Jump to content

ఓటుకు నోటు కేసు చెల్లదని హైకోర్టు స్పష్టం


LordOfMud

Recommended Posts

సాంకేతికంగా చెల్లుబాటు కావు!  Dace#_1Dace#_1
ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు సాంకేతికంగా చెల్లుబాటు కావని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధక చట్టం ప్రయోగించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసినట్లు గుర్తుచేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఓటు వేయడమన్నది ప్రజా ప్రాతినిధ్య చట్టంకిందకు వస్తుంది తప్ప శాసనసభ్యుని అధికార విధుల కిందకు రాదని మత్తయ్య కేసులో హైకోర్టు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

‘‘నా ఫోన టాప్‌చేసే అధికారం మీకెవరిచ్చారు? ఫోన్లు టాప్‌ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. మీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది. నేను ముఖ్యమంత్రిని. మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. మీరే చెప్పండి తమ్ముళ్లూ! ఈ చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కి నా ఫోనని టాప్‌ చేసే అధికారం ఎవరిచ్చారు?’’ అని చంద్రబాబు ఒక సభలో వ్యాఖ్యానించారని ప్రస్తావించారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ కేసులో తిరిగి విచారణ జరపాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. అంతేకాకుండా తన ఫోనను టాప్‌ చేసినట్లు చంద్రబాబు కూడా ఆ తర్వాత మరోచోట అన్నారని పిటిషనలో పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 29లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది.  ----   ABN

Link to comment
Share on other sites

6 minutes ago, TOM_BHAYYA said:

High court spastham chesindha.. High court nyaayavadhulu abhipraayapaddaaara

mundhu abn odini Oka decision ki rammanu

akkada clear ga undi kada Tom_BHayya, nyayavadhulu abhipraayapaddaaaru ani, malli malli adhe asking why_1

Link to comment
Share on other sites

52 minutes ago, shamsher_007 said:

akkada clear ga undi kada Tom_BHayya, nyayavadhulu abhipraayapaddaaaru ani, malli malli adhe asking why_1

Aallu abhipraayalu padda pdakapoina.. Both moons eeka evvad peekaledu.. But annadhi Akkada Matter gurunchi 

Link to comment
Share on other sites

35 minutes ago, tom bhayya said:

bramha dhevudu kuda kapadaledu babu ni ani KCR eppudo cheppadu ippudu manam chusthunnam kuda .. rofl nakka

Ye public hai ye sab jaanti hai .. public hai

Link to comment
Share on other sites

1 hour ago, TOM_BHAYYA said:

High court spastham chesindha.. High court nyaayavadhulu abhipraayapaddaaara

mundhu abn odini Oka decision ki rammanu

you have acb i have acb

you police i police

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...