Jump to content

AP Package details - its not 1 day package, it will be daily package

Hitman

Recommended Posts

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేసేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై సమీక్ష నిర్వహించామని జైట్లీ తెలిపారు. మీడియా సమావేశంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి పాల్గొన్నారు.
జైట్లీ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లో..
* విభజన కారణంగా ఏపీ ఆదాయాన్ని కోల్పోయింది.
* 2014-15లో రూ.3,975కోట్ల రెవెన్యూ లోటు ఇచ్చాం. మిగిలింది దశలవారీగా ఇస్తాం
* పోలవరానికి నిధులను కేంద్రమే సమకూరుస్తుంది. ప్రాజెక్టు కోసం 2014 ఏప్రిల్‌ తరువాత ఖర్చు చేసిన ప్రతి రూపాయి కేంద్రమే భరిస్తుంది.
* ఏపీ పునర్విభజన చట్టం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, గత ప్రధాని సభలో చేసిన హామీ, నీతి ఆయోగ్‌ సిఫార్సులు పరిగణనలోకి తీసుకున్నాం.
* 42శాతం నిధులు ఇవ్వడం, రెవెన్యూ లోటును చట్టప్రకారం 100శాతం కేంద్రం భర్తీ చేస్తుంది.
* అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రతిహామీ ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నెరవేరుతుంది.
* బెంగళూరు- చెన్నై, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.12వేల కోట్లు నిధులు
* 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు.
* రైల్వేజోన్‌పై త్వరలో నిర్ణయం
ఏపీకి సాయం నిరంతర ప్రక్రియ: వెంకయ్య
ఏపీకి సాయం అనేది నిరంతర ప్రక్రియని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇతర రాష్ట్రాలతో ఏపీ సమాన స్థాయికి చేరే వరకు కేంద్రం చేయూత అందిస్తుంద‌నిచెప్పారు. ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తోందన్నారు. ప్రత్యేక శ్రద్ధతో ఏపీలో అన్ని కార్యక్రమాలు చేస్తోందని, చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలను అనుకున్న సమయానికంటే ముందే ఏర్పాటు చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

                   +_(               DONGA-VEDAVA-THUU.gif

3 minutes ago, dalapathi said:

M Venkaiah NaiduVerified account‏@MVenkaiahNaidu 38m38 minutes ago
Extremely grateful to PrimeMinister & Finance minister for giving best possible solution for speedy & all round development of AndhraPradesh

[IMG] 

Link to comment
Share on other sites

26 minutes ago, Hitman said:

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేసేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై సమీక్ష నిర్వహించామని జైట్లీ తెలిపారు. మీడియా సమావేశంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి పాల్గొన్నారు.
జైట్లీ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లో..
* విభజన కారణంగా ఏపీ ఆదాయాన్ని కోల్పోయింది.
* 2014-15లో రూ.3,975కోట్ల రెవెన్యూ లోటు ఇచ్చాం. మిగిలింది దశలవారీగా ఇస్తాం
* పోలవరానికి నిధులను కేంద్రమే సమకూరుస్తుంది. ప్రాజెక్టు కోసం 2014 ఏప్రిల్‌ తరువాత ఖర్చు చేసిన ప్రతి రూపాయి కేంద్రమే భరిస్తుంది.
* ఏపీ పునర్విభజన చట్టం, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు, గత ప్రధాని సభలో చేసిన హామీ, నీతి ఆయోగ్‌ సిఫార్సులు పరిగణనలోకి తీసుకున్నాం.
* 42శాతం నిధులు ఇవ్వడం, రెవెన్యూ లోటును చట్టప్రకారం 100శాతం కేంద్రం భర్తీ చేస్తుంది.
* అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రతిహామీ ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నెరవేరుతుంది.
* బెంగళూరు- చెన్నై, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.12వేల కోట్లు నిధులు
* 14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదు.
* రైల్వేజోన్‌పై త్వరలో నిర్ణయం
ఏపీకి సాయం నిరంతర ప్రక్రియ: వెంకయ్య
ఏపీకి సాయం అనేది నిరంతర ప్రక్రియని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇతర రాష్ట్రాలతో ఏపీ సమాన స్థాయికి చేరే వరకు కేంద్రం చేయూత అందిస్తుంద‌నిచెప్పారు. ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తోందన్నారు. ప్రత్యేక శ్రద్ధతో ఏపీలో అన్ని కార్యక్రమాలు చేస్తోందని, చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థలను అనుకున్న సమయానికంటే ముందే ఏర్పాటు చేస్తామన్నారు.

Dilli: tuca every promise must be given on the occasion of the division of Andhra Pradesh Finance Minister Arun Jaitley said that will be implemented. Epiki special packaging of the announcement, he came up with the media. Jaitley said it conducted a review of the various aspects related to Andhra Pradesh. Naidu Union press conference, attended by sujanacaudari.
Jaitley said in the ad that highlights ..
* Division of lost income due to the AP.
* 2014-15 provided Rs .3,975 crore revenue deficit. Phase out remaining istam
* Polavaraniki would provide funds center. After April 2014 the cost for the project is borne by the center for every rupee.
* AP Reorganisation Act, the recommendations of the 14th Finance Commission, to ensure that the Prime Minister made in the House, have taken into consideration the recommendations of the ethics Ayog.
* 42 per cent of the funding, the center will replace 100 percent of the revenue deficit and comply with the law.
* The Prime Minister met with the pratihami this special package.
* Bangalore, Chennai, Chennai industrial corridor, Rs 12 crore funds visakha
* According to the report of the 14th Finance Commission will not have any special status to the state.
* Railvejonpai decision soon
Epiki the aid of the continuous process: Venkaiah
Union Minister Venkaiah Naidu said the aid epiki a continuous process. Reaching the same level of support from other states andistundanicepparu AP. Gurtistondannaru epini the separate state. Andhra diligently to doing all of the programs, as specified in the law institutions will be expected to set up prematurely.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...