Jump to content

కర్ణాటకలో తెలంగాణ బస్సుకు నిప్పు... సీమాంధ్రుడి మృతి

trent

Recommended Posts

హుమ్నాబాద్(కర్ణాటక) : కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఓ బస్సుకు ఆందోళనాకారులు నిప్పుపెట్టారు. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అలాగే ఆ బస్సులో మరికొంతమంది మృతులున్నట్లు సమాచారం. కావేరీ నదీ జలాల విషయంపై కర్ణాటక రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఆందోళనలు విధ్వంసాలకు దారితీయగా... శుక్రవారం షిర్డీ- హైదరాబాద్‌ బస్సుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సు టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉండగా తమిళనాడు(టీఎన్) రాష్ట్రానికి చెందిన బస్సు అనుకుని ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన విహాన్ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరికొంత మంది కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కాగా... ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా తెలుగు వారే ఉన్నట్లు సమాచారం. 

Link to comment
Share on other sites

papam man ..... maharashtra anee oka state lo unna devudi daggariki telangana anee state bus lo Andhara pradesh anee state person travel chesthu Karnataka anee state valla murkatvaniki bali ayyadu .... ultimate gaa oka pranam tesaru #$1

Link to comment
Share on other sites

2 minutes ago, sri_india said:

papam man ..... maharashtra anee oka state lo unna devudi daggariki telangana anee state bus lo Andhara pradesh anee state person travel chesthu Karnataka anee state valla murkatvaniki bali ayyadu .... ultimate gaa oka pranam tesaru #$1

wrong news , media valla athyuthsaham idhi.. fire accident anta no foul play involved

కర్ణాటకలో ఘోరం జరిగింది. హుమ్నాబాద్ ప్రాంతంలో ఒక వోల్వో బస్సులో మంటలు చెలరేగి.. మూడేళ్ల చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారని ప్రమాదానికి సజీవ సాక్షి అయిన ప్రభాకరరెడ్డి 'సాక్షి'కి తెలిపారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ మంటలు వచ్చాయని అరుచుకుంటూ దిగి పారిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఈ బస్సు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హుమ్నాబాద్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కొంతమంది మాత్రం కిందకు దూకేశారు.

దగ్గరలో ఉన్న రాళ్లు తీసుకుని అద్దాలు పగలగొట్టి మిగిలిన వాళ్లను కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరూ కిందకు వచ్చినట్లు ప్రయాణికులు భావించారు గానీ వాళ్లు దిగే సమయానికి మూడేళ్ల చిన్నారి విహాన్ మాత్రం బస్సులోనే ఉండిపోయాడు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రయాణికులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు.

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

chinna pilladaa  very sad bro ....#$1#$1 ... ayinaa volvo bus lu endhi india lo inthagaa kaalipothunayi ... why only in india????

Link to comment
Share on other sites

Just now, sri_india said:

chinna pilladaa  very sad bro ....#$1#$1 ... ayinaa volvo bus lu endhi india lo inthagaa kaalipothunayi ... why only in india????

factory service center lo cheyincharu servicing costly ani, ey partu padithey aa parts vesi laagincheysthaaru anukunta local gully mechanic tho

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

factory service center lo cheyincharu servicing costly ani, ey partu padithey aa parts vesi laagincheysthaaru anukunta local gully mechanic tho

dhaniki antha cost petti volvo endhuku kondam ... janalani pull cheyadaniki emo volvo bus ani ... ila chala jarigayai .... janala life la tho playing kadhaa

Link to comment
Share on other sites

5 hours ago, sri_india said:

chinna pilladaa  very sad bro ....#$1#$1 ... ayinaa volvo bus lu endhi india lo inthagaa kaalipothunayi ... why only in india????

Adi volvo bus kadu..Ashok ley land..

M/S KAVERI TRAVELS ASHOK LEYLAND ALPSV 4/157 BUS PY01CK9522 PROP PENCHALA NAIDU MB1PREHC7FAAE7939 C248983 FAEZ411108 ASHOK LEYLAND LTD, PONDY CC:5759

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...