Jump to content

this is for biggest widow

mettastar

Recommended Posts

8 minutes ago, LivingLegend said:

Temper lo ntr  ishtam ayyo acting raako aravaledu bro director created his character that way. NKP lo aravaledu ga bcoz it is a different character again. It's all depends on what role is he playing. 

Exactly and temper lo character one of the best characters he did so far. Enthaina puri puri ne .. puri form lo undi theesthe migitha directors aathu vadi kinda.

Temper lo dialogues super raasadu

Link to comment
Share on other sites

10 minutes ago, mettastar said:

Exactly and temper lo character one of the best characters he did so far. Enthaina puri puri ne .. puri form lo undi theesthe migitha directors aathu vadi kinda.

Temper lo dialogues super raasadu

Agreed. Puri movies lo hero characters ni through out movie oka tempo maintain ayye la chustadu. Konni sarlu click avutay Konni sarlu avvavu

Link to comment
Share on other sites

4 hours ago, mettastar said:

ఎన్టీఆరూ.. నీకు తిరుగులేదయ్యా

September 2nd, 2016, 12:27 PM IST

ఎన్టీఆరూ.. నీకు తిరుగులేదయ్యా

‘జనతా గ్యారేజ్’తో కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలన్న జూనియర్ ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందో లేదో కానీ.. నటుడిగా ఈ సినిమాతో అతను మరో మెట్టు ఎక్కాడనడంలో సందేహం లేదు. ఆనంద్ పాత్రను అతనెప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఈ పాత్ర అతడికి చాలా ప్రత్యేకమైంది. ఒకప్పుడు ఎన్టీఆర్ చేసిన రొటీన్ మాస్ పాత్రలతో పోల్చి చూస్తే ఇది అతడికి పూర్తి భిన్నమైంది. ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్ నటనతో మెప్పించాడు ఎన్టీఆర్. మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్ ను ముందు పెట్టుకుని ఎంతో కాన్ఫిడెంటుగా నటించి మెప్పించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ కు ముందు లాల్ ను తొలిసారి మీటయ్యే సన్నివేశంలో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేశాడు. ఇక్కడ అతను సటిల్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేశాడు. అతడి డైలాగ్ డెలివరీ కూడా అదిరిపోయింది. ఈ సన్నివేశాల్లో ఇచ్చే హావభావాలు ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ఈ సన్నివేశంలో తెలుస్తుంది. ఇక రాజీవ్ కనకాల ఎపిసోడ్లో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటని చెప్పాలి. కొరటాల అద్భుతమైన డైలాగులు రాస్తే.. వాటిని అంతే ఇంటెన్సిటీతో.. గొప్పగా పలుకుతూ సన్నివేశాన్ని రక్తి కట్టించాడు తారక్. ప్రథమార్ధంలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే కానీ.. ద్వితీయార్ధంలో మాత్రం తనే లీడ్ తీసుకుని చెలరేగిపోయాడు. చివరి వరకు ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు. లాల్ లాంటి గొప్ప నటుడి ముందు తన ప్రత్యేకత చాటుకుని.. నటుడిగా తన స్థాయి ఏంటో మరోసారి చాటిచెప్పాడు తారక్.

- See more at: http://telugu.gulte.com/tmovienews/16500/NTR-Performmance-Is-Mesmarising-In-Janatha-Garage#sthash.eVK7H97u.dpuf

ntr acting gurinchi comment chese biggest widow of the DB ki e post ankitham

4 hours ago, sarkaar said:

nuvvu enni cheppina, kukka thoka vankara type unlce aa widow gaadu..

alanti items ni lite teesuko., serious enduku teesukoni mari thread esav..

tubelight kinda purugulu lantolu alanti edavalu. vati life span ekkuva sepu undadadhu.. ee crying kooda anthe..

3 hours ago, Simple123 said:

mettastar mama, i can understand your feelings.  Enjoy your long weekend. kudirithe malla cinema ki poo. Don't waste time on chillara fellows.

3 hours ago, mettastar said:

office lo bore kodithe timepass anthe @3$%

3 hours ago, Buttertheif said:

u mean mega bastXxXXds

LoL.1q

Link to comment
Share on other sites

6 hours ago, mettastar said:

ఎన్టీఆరూ.. నీకు తిరుగులేదయ్యా

September 2nd, 2016, 12:27 PM IST

ఎన్టీఆరూ.. నీకు తిరుగులేదయ్యా

‘జనతా గ్యారేజ్’తో కెరీర్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలన్న జూనియర్ ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందో లేదో కానీ.. నటుడిగా ఈ సినిమాతో అతను మరో మెట్టు ఎక్కాడనడంలో సందేహం లేదు. ఆనంద్ పాత్రను అతనెప్పటికీ గుర్తుంచుకుంటాడు. ఈ పాత్ర అతడికి చాలా ప్రత్యేకమైంది. ఒకప్పుడు ఎన్టీఆర్ చేసిన రొటీన్ మాస్ పాత్రలతో పోల్చి చూస్తే ఇది అతడికి పూర్తి భిన్నమైంది. ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్ నటనతో మెప్పించాడు ఎన్టీఆర్. మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్ ను ముందు పెట్టుకుని ఎంతో కాన్ఫిడెంటుగా నటించి మెప్పించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ కు ముందు లాల్ ను తొలిసారి మీటయ్యే సన్నివేశంలో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేశాడు. ఇక్కడ అతను సటిల్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేశాడు. అతడి డైలాగ్ డెలివరీ కూడా అదిరిపోయింది. ఈ సన్నివేశాల్లో ఇచ్చే హావభావాలు ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ఈ సన్నివేశంలో తెలుస్తుంది. ఇక రాజీవ్ కనకాల ఎపిసోడ్లో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటని చెప్పాలి. కొరటాల అద్భుతమైన డైలాగులు రాస్తే.. వాటిని అంతే ఇంటెన్సిటీతో.. గొప్పగా పలుకుతూ సన్నివేశాన్ని రక్తి కట్టించాడు తారక్. ప్రథమార్ధంలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే కానీ.. ద్వితీయార్ధంలో మాత్రం తనే లీడ్ తీసుకుని చెలరేగిపోయాడు. చివరి వరకు ప్రతి సన్నివేశంలోనూ మెప్పించాడు. లాల్ లాంటి గొప్ప నటుడి ముందు తన ప్రత్యేకత చాటుకుని.. నటుడిగా తన స్థాయి ఏంటో మరోసారి చాటిచెప్పాడు తారక్.

- See more at: http://telugu.gulte.com/tmovienews/16500/NTR-Performmance-Is-Mesmarising-In-Janatha-Garage#sthash.eVK7H97u.dpuf

ntr acting gurinchi comment chese biggest widow of the DB ki e post ankitham

90offc.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...