Jump to content

ఏడుగురు మంత్రులకు షాక్...: CBN


LordOfMud

Recommended Posts

1 hour ago, LordOfMud said:
chandrababu

ఏపీలో ద‌స‌రా పండుగకు కాస్త అటూఇటూగా మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఖాయంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు సైతం దీనిపై సంకేతాలు ఇవ్వ‌డంతో ఆశావాహులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ ప్ర‌క్షాళ‌న‌లో బాబు కేబినెట్ నుంచి అవుట్‌.. ఇన్ లిస్టులు రెండూ ఉంటాయ‌ని తెలుస్తోంది. ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోన్న విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఆ అవుట్‌..ఇన్‌లిస్టు ఇలా ఉంది.
 
అవుట్ లిస్ట్‌:
1-ప్ర‌త్తిపాటి పుల్లారావు (గుంటూరు జిల్లా)
2-రావెల కిషోర్‌బాబు (గుంటూరు జిల్లా)
3-కిమిడి మృణాళిని (విజ‌య‌న‌గ‌రం జిల్లా)
4- సిద్ధా రాఘ‌వ‌రావు (ప్ర‌కాశం జిల్లా)
5-ప‌రిటాల సునీత (అనంత‌పురం జిల్లా)
6- పొంగూరు నారాయ‌ణ (నెల్లూరు జిల్లా) (సీఆర్‌డీఏ చైర్మ‌న్ పోస్టు ఇస్తార‌ని టాక్‌)
7-కొల్లు ర‌వీంద్ర (కృష్ణా జిల్లా)
 
ఇన్ లిస్ట్‌:
1-కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు (గుంటూరు జిల్లా)
2-శ్రీరాం తాత‌య్య (కృష్ణా జిల్లా)
3-ప‌య్యావుల కేశ‌వ్ (అనంత‌పురం జిల్లా)
4-భూమా నాగిరెడ్డి (క‌ర్నూలు జిల్లా)
5-సుజ‌య కృష్ణ రంగారావు (విజ‌య‌న‌గ‌రం జిల్లా)
6-జ్యోతుల నెహ్రూ (తూర్పు గోదావ‌రి జిల్లా)
7-పి.అనిత (విశాఖ జిల్లా)
8-మైనార్టీ కోటాలో ఎవ‌రో ఒక‌రికి (దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది)
 
శాఖ‌ల మార్పు/ ప్రాధాన్యం త‌గ్గింపు:
1-నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌
2- పీత‌ల సుజాత‌
3- గంటా శ్రీనివాస‌రావు

narayana, pattipati, paritala.. vela places ki no changes... evado ulfa gadu rasina article

Link to comment
Share on other sites

1 hour ago, LordOfMud said:
ఎఫ్‌ఐఆర్ తప్పకపోవచ్చు: ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి
ఓటుకు నోటు కేసులో దర్యాప్తు తీరు, కోర్టు ఆదేశాలను బట్టిచూస్తే నూటికి నూరు శాతం చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఏపీ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి తెలిపారు. చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ఆయన తెలిపారు. చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందని అన్నారు. 
 
సీఆర్పీసీ ప్రకారం 60 ఏళ్ళు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు, దర్యాప్తు సంస్థ వద్దకు పిలువడం కుదరదని చెప్పారు. అందువల్ల నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసే అధికారం కూడా ఉంటుందని ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి స్పష్టం చేశారు.

ee sagadetyatam ento.. ee t-media hadavidi tapite em ledu akkada...

cbn.. money guirnchi oka word use cheyaledu

cbn.. mereu free ga alochindi decision teskondi annadu

tg judge kadu supreme court judge kuda em pekaleru.. tmedia lo metha ki use avudi...

 

inka indepth ki vellali ante lafangi gadi medaki chutuukuntadi..tapping case

Link to comment
Share on other sites

11 minutes ago, bondjamesbond said:

paritala sunitha ani talk ..... 

Dont think she will go for that post. She has full marks in terms of transparency in civil supplies department. She is fully expanding TDP image via civil supplies with full transperancy. 

Link to comment
Share on other sites

27 minutes ago, ParmQ said:

I'm guessing Mandali Buddha Prasad. Kodela kante soumyudu, good person.

Yep he is not a typical politician good in nature appudu deputy speaker?

Link to comment
Share on other sites

11 minutes ago, Mango said:

Dont think she will go for that post. She has full marks in terms of transparency in civil supplies department. She is fully expanding TDP image via civil supplies with full transperancy. 

Idhi ekkadi talk dude i heard the other way cbn is not happy with her performance ani

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

ee sagadetyatam ento.. ee t-media hadavidi tapite em ledu akkada...

cbn.. money guirnchi oka word use cheyaledu

cbn.. mereu free ga alochindi decision teskondi annadu

tg judge kadu supreme court judge kuda em pekaleru.. tmedia lo metha ki use avudi...

 

inka indepth ki vellali ante lafangi gadi medaki chutuukuntadi..tapping case

enti @psyc0pk bhaiya nuvvu nee ulfa logic... gunde meeda cheyyi vesukoni cheppu did not cbn discuss about giving money to the Anglo Indian.. your logic is like it is very common in todays world.. But not arguing that giving money and horse trading is wrong. Who ever does either KCR or CBN or Jaya Lalitha.. At least when proved they need to be sent to Jail.. 

What a cheap guy you are. You are saying that cbn did not discuss about money so he is pathitha.. He need to be sent to Jail if he is proved guilty.. If phone tapping case is proved all the TG people will accept that KCR need to be sent to Jail. Meeku dhammu ledhu.. You are saying if you open this case then we will open phone tapping.. that cheap you guys are.. irrespective of this case.. cbn should open the phone tapping case and provide the proofs and send KCR to jail. are you dare enough?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...