Jump to content

PK బర్త్ డే Sep 2, స్పెషల్ గిఫ్ట్ హోదా ఇచ్చేద్దాం... అమిత్ షా


LordOfMud

Recommended Posts

1 minute ago, TOM_BHAYYA said:

Errifruits ante artham cheskoni vaallu.. Malli Vaallu artham cheskotledhani comment cheyadam correct kadhu 

ya anthe anukoo. but eppatikaina telusukuntaremo ani aasa anthe.

Link to comment
Share on other sites

sorry

బర్త్‌డే హంగామాకు పవన్ దూరం..

పవన్ బర్త్‌డే రోజునే ఆయనతో కొత్త సినిమాల ప్రకటన చేయాలని ఒకరిద్దరు నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికీ పవన్ నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అన్నట్టు...పవన్ డిమాండ్ చేసినట్టు కేంద్రం ప్రభుత్వం ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా 'ప్రత్యేక హోదా' ప్రకటన చేయవచ్చనే ప్రచారం జరుగుతున్నా..

.అందుకు పెద్దగా ఆస్కారం లేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

:3D_Smiles_216:

Link to comment
Share on other sites

2 hours ago, LordOfMud said:

పవన్ మా మిత్రుడు... పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2 స్పెషల్ గిఫ్ట్ హోదా ఇచ్చేద్దాం... అమిత్ షా సై?

భాజపా చీఫ్ అమిత్ షాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానమట. అందుకే పవన్ కళ్యాణ్ ఆవేదనను ఆయన అర్థం చేసుకున్నాననీ, ప్రత్యేక హోదాపై మరింత జాప్యం చేసేకొద్దీ శత్రువులు పెరుగుతారు తప్పించి ప్రయోజనం ఉండదు కనుక వెంటనే దానిపై తేల్చేయాలని అమిత్ షా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబరు 2న ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. 

^^

dhanush-lungidance-2.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...