Jump to content

Onions (Pawan fans) sold onions కేజీ ఉల్లి రూ. 2 వేలు ????

Potugaduu

Recommended Posts

636083752724853727.jpg

నరసాపురం, సెప్టెంబరు 1: చిన్నారికి వైద్యం అందించేందుకు ఆపన్న హస్తాలు ముందుకొచ్చాయి. పవర్‌స్టార్‌ పవనకల్యాణ్‌ అభిమానులు చేపట్టిన వినూత్న కార్యక్రమానికి ప్రజలు తమవంతు సాయం అందించారు. యలమంచిలి మండలం బాడవకు చెందిన లావణ్య ఫాన్సోనిస్‌ ఎనీమియాతో బాధపడుతోంది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. శస్త్రచికిత్సకు రూ. 12 లక్షలవుతుందని తేల్చారు. కూలీ చేసుకుని బతికే లావణ్య తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతల సహకారం కోరారు. ఈ విషయం తెలిసిన పవన్‌ అభిమానులు.. ఉల్లిపాయలు అమ్మి సాయం చేయాలని భావించారు. పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో దుకాణం తెరిచి.. పట్టణమంతా ప్రచారం చేశారు. స్పందించిన దాతలు కొందరు రూ.200, రూ.500.. 1000 పెట్టి కొంటే మరికొందరు రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేశారు. తెచ్చిన 100కేజీల ఉల్లిపాయలు గంటలో అమ్ముడైపోయాయి. వీటి ద్వారా రూ.50 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని పవనకల్యాణ్‌ పుట్టినరోజైన శుక్రవారం చిన్నారి తల్లితండ్రులకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.

http://www.andhrajyothy.com/artical?SID=304476

Link to comment
Share on other sites

12 minutes ago, Potugaduu said:

manchi chesthunnappu kooda endhuku baa ilaaga cheppu.......manchi chesinappudu pogadakapoyina parledhu....ila kinchaparachakoodadhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...