Jump to content

బిర్యానీ కోసం 42 బస్సులు తగలుపెట్టిన అమ్మాయి- kottesamu


kiladi bullodu

Recommended Posts

fire-42-busses-67483

ఆ అమ్మాయి కేవ‌లం సింగిల్ బిర్యానీతో పాటు ఓ వంద రూపాయ‌ల కోసం ఏకంగా 42 బస్సులను తగులబెట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల మధ్య రాజుకున్న కావేరి జలవివాదంపై నిరసనగా సెప్టెంబరు 12వ తేదీన తమిళనాడు ట్రాన్స్ పోర్టు ఆపరేటర్ కు చెందిన 42 బస్సులను దహన‌మ‌య్యాయి.

ఈ బ‌స్సుల ద‌హ‌నం కేసులో పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌డుతున్న పోలీసుల‌కు దిమ్మ‌తిరిగే విష‌యం వెల్ల‌డైంది. బెంగళూరుకు చెందిన సి. భాగ్య అనే 22 ఏళ్ల యువతి కేవలం ప్లేటు మటన్ బిర్యానీ, వందరూపాయల నగదు కోసమే రంగంలోకి దిగి 42 బస్సులను దహనం చేసిందని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు నిర్ధారించారు.

భాగ్య అనే 22 సంవ‌త్స‌రాల అమ్మాయి కేపీఎన్ గ్యారేజీ సమీపంలోని గిరినగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.ఆమె ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన కొంద‌రు నిర‌స‌న కారులు కావేరి జ‌ల వివాదంలో పాల్గొంటే ప్లేట్ బిర్యానీతో పాటు రూ.100 ఇస్తామ‌ని ఆమెకు చెప్పారు. దీంతో ఆమె ఆ బిర్యానీ, రూ.100 తీసుకుని ఏకంగా 42 బ‌స్సుల‌కు నిప్పు పెట్టి….వాటిని ద‌హ‌నం చేసింది. ఈ విష‌యాన్ని ఆమె తల్లి ఎల్లమ్మ స్వ‌యంగా మీడియాకు చెప్పారు.

Link to comment
Share on other sites

7 minutes ago, shamsher_007 said:

DISCO

No disco , Men gave her biryani so men are bad

women are good but just emotional

men are behind this act

so men are wrong

topic over 

 

kottesamu

Link to comment
Share on other sites

5 minutes ago, kiladi bullodu said:

No disco , Men gave her biryani so men are bad

women are good but just emotional

men are behind this act

so men are wrong

topic over 

 

kottesamu

lol couldnt agree more - its all becuz of the man who offered her biryani in the first place CITI_c$y

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...