Jump to content

CBN bad time started


MOD

Recommended Posts

2007 లో హోదా ఇచ్చినప్పుడు 1907 ఫాక్టరీలు ఉన్న ఉత్తరఖాండ్ లో 5 ఏళ్లలో 14440 కి పెరిగాయి తెలుసా ... ఇది ప్రత్యెక హోదా వలన కాదా బాబు గారు ....

ప్రత్యెక హోదా ముమ్మాటికీ సంజీవనే బాబు గారు. ఎలా అంటారా ??

2007 లో అప్పటి UPA ప్రభుత్వం ప్రత్యెక హోదా ప్రయోజనాల్లో కొన్ని మార్పులు తెచ్చింది. దాని వలన నిన్న చెప్పుకున్నట్టు కొన్ని ప్రయోజనాలు 10 ఏళ్ల పాటు అంటే 2017 వరకు ఉంటాయి. దీని వలన ఒక్క ఉత్తరఖాండ్ లో 2007 లో 1907 ఉన్న పరిశ్రమల సంఖ్య2013 మార్చ్ నాటికి 14440 కి పెరిగిన మాట వాస్తవం.

2007 ఉన్న ఈ 1907 పరిశ్రమల capital investment విలువ 21898 కోట్ల నుంచి 2013 నాటికి 102711 కోట్లకు పెరిగింది అంటే 4 రెట్లు ఎక్కువ వచ్చింది.... photo 1 చూడండి

అలాగే 1లక్షా 72 వేల 861 ఉన్న ఉద్యోగుల సంఖ్య 5 ఏళ్లలో 6 లక్షల 35 వేలకు పెరిగింది... ఈ పరిశ్రమల మీద indirect employment 2 లక్షల 30 వేల నుండి కేవలం 5 ఏళ్లలో 8 లక్షల 25 వేలకు పెరిగింది .... అలాగే ఉద్యోగులకు చెల్లించే మొత్తం 2008 లో 4546 కోట్లు ఉంటె అది 5 ఏళ్లలో 13 వేల 632 కోట్లకు పెరిగింది.... photo 2 చూడండి & 3 చూడండి ..

ఇలా మొత్తం 5 రాష్ట్రాల data ఉంది చూడండి... ఇవి చూసాక కూడా ఇంకా ఎవరైనా చర్చకు వస్తే భారతదేశం మొత్తం లో ఈ హోదా ఉన్న రాష్ట్రాలలోనే అత్యదిక పరిశ్రమల growth % ఉంది అని నిరూపిస్తా.

వ్యవసాయం ...
నిన్న మనం చూసినట్లు హిమాచల్ ప్రదేశ్ లో 17 రకాల స్కీం లు ప్రవేశ పెట్టడం వలనఅక్కడ wheat ప్రధాన తిండి గింజలు కాబట్టి 929 kg ల average production per hectare నుండి 1873 kg లకు పెరిగింది అంటే దాదాపు double ... ఇదే ఎలా సాద్యం అయ్యింది బాబు గారు ??
photo 4 చూడండి...

హోదా ఇచ్చిన ప్రతి రాష్ట్రం GDP ఎలా పెరిగింది అనేది photo 5 లో చూడండి.....

వాస్తవాలు ఇలా ఉంటె ఎందుకు హోదా వస్తే ఏముతుంది అని అడుగుతారు ??
నిన్నటి పోస్ట్ లో కేంద్రం వద్ద అన్ని రాష్ట్రాలకు పంచిన తరవాత, జీతాలు, కేంద్ర ప్రభుత్వ కర్చుల తర్వాత కూడా 10% వరకు మిగులుతుంది... అంటే దాదాపు లక్ష కోట్లు ఉంటుంది ఏడాదికి ... అంటే వాటిల్లో కనీసం 5 నుంచి 8 వేల కోట్లు కచ్చితంగా వస్తాయి.. వాటితో కావలసిన infra తయారు చేసుకోవచ్చు....
హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.. ఉద్యోగాలు వస్తాయి... వ్యవసాయం మీద ఉత్పత్తి పెరుగుతుంది.. వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెరుగుతాయి... ఇంకా ఏమి కావలి ?? ఎందుకు హోదా కోసం ప్రయత్నిచడం లేదు... ఎందుకు కక్కుర్తిగా ఆ పాకేజీ కోసం హక్కు గా రావలసిన హోదా మీద వెనకడుగు వేస్తున్నారు ?? రాబోయే తరాలకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు ??

Data Source: Govt of India data
GDP source..
https://knoema.com/atlas/India/ranks/GDP-growth…
ఇంకా ఉంది ..... Part 3 continues....

Note : 2012 -13 లో ఉత్తర ఖాండ్ లో వరదల ప్రభావం లేకపోతె ఇంకా ఎక్కువ growth వచ్చి ఉండేది..

