Jump to content

Dont pull me into politics--Siru Anniya :(


siru

Recommended Posts

'రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు.. రాజ్యసభ సభ్యుడినే.. కాంగ్రెస్‌లోనే వున్నాను.. కానీ, రాజకీయాల్లో ప్రస్తుతం యాక్టివ్‌గా వుండలేను.. నా పరిస్థితిని అర్థం చేసుకోండి..' 

- ఇదీ మెగాస్టార్‌ చిరంజీవి మాట. 

'మార్పు కోసం' అంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి చతికిలపడ్డ విషయం విదితమే. కాంగ్రెస్‌లో కలిపేసి, కొన్నాళ్ళు రాజకీయ తెరపై సందడి చేసినా, కేంద్ర మంత్రి పదవి పోయాక, రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు. ప్రస్తుతం 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా చేస్తున్న చిరంజీవి, ఆ సినిమా పనుల్లోనే బిజీగా వున్నారు. 

'ఇంకొంతకాలం సినిమాలకే పరిమితమవుతాను.. మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్‌గా వుంటానో లేదో నాకే తెలియదు..'అని చెబుతున్నారట కాంగ్రెస్‌ నేతలకి చిరంజీవి. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితేంటో తెలుసు.. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే ఏమవుతుందో తెలుసు. అందుకే, చిరంజీవి, సింపుల్‌గా సైలెంటయిపోయారు. ఏపీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం, ఏదో ఒక రకంగా చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి లాగాలనే చూస్తున్నారు. కానీ, వారికి ఆ ఛాన్స్‌ ఇవ్వడంలేదు చిరంజీవి. 

మొన్నామధ్య కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి మద్దతుగా నాలుగు డైలాగులు చెప్పిన చిరంజీవి, ఇకపై ఆయన విషయంలోనూ 'మౌనంగానే' వుండాలని నిర్ణయించుకున్నారట. లేదంటే, చిరంజీవి - దాసరి నారాయణరావులతో కలిసి ముద్రగడ కాపు ఉద్యమం కోసం సరికొత్త వ్యూహరచన చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇలా హ్యాండిచ్చేసరికి, ముద్రగడ ప్రస్తుతం డైలమాలో పడ్డారు. కలిసొచ్చే కాపు నేతలతో ఆయన సరిపెడుతున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Picha lite

    4

  • VizagRocks

    4

  • Khan_Dada_

    3

  • BongaralaLingaraju

    2

Popular Days

Top Posters In This Topic

2 minutes ago, mybabyboy said:

is this the original dance version of saar osthar ostharaa ratha ratha rathare???

ante bilingual movie.. parallel ga malayalam lo MS tho chesaranta..@3$%

Link to comment
Share on other sites

7 minutes ago, mettastar said:

active politics lo ledu kaani MP ga matram untaada .. idekkadi logic 

Thammudu ye padhavi lo lekunda poratam chestunadu Kada dantho sardukuntaru le Ani anukunademo 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...