Jump to content

Telangana priest demands share in Tirumala income - Tv9

Rendu

Recommended Posts

1 hour ago, mastercheif said:

video lo matter yenti ? yendhuku share kavali anta ?

తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తమ వాటా కింద వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ డబ్బు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ సౌందర రాజన్ మంగళవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హై కోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

5 minutes ago, siru said:

😂 

Link to comment
Share on other sites

12 hours ago, DannyArcher said:

hyderabad income lo share iste . TTD income lo share istaru . @3$%

30-40 yrs back  TN vallu kuda adhe ante mana AP vallu ade annaru, Chennai lo share iste  tirupati istam ani 

Debbaki backed out

Enni divisions aina Devudu Migiladu thank god

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...