Jump to content

శృంగారం ఇష్టం లేని భార్య చెప్పే సాకులు !- Suka samsaaram


kiladi bullodu

Recommended Posts

8508545041520120

మాన‌వుడి దైనందిన జీవితంలో శృంగారం క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే వారి నుంచి మాన‌సిక ఒత్తిడి దూరం అవుతుంది. శృంగారం లోపాల్గొనడం వ‌ల్ల పురుషుల ఆరోగ్యం కూడా మ‌రింత‌గా మెరుగుప‌డ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది. సెక్స్ ద్వారా ర‌సాయ‌నాలు బ‌య‌ల్ప‌డ‌డం వ‌ల్ల చ‌క్క‌ని మూడ్ వ‌స్తుంది. కొన్ని ర‌కాల బాధ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం కూడా దొరుకుతుంది. ప్ర‌తి ఒక్క‌రికి సెక్స్ మేలు చేస్తుంది. అయితే భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగే మంచి సంభాష‌ణ‌లు వారి మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన సెక్స్ జీవితానికి చ‌క్క‌ని కీ రోల్ పోషిస్తాయి. భ‌ర్త త‌న భార్య‌ను సెక్స్‌లో పాల్గొనేందుకు పిలిచిన‌ప్పుడు ఆమెకు ఇష్టం లేక‌పోతే ర‌క‌ర‌కాల సాకులు చెపుతుంద‌ట‌. చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్న ఈ సాకులు ఏంటో మ‌నం కూడా తెలుసుకుందాం.

సెక్స్ ఇష్టం లేని త‌న భార్య శృంగారం కోరిన ప్ర‌తిసారి చెప్పిన సాకులు మ‌చ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి. ‘నేనిప్పుడు టీవీ షో చూస్తున్నాను’. ‘చెమ‌ట‌తో త‌డిచి ముద్ద‌యి ఉన్నాను.’ ‘ఇప్పుడు స్నానం చేయాల‌నిపిస్తోంది. (సెక్స్ ఇష్టంలేక‌పోతే మ‌రుస‌టి రోజు వ‌ర‌కు స్నానం చేయ‌ద‌ట‌)’ ‘ నేను చాలా అల‌సి పోయి ఉన్నాను.’. ‘నిన్న‌టి నుంచి ఇంకా చాలా నీర‌సంగా ఉంది’. ‘మూవీ చూడాల‌ని అనుకుంటున్నాను. (అలా చెప్పిన వెంట‌నే నిద్ర‌పోతుంద‌ట‌)’ . ‘ఎక్కువ‌గా డ్రింక్ చేశాను. అలాగే మితి మీరి తిన్నాను’. ‘ఒంట్లో బాగాలేదు. చాలా చెమ‌ట‌గా ఉంది. బాగా అల‌సి పోయాను’. ‘నేను నా షో చూస్తున్నాను. ఏ ఒక్క సీన్ మిస్ కావ‌డం ఇష్టం లేదు’ అంటూ ఏవేవో ర‌క‌ర‌కాల సాకులు చెబుతూ త‌ప్పించుకుంటుందట‌.

Link to comment
Share on other sites

6 hours ago, sri_india said:

andhukee at least oka 2- 3 marriages chesukunteee ilanti problems ravu kadha bro

Avv....Avv....alaagae...2 or 3 full time jobs chesukunteee sareee.......+-

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...