Jump to content

Janmabhoomi stats


psycopk

Recommended Posts

మూడో విడత జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 17,34,011 దరఖాస్తులు రాగా, అందులో 16,94,494 దరఖాస్తులు పరిష్కరించింది ప్రభుత్వం. వినతుల్లో ఎక్కువగా తమకు ఇల్లు కట్టించి ఇవ్వాలని 5,33,881 మంది వినతిపత్రాలు ఇవ్వగా, వాటిలో 5,25,047 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. రేషన్‌ కార్డుల కోసం 4.63 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, 4.57 లక్షల దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. రెవెన్యూశాఖలో 3.55 లక్షల వినతులు పరిష్కరించారు. ‘జన్మభూమి’ సందర్భంగానే కాకుండా ప్రజలు ఏరోజైనా తమ సమస్యల పరిష్కా రం కోసం ‘మీకోసం’ కార్యక్రమం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. కాగా అక్టోబరు 1 నుంచి 10 రోజులపాటు మరో విడత జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం.

 

14409400_1412489208764666_65963027516957

Link to comment
Share on other sites

30 minutes ago, Idassamed said:

Icecreamz baa kaise ho? Buddodi threads ki break icchava?

mai teek hun ..ela unnavu ba?

....avunu ...movie inka choodledhu baa..choosaka veyyali ma vaadi industry hit gurinchi ziboomba1

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...