Jump to content

Nannaku Prematho (నాన్నకు ప్రేమతో)

sarkaar

Recommended Posts

నాన్నకి అంకితం
----------------------------------------------
అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
జీవితం అమ్మది --- జీవనం నాన్నది .

