Jump to content

Jr.NTR

bhaigan

Recommended Posts

requesting info for PK fan killing

పవన్ అభిమాని హత్య ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా?

Related Imageబెంగళూరులోని కోలార్ లో ప్రముఖ హీరోల అభిమానులు ఇద్దరు గొడవపడిన సంఘటనలో పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తన అభిమానుల ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెప్పించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని జూ.ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడని తెలుస్తోంది
Link to comment
Share on other sites

1 minute ago, bhaigan said:

vellu entha cheppina kontha mandhi pans maararu baa

Link to comment
Share on other sites

arey ntr ga velli aa family ni shaminchu mani adugu,,,velli paramarsinchu,,,,and also if ur a true human being do some finacial help to that family.....emi fans ra babu,,killing for sake of heroes aa,,,thu.......

Link to comment
Share on other sites

5 minutes ago, Peter123 said:

arey ntr ga velli aa family ni shaminchu mani adugu,,,velli paramarsinchu,,,,and also if ur a true human being do some finacial help to that family.....emi fans ra babu,,killing for sake of heroes aa,,,thu.......

Pan chesina thappuki vaadem cheyyagaladu.......Anyhow chesthe baaguntadhanuko

Link to comment
Share on other sites

6 minutes ago, Peter123 said:

arey ntr ga velli aa family ni shaminchu mani adugu,,,velli paramarsinchu,,,,and also if ur a true human being do some finacial help to that family.....emi fans ra babu,,killing for sake of heroes aa,,,thu.......

yeah it is good to do kaani papam vadi thapu emundi man  6adc108fjw1f718e3vue6g20ak05yu0x.gif

Link to comment
Share on other sites

తిరుపతి జనసేన బహిరంగ సభకు అనుమతి!... ఇందిరా మైదానంలో సభకు ఏర్పాట్లు!

Related Imageతిరుపతిలో జనసేన బహిరంగ సభపై సస్పెన్స్ వీడింది. రేపు సాయంత్రం 4 గంటలకు నగరంలోని ఇందిరా మైదానంలో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు పార్టీ ప్రతినిధి రాఘవయ్య కొద్దిసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేయనున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. సభకు అనుమతివ్వాలంటూ తాము చేసిన విజ్ఞప్తికి పోలీసుల నుంచి అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సభ ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మీ సూచించారని ఆయన తెలిపారు. పోలీసుల నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇందిరా మైదానంలో సభకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
Link to comment
Share on other sites

Just now, mettastar said:

Icecreamz gadi lantodu ayyuntadu .. chiraku dobbi esi 10gadu vadevado 

ee psyco gaado ayyuntaadu.....aa maathram control lo lekunda champatam endho

Link to comment
Share on other sites

8 minutes ago, Naaperushiva said:

ee psyco gaado ayyuntaadu.....aa maathram control lo lekunda champatam endho

Thagesina tharvatha heated arguments aithe atlane untadi.. gudha muskoni kurchovali thaagithe 

Link to comment
Share on other sites

7 minutes ago, mettastar said:

Thagesina tharvatha heated arguments aithe atlane untadi.. gudha muskoni kurchovali thaagithe 

Thagina prathi vaadu arguments chesthaaru baa...mare champatam anedhi too much

Link to comment
Share on other sites

7 minutes ago, Naaperushiva said:

Thagina prathi vaadu arguments chesthaaru baa...mare champatam anedhi too much

aa kopam lo emchesthunnaro vallake teledu and on top of that thagesi untaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...