Jump to content

Cash For Vote : Setback for AP CM as ACB Court Orders Re-Investigation - T News


timmy

Recommended Posts

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TOM_BHAYYA

    5

  • psycopk

    4

  • LordOfMud

    4

  • Kool_SRG

    4

Top Posters In This Topic

1 minute ago, TOM_BHAYYA said:

Ndtv headlines Lo ochindhi ga Eeroju :o

vuruko ndtn anti ikkada USA lo kuda appice lo teelolu ide discussion pettaru AP ki set back ani ..... fox news and CNN lo vastundi on chesi chudu..

Link to comment
Share on other sites

తిరుపతి పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని విజయవాడ బాట పట్టిన చంద్రబాబు
కేసు నుంచి బయటపడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు రూ.500 కోట్లు ఇవ్వడమే కాకుండా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టేశారు.

 

k.#4$

 

హుటాహుటిన తంబళ్లపల్లి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు ఆయన బయల్దేరారు. అక్క‌డి నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కు చేరిన సీఎం CBN... నేరుగా రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన న్యాయ నిపుణులను సంప్రదిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Just now, LordOfMud said:

తిరుపతి పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని విజయవాడ బాట పట్టిన చంద్రబాబు
కేసు నుంచి బయటపడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు రూ.500 కోట్లు ఇవ్వడమే కాకుండా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టేశారు.

k.#4$

AhKickeVerappa.gif?1390553438

Link to comment
Share on other sites

1 minute ago, LordOfMud said:

తిరుపతి పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని విజయవాడ బాట పట్టిన చంద్రబాబు
కేసు నుంచి బయటపడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు రూ.500 కోట్లు ఇవ్వడమే కాకుండా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టేశారు.

k.#4$

Rofl mukkodu 500 crores ki oppukunnadu antey vaadi antha erri pappa inkokadu undadu

Link to comment
Share on other sites

స‌ద్దుమ‌ణిగింద‌ని అనుకున్న ఓటుకు నోటు కేసు... మ‌ళ్ళీ బుస‌కొట్టింది. వచ్చే నెల 29 లోపు ఓటుకు నోటు కేసు విచారణ పూర్తి చేయాలని ఏసీబీ ఆదేశించింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వరంపై ఫోరెనిక్స్ రిపోర్టులో ఆ గొంతు చంద్రబాబుదేనని రిపోర్టు రావడంతో ఆ రిపోర్టును పిటిషనర్ ఏసీబీ కోర్టుకు ఫోరెనిక్స్ రిపోర్టును అందించారు. 
 
మంగళగిరి వైసీపి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తరపు న్యాయవాది ఈ కేసుపై పిటిషన్ వేశారు. చంద్రబాబు సాధారణ సమావేశాల్లో మాట్లాడిన వాయిస్ టేపులు, ఓటుకు కోటు కేసులో దొరికిన టేపుల్ని అంతర్జాతీయ ఫోరెనిక్స్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ ఇది ముమ్మాటికీ చంద్రబాబు గొంతుకేనని స్పష్టమైంద‌ని స‌మాచారం. ఈ రిపోర్టులు స్వీకరించి పిటిషనర్ వాదనలు విన్న ఏసీబీ వచ్చే నెల 29 లోపు విచారణ పూర్తి చేయాలని కోరింది. గత ఏడాది మే 17 సాయంత్రం రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
 
సెప్టంబర్ 29 లోపు చంద్రబాబు కేసు విచారణ పూర్తి చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. కేసులో ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపధ్యంలో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న చంద్రబాబుకు నోటీసులిస్తారా, విచారణకు రావాలని ఆదేశిస్తారా లేక అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొద‌లైంది.
Link to comment
Share on other sites

10 minutes ago, TOM_BHAYYA said:

Modi Ye special package Ani saava10gjng ank case Ni lepinchadanta

PK timing…..  super gaa set iende…..I guess PK G lo pedda S……

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...