 

 

 

బాబు గారు ప్రత్యెక హోదా వలన ఏమి వస్తుంది అని అడిగారు కదా .... రండి Tuition చెబుతా..

వచ్చే ముందు ఇది చదువుకుని 10 సార్లు imposition రాసుకుని రండి...

Part – 1 ప్రత్యెక హోదా

బాబు గారు ఆంద్ర ప్రదేశ్ ని నిండా ముంచేశారు ..కాదు అని నిరూపించే దమ్ము ఎవరికైనా ఉందా ??

పాకేజీ ఒక భూటకం .... BJP ప్రభుత్వాన్ని బాబు గారు ఎందుకు నిలదీయలేకపోతున్నారు ??
కేంద్రం . BJP చెప్పినట్టు ఎందుకు తల ఊపుతున్నారు ??
ప్రతి ఒక్కరూ ఆలోచించండి... బాబు గారు వోటు కి నోటు కేసు మరియు ఇతర కేసుల నుండి బయట పడటానికి మాత్రమె BJP ఏమి చెబితే దానికి ఒప్పుకుంటున్నారు అనడానికి ఇవే ఆధారాలు ....

ప్రత్యెక హోదా తీసేయమని ఎ ఆర్దిక సంఘం కూడా చెప్పలేదు...
12 వ ఆర్దిక సంఘం ఎ ఒక్క రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇవ్వవద్దు అని చెప్పలేదు..
14 వ ఆర్దిక సంఘం ప్రత్యెక హోదా తీసేయమని చెప్పలేదు ..
మన ఒంగోలు పార్లమెంట్ సబ్యుడు YV Subba రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం చెప్పిన ప్లానింగ్ మంత్రి... ఇదిగో ఆధారం ...
photo 1 చూడండి..

http://164.100.47.192/Loksabha/Members/QResult16.aspx…

హోదా వస్తే ఏమి వస్తాయి .... ఇందులో చాలా లాబాలు ఉన్నాయి...
మొదటిది పారిశ్రామిక రంగం ...

ప్రత్యెక హోదా ఉన్న రాష్ట్రాలకి వచ్చే పారిశ్రామిక రంగానికి వచ్చే లాబాలు ఇవి అని అప్పటి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి గారు లిఖిత పూర్వక సమాధానం 20 మార్చ్ 2013 న పార్లమెంట్ లో చెప్పారు ...
దాని ప్రకారం వచ్చే లాబాలు ఇవి అని స్పష్టంగా చెప్పారు ..

ఒక్క Industries department లో వీటికి ఆ హోదా వలన కింద చెప్పిన పరిశ్రమలకు వస్తుంది.
I. Service Sector:
(i) Hotels (not below Two Star category), adventure and leisure sports including ropeways ;
(ii) Medical and health services in the nature of nursing homes with a minimum capacity of 25
beds and old-age homes ;
(iii) Vocational training institutes such as institutes for hotel management, catering and food
crafts, entrepreneurship development, nursing and para-medical, civil aviation related
training, fashion, design and industrial training.

II. Bio-technology industry

III. Power Generating Industries:
Power Generating plants upto 10 MW based on both conventional and non-conventional sources.
ఏమి ఏమి వస్తాయి ..
A) Capital investment subsidy
B) Central Interest Subsidy
C) Comprehensive Insurance Subsidy
D) Excise duty exemption
E) Income Tax exemption.

అంటే ఉదాహరణకు... ఒక Hotel 3 star ది పెడదాం అని ఎవరైనా ఒక పారిశ్రామిక వేత్త వస్తే కనీసం 20 కోట్లు అవుతుంది అనుకుందాం... అందులో 30 % Capital investment subsidy వస్తుంది.. ఆ తరవాత 14 కోట్ల పెట్టబడి మీద Central Interest Subsidy క్రింద బాంక్ వడ్డీ సాధారణంగా ఉండే 11 % ని కాదు అని 5 % కి ఇస్తారు.. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కి ఆ వడ్డీ కూడా ఉండదు అంటే దాదాపు అది ఒక 5 కోట్లు. ఇక Comprehensive Insurance Subsidy కూడా సగం వస్తుంది.. కేంద్ర పన్నులు అయిన Excise duty exemption మరియు Income Tax exemption ఉండవు..

అంటే ఒక 20 కోట్లు పెట్టుబడితో హోటల్ పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే ఆ పారిశ్రామిక వేత్తకి దాదాపు 10 కోట్లు వరకు సబ్సిడీ వస్తుంది. ఇంకా transport సబ్సిడీ అదనంగా వస్తుంది...
ఒక్క 3 star హోటల్ పెడితే కనీసం 200 మందికి ఉద్యోగాలు వస్తాయి ...

