Jump to content

Randi babu randi


TOM_BHAYYA

Recommended Posts

ముందు ముందు ఎవరన్నా పోతే పరామర్శలు ఇలా ఉంటాయేమో ...

1. పాపం చాలా మంచి మనిషి...ఎప్పుడూ ఆన్లైన్ లో ఉండేవాడు?
2. అందరి పోస్ట్స్ కి లైక్స్ కొట్టే వాడు.?
3. చాలా హుందాగా కామెంట్స్ పెట్టే వాడు.?
4. పాపం తన పోస్ట్స్ కి ఎవ్వరిని ట్యాగ్ చేసే వాడు కాదు.?
5. ఎవరన్నా వారి పోస్ట్స్ కి ట్యాగ్ చేసినా ఒక్క మాట మాట్లేడేవాడు కాదు.?
5. అందరి ప్రొఫైల్ పిక్స్ కి లైక్ కొట్టేవాడు.?
6. పాపం జీవితాంతం ఒక్క ఎకౌంటు మీదే బతికాడు.?
7. ఎవ్వరిని క్యాండీ క్రష్ కు ఇన్వైట్ చేసేవాడు కాదు
8. అతను అమరుడు.. అతని account always live అని భావిద్దాం.....
9. వారి మరణం సోషల్ మీడియాకు తీరని లోటు....

 

evaro Whatsapp Lo send chesaru.. konchem funny ga undhani Ikkada vesa..

Evaru Ye point ki appropriate untaru aa point kindha tag Chesi savandi okasari 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...