Jump to content

Oka joke about relationship

turtle

Recommended Posts

Reminds me of a joke I heard where a young man's father tells him it's time to go find a wife and move out. So he goes out and finds a nice girl and brings her home to meet her dad and says "I'm gonna marry her!" The father takes the son aside and says "I've been out and around a bit, and you can't marry her because she's my daughter and your half-sister. But don't tell anybody because your mother doesn't know." 

So the son sadly breaks up with the girl, and soon finds another and brings her home. Again, his father takes him aside and says he can't marry this girl either, because she's also his half-sister. "But don't tell anybody because your mother doesn't know." 

The third time this happens, the son goes to his mother heartbroken and tells her his problem and his mother says, "Well son, you go ahead and marry any girl you want, because I've been out and around a bit myself, and your father isn't really your father!"

Link to comment
Share on other sites

తాతే భర్తయ్యాడు.. పెళ్లి తర్వాత షాకైన యువతి 
03-10-2016 20:50:58

వాషింగ్టన్‌: పాశ్చాత్య దేశాల్లో పెళ్లికి వయసుతో గానీ, వావీవరసలతో గానీ సంబంధం ఉండదు! పెళ్లయ్యాక ఎన్నాళ్లు కలిసి ఉంటారో చెప్పలేం!! విడిపోయాక మళ్లీ ఎవరిని చేసుకుంటారో తెలియదు. దీని వల్ల అక్కడి వాళ్లు ఒకరి ఒకరు ఏమవుతారో కూడా తెలియని పరిస్థితి!!! ఇలాంటి వింత పరిస్థితే ఇప్పుడు అమెరికాలోని మియామీలో ఓ 24 ఏళ్ల యువతికి ఎదురైంది. మూడు నెలల క్రితం 68 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లయ్యాక అతడి ఇంట్లో ఉన్న ఫొటో ఆల్బమ్‌ ఆ యువతి తండ్రి ఫొటో ఉంది. ఏంటా అని తన వృద్ధ భర్తను అడగడంతో అసలు విషయం తెలిసింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తన కుమారుడని అతడు చెప్పాడు. అది వినగానే తన తాతనే భర్తను చేసుకున్నాని తెలిసి ఒక్క క్షణం ఆమె షాక్‌లో ఉండిపోయింది. కొద్దిసేపటికి తేరుకుని అసలు విషయం అరా తీసింది. వివరాలు.. అతడికి అంతకు ముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తొలి భార్య పిల్లలతో సహా అతడిని విడిచి వెళ్లిపోయింది. ఆమె కోసం చాలా కాలం వెతికినా లాభం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, రెండో పెళ్లి అయ్యాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను పోషించలేక ఆమెను నుంచి కూడా విడాకులు తీసుకున్నాడు. అయితే అనుకోకుండా గత ఏడాది అతడికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. దీంతో 68 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ డేటింగ్‌ సైట్‌ ద్వారా చివరికి తన మనవరాలినే పెళ్లాడాడు. అయితే, ఆ యువతికి పెళ్లికి ముందే గర్భం రావడంతో ఆమె తండ్రి ఇంట్లో నుంచి గెంటేయడంతో ఆ వృద్ధుడికి ఆమె తన మనవరాలనే విషయం పెళ్లికి ముందు తెలియలేదు. అయితే కొసమెరుపు ఏంటంటే ఆయన తన తాత అయినంత మాత్రాన తాము విడిపోవాల్సిన అవసరం లేదని ఆ యువతి ప్రకటించింది.

Link to comment
Share on other sites

Just now, turtle said:

india lo ee problem vundadu le. gothram share sesukovadam valla chala melu jarigindi. 

india lo vere matham vaalu kuda untaru pleae note this point your honor 

Link to comment
Share on other sites

11 minutes ago, turtle said:

Reminds me of a joke I heard where a young man's father tells him it's time to go find a wife and move out. So he goes out and finds a nice girl and brings her home to meet her dad and says "I'm gonna marry her!" The father takes the son aside and says "I've been out and around a bit, and you can't marry her because she's my daughter and your half-sister. But don't tell anybody because your mother doesn't know." 

So the son sadly breaks up with the girl, and soon finds another and brings her home. Again, his father takes him aside and says he can't marry this girl either, because she's also his half-sister. "But don't tell anybody because your mother doesn't know." 

The third time this happens, the son goes to his mother heartbroken and tells her his problem and his mother says, "Well son, you go ahead and marry any girl you want, because I've been out and around a bit myself, and your father isn't really your father!"

@3$%

Link to comment
Share on other sites

23 minutes ago, turtle said:

తాతే భర్తయ్యాడు.. పెళ్లి తర్వాత షాకైన యువతి 
03-10-2016 20:50:58

వాషింగ్టన్‌: పాశ్చాత్య దేశాల్లో పెళ్లికి వయసుతో గానీ, వావీవరసలతో గానీ సంబంధం ఉండదు! పెళ్లయ్యాక ఎన్నాళ్లు కలిసి ఉంటారో చెప్పలేం!! విడిపోయాక మళ్లీ ఎవరిని చేసుకుంటారో తెలియదు. దీని వల్ల అక్కడి వాళ్లు ఒకరి ఒకరు ఏమవుతారో కూడా తెలియని పరిస్థితి!!! ఇలాంటి వింత పరిస్థితే ఇప్పుడు అమెరికాలోని మియామీలో ఓ 24 ఏళ్ల యువతికి ఎదురైంది. మూడు నెలల క్రితం 68 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని పెళ్లాడింది. పెళ్లయ్యాక అతడి ఇంట్లో ఉన్న ఫొటో ఆల్బమ్‌ ఆ యువతి తండ్రి ఫొటో ఉంది. ఏంటా అని తన వృద్ధ భర్తను అడగడంతో అసలు విషయం తెలిసింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తన కుమారుడని అతడు చెప్పాడు. అది వినగానే తన తాతనే భర్తను చేసుకున్నాని తెలిసి ఒక్క క్షణం ఆమె షాక్‌లో ఉండిపోయింది. కొద్దిసేపటికి తేరుకుని అసలు విషయం అరా తీసింది. వివరాలు.. అతడికి అంతకు ముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తొలి భార్య పిల్లలతో సహా అతడిని విడిచి వెళ్లిపోయింది. ఆమె కోసం చాలా కాలం వెతికినా లాభం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, రెండో పెళ్లి అయ్యాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను పోషించలేక ఆమెను నుంచి కూడా విడాకులు తీసుకున్నాడు. అయితే అనుకోకుండా గత ఏడాది అతడికి కోట్లాది రూపాయల లాటరీ తగిలింది. దీంతో 68 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ డేటింగ్‌ సైట్‌ ద్వారా చివరికి తన మనవరాలినే పెళ్లాడాడు. అయితే, ఆ యువతికి పెళ్లికి ముందే గర్భం రావడంతో ఆమె తండ్రి ఇంట్లో నుంచి గెంటేయడంతో ఆ వృద్ధుడికి ఆమె తన మనవరాలనే విషయం పెళ్లికి ముందు తెలియలేదు. అయితే కొసమెరుపు ఏంటంటే ఆయన తన తాత అయినంత మాత్రాన తాము విడిపోవాల్సిన అవసరం లేదని ఆ యువతి ప్రకటించింది.

Idhi racha

Link to comment
Share on other sites

37 minutes ago, turtle said:

36 minutes ago, turtle said:

Brahmam garu eppudo chepparu ... Ipudu Jarigindhi anna mata ....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...