ఇలా లేక్కేసుకుంటా వెళితే పైన చెప్పిన ప్రకారం అనేక పరిశ్రమలు వస్తాయో మీరే ఆలోచించండి... మనకి 973 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది, మానవ వనరులు ఉన్నాయి. ఎ కంపెనీ పెట్టినా 25% సబ్సీడీ వస్తుంది అంటే ఎవరైనా పెట్టకుండా ఉంటారా ?? BJP చెప్పినట్టు ఆ 10 ఏళ్ళు హోదా ఇస్తే ఎంత benefit వస్తుంది అనేది మీరే ఆలోచించండి.

వివరములకు google లో ఈ reference తో search చేసి చూడండి

F.No.10(3)/2007-DBA-II/NER

అప్పటి కేంద్ర మంత్రి పురందరేశ్వరి గారి reference కోసం ఇలా google లో search చేయండి ..
UNSTARRED QUESTION NO. 2489.
TO BE ANSWERED ON WEDNESDAY, THE 20TH MARCH, 2013.
INCENTIVES TO INDUSTRIES IN NER AND J&K AND SPECIAL CATEGORY STATES

వ్యవసాయం ...
ఎరువులు
NPK 12:32:16, NPK 10:26:26 and NPK 15:15:15 రకాల ఎరువులపై ఒక టన్నుకు 1000 రూపాయలు ఇదికాక నీళ్ళలో కలిపి వేసే ఎరువుల మీద ఒకొక్క రైతుకి maximum ఏడాదికి 2500 రూపాయల సబ్సీడీ ఇస్తుంది. అంటే కనీసం ఒకొక్క రైతుకి ఏడాది మన రాష్ట్రంలో లెక్క ప్రకారం ఎకరం ఉన్న రైతుకు కనీసం ఏడాదికి 4000 వరకు మిగులుతుంది.

పంట భీమా .. 50 % భీమా మొత్తం కేంద్రం ఇస్తుంది...
పాడిపరిశ్రమ... ప్రతి రైతుకు 2 గొర్రెలు ఉచితంగా ఇస్తుంది.
ఇవి కాక కేంద్రం 17 రకాలా స్కీం లు ప్రవేశ పెట్టింది ..photo 2 చూడండి

Agriculture Equipment :
వ్యవసాయానికి కావలసిన ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు లాటివి SC –ST కి చెందిన రైతులకి 50 % సబ్సీడీ , మిగిలిన రైతులకి 90 % లోను వడ్డీ మినహాయింపు + 10 % గ్రాంట్ ఇస్తుంది.

అంటే దాదాపు ఒకొక్క రైతుకు కనీసం ఏడాదికి 10 వేల వరకు వివిధ రూపాలలో సబ్సీడీ వస్తుంది.

ఉదాహరణకు మీకు హిమాచల్ ప్రదేశ్ లో ఇస్తున్న వ్యవసాయ స్కీం లు చూడండి...
http://www.hpagriculture.com/schemes.htm

ఇక నిధులు .... కేంద్రం ఇప్పటికి కేంద్రానికి వచ్చే ఆదాయంలో ఇచ్చే నిధులు 42 % అన్ని రాష్ట్రాలకి పంచుతున్నారు . కేంద్రం జీతాలు, కేంద్రం కర్చులకు, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్ పొగ కొంత % ఈ ప్రత్యెక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇస్తుంది. ఆ నిధులు ఒక్క సంవత్సరానికి దేశం మొత్తం మీద కలిపి లక్ష కోట్లు ఉన్నాయి... అంటే 11 రాష్ట్రాలకు ఆ మొత్తం పోతుంటే 12 వ రాష్ట్రంగా మనం వెళితే మనకి కనీసం ఏడాదికి 5 నుండి 8 వేల కోట్లు వచ్చి తీరతాయి...

Link to comment
Share on other sites

7 minutes ago, maverick23 said:

jaffa gaalu baane prepare ayyaru.....so special status vachina states anni India lo top states anamaata??....:)

ee highlighted line....antey special states vachina states lo growth chaala ekkuva vundhi ani ardham baa...

Naaku paina vesina posts lo konne ardham ayyayi...but just chebuthunna

Link to comment
Share on other sites

6 minutes ago, Naaperushiva said:

ee highlighted line....antey special states vachina states lo growth chaala ekkuva vundhi ani ardham baa...

Naaku paina vesina posts lo konne ardham ayyayi...but just chebuthunna

growth ekkuvunna...overall ga entha varuku impact chesaay to that states....Center nundi vache grants lo additional 30% benefits vuntaay SS valana....vunna states kooda SS tesestunaranta....inchidaani time-bound,as per law ga teesukuntam better...inko 6 months taruvatha idhe kooda ivadu BJP...UP,Gujarat elections busy

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...