Jump to content

PK fan killed by Jr NTR fans


Prince_Fan

Recommended Posts

  • Replies 77
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Naaperushiva

    14

  • DiscoKing

    10

  • BaabuBangaram

    8

  • Prabhas_Fan

    7

8 hours ago, Prince_Fan said:

edo pilitical motive ayyuntadi...don't think fan war

emundhi bro.....monna aa dallas oka pilladu inkoathinni podichi champaadu gaa...same heated arguments ayinappudu ayyundocchu....

Link to comment
Share on other sites

7 hours ago, BaabuBangaram said:

FB lo edho discussion ayyindhi anta iddariki madhya......adhi evado manasuilo pettukoni next day esesaru anta....PK going this sunday to the victims house.

Orinaayano...nenedho heated argument lo thattukoleka podichaademo anukuntunna.....idhedho planned laaga vundhiga

Link to comment
Share on other sites

ప్రాణం తీసిన అభిమానం!...కోలార్ లో పవన్ కల్యాణ్ అభిమాని హత్య!

నిజమే... సినిమా హీరోపై ఉన్న అభిమానం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. మా హీరో గొప్పవాడంటే, కాదు మా హీరో గొప్పవాడంటూ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు చెందిన అభిమానుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడి ప్రాణం పోయింది. కర్ణాటకలోని కోలార్ లో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో టాలీవుడ్ అగ్ర హీరో, జనసేన అధినేత వపర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ ప్రాణాలు వదిలాడు.

వివరాల్లోకెళితే... పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన తిరుపతి యువకుడు వినోద్ రాయల్ జనసేనకు సంబంధించి నగరంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. కోలార్ లో పవన్ కల్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి వినోద్ హాజరయ్యాడు. 

కార్యక్రమం తర్వాత స్నేహితులతో వినోద్ కూర్చోగా... టాలీవుడ్ కే చెందిన ఓ యంగ్ హీరో అభిమాని, వినోద్ మధ్య చర్చ జరిగింది. తమ హీరో గొప్ప అంటే, కాదు తమ హీరో గొప్ప అంటూ వారిద్దిరూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన యంగ్ హీరో అభిమాని వినోద్ ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వినోద్ ను అతడి మిత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వినోద్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చేసేది లేక నిన్న తిరుపతికి వినోద్ మృతదేహాన్ని తీసుకురాగా... అతడి అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు.

 

:o:o

Link to comment
Share on other sites

10 hours ago, bhaigan said:

https://m.facebook.com/vinodh.roy.7?pn_ref=story  chanipoyina athani fb profile so sad R I P

Today Our Pawankalyan Fans Participated in "ORGANS DONATION" Program In KOLAR 
We are not only fans for his movies We Are His Followers To his Ideology and Attitude 
URS 
Viinodh Royaal 
Janasena

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...