitlo nu........monna ayithe lakshmi bomb anta  navvu apukoleka sachipoyina......@3$%

44NF3nE.gif

Link to comment
Share on other sites

10 minutes ago, WHAT said:

guntur talkies lo akka scenes ekkada unnay... time stamps pls

antha gurtuledu...but bus lo untadi hero gaadu guntur vastunte, vaani tempt chesi dabbulu dobbestaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...