Jump to content

suppose for suppose TDP party chachipothe ..........

spider_reddy

Recommended Posts

CBN ki heart attack vachi pothe TDP party paristhithi anti????

Zoo gadu inko 20 years daka industry ni vadaladu.

bali gadu antha scene ledu next time mla ga gelvatam kuda kastame.

mana Pappu gadu pappu tintu pithukuntu vuntadu.

inka ladies avarini ranivaru....ala aithe TDP party kuda congress laga chachipoida????

oka vela chachipothe Commods/pulkas paristhiti anti??? boche patukuni aduku tintara??

Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • spider_reddy

    12

  • fact_of_the_matter

    5

  • pentaya

    3

  • citizenofIND

    3

Popular Days

Top Posters In This Topic

Already boli babu moving out of business already Telangana lo TDP ni no 1 chesina Pappu ippudu Busiiness ni kuda lepasadu.

Jai pappu.

విభజన జరిగాకా ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్తలో.. తను పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఉంటానని ప్రకటించాడు తెలుగుదేశం అధినేత. విభజన చట్టం ప్రకారం ఉన్న ఆ హక్కును వినియోగించుకోవడం మంచిదే అనుకున్నారంతా. ఆ వెంటనే బాబు గారు.. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి.. హైదరాబాద్ లో ఏపీ వాటాకు వచ్చిన భవంతుల మరమ్మత్తులకు పూనుకున్నారు.  అరె.. మహా అంటే పదేళ్ల  పాటు మాత్రమే ఉండే మాత్రానికి ఇన్ని కోట్ల రూపాయలు ఈ భవనాల మీద ఎందుకు పెడతారు? కొంచెం అడ్జస్ట్ అయితే ఏం? అనే ప్రశ్నలు తలెత్తాయి అప్పట్లో!

అలా డబ్బులు వెచ్చించడాన్ని చూసే బుగ్గలు నొక్కుకున్న వారికి తర్వాతి కాలంలో బాబుగారి తీరుతో తల తిరిగిపోయింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో ఏపీ వాటాకొచ్చిన భవనాలను రిపేర్లు చేయించిన శ్రీమాన్ చంద్రన్న గారు.. ఒక్కసారి ఓటుకు నోటు కేసు వీధికెక్కగానే.. హైదరాబాద్ కు హఠాత్తుగా సెలవు పలికారు!

మనకు పదేళ్ల పాటు హైదరాబాద్ పై హక్కులున్నాయి.. తెలంగాణ తమ్ముళ్లూ బయపడకండి.. విభజన జరిగినా నేను హైదరాబాద్ లోనే ఉంటా.. అని అభయమిచ్చిన చంద్రన్న ఓటుకు నోటు కేసు భయంతో ఉన్నట్టుండి తన రాచకార్యాలకు విజయవాడను కేంద్రం చేసుకున్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలను ఉన్నట్టుండి విజయవాడకు మార్చడం, తాత్కాలిక సచివాలయం, అందుకు సంబంధించిన దుబారా, తాత్కాలిక సచివాలయ భవంతిలో లోపలి చాంబర్ల ను కూల్చడం, కట్టడం.. ఇప్పటికీ ఉద్యోగస్తులను పూర్తి స్థాయిలో అక్కడకు తరలించలేకపోవడం.. ఆ ప్రహసనం అంతా వేరే.

ఇప్పుడు ఆసక్తికరమైన సంగతేమిటంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం హైదరాబాద్ లోని తమ వ్యాపారాలను కూడా వదలించుకుంటోందనే మాట వినిపిస్తోంది. ఇక్కడ ఉన్న తమ వ్యాపారాలను వేరే వాళ్లకు అప్పగించేస్తోంది నారా ఫ్యామిలీ!
హెరిటేజ్ ఫ్రెష్ ను ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మేసేందుకు సంప్రదింపులు జరపడంలో రెండు కారణాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అందులో ముఖ్యమైనది నష్టాలు కాగా, రెండోది.. హెరిటేజ్ ఫ్రెష్ మేజర్ గా హైదరాబాద్ లో విస్తరించి ఉన్నది కావడం!

ఓవరాల్ గా హెరిటేజ్ లాభాల్లో ఉంది. కానీ హెరిటేజ్ ఫ్రెష్ రూపంలో రీటెయిల్ బిజినెస్ భారీ నష్టాల్లో ఉందని తెలుస్తోంది. ఈ వ్యాపారంలో దూసుకుపోతూ.. టేకోవర్లతో దూసుకుపోతున్న ఫ్యూచర్ గ్రూప్ కు ఈ రీటెయిల్ బిజినెస్ ను అప్పగించేస్తే  ఓ పనైపోతోందని హెరిటేజ్ భావిస్తోందట. నష్టాలను తట్టుకునే శక్తి నారా ఫ్యామిలీకి ఉన్నా, హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్లు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నాయట. 115 స్టోర్లకు గానూ 70 స్టోర్లు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయట. 

ఇక హైదరాబాద్ పై ఆధిపత్యం ఆశలు తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రమూ లేవు. జీహెచ్ ఎంసీ ఎన్నికల వరకూ అవేమైనా మిగిలి ఉన్నా.. ఆ ఎన్నికలతోటి తెలుగుదేశం కథ అయిపోయింది. ఇక రాజకీయంగా పలుకుబడి లేని చోట వ్యాపారం కష్టం.. ఏ సమస్య వచ్చినా, అది చాలా పెరిగి పెద్దది అవుతుంది.. అనే భావనతో నారా ఫ్యామిలీ ఈ స్టోర్ల వ్యాపారానికి తిలోదకాలు ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. అంటే అధికారం లేని చోట పాలూ, కూరగాయలు అమ్మడం కూడా అంత కష్టం అనమాట! 

Link to comment
Share on other sites

37 minutes ago, spider_reddy said:

CBN ki heart attack vachi pothe TDP party paristhithi anti????

Zoo gadu inko 20 years daka industry ni vadaladu.

bali gadu antha scene ledu next time mla ga gelvatam kuda kastame.

mana Pappu gadu pappu tintu pithukuntu vuntadu.

inka ladies avarini ranivaru....ala aithe TDP party kuda congress laga chachipoida????

oka vela chachipothe Commods/pulkas paristhiti anti??? boche patukuni aduku tintara??

Jagan will take over, why you have doubt ?+-

Link to comment
Share on other sites

5 minutes ago, spider_reddy said:

caste ni kuda merge cheskuntara aithe commods vongoni cops ki power istaru ani antunava???

Ne problem caste ani thread vesthe saripoyyedhi .. Cbn ki adho avuthadi ani edavatam endhuku ladies laga.. @11

Link to comment
Share on other sites

CBN lekapothe party lo kummulata start avuthundhi..CBN unnadani Lokesh ni ippudu andharu oppukuntunnaru gani once CBN pothe appudu bayataki vastundhi okkokkadi vishwaroopam..Harikrishna gadu Jr NTR ni addam pettukoni chakram tipputhadu..Kodela, yanamala lanti seniors ki Lokesh kindha panicheyadam nachakapovachu CBN lekapothe..Lokesh didnt prove anything so far..Talk is that Lokesh will be included into ministry after dasara..thats the wrong step..Lokesh 2014 lo ne contest cheyalsindhi..rajamargam la undedhi prajallo gelichi vachi ministry lo cheradani..ippudu ministry via MLC ante wrong step..

KE krishnamurthy, jumping batch(like JC, Anam, ) will try to form the groups..

KCR pothe..party rendu ga split avuddhi..KTR wing and Harish wing..new comers(first timers, jumpers) antha KTR tho untaru..seniors(etela, nayini,pocharam and mlas who are there in the party from begining) antha Harish tho untaru..

Link to comment
Share on other sites

1 minute ago, fact_of_the_matter said:

aithe final ga mali TDP and TRS rendu pothai antav???bl@st

Link to comment
Share on other sites

3 minutes ago, Legendary said:

aithe final ga mali TDP and TRS rendu pothai antav???bl@st

Povu split ayye chance undhi antunna..Lokesh talented atleast like Jagan anna ayiunte..TDP wont split..but nakaithe adu pappu gadilane anipistadhi..TRS 100% split avuthundhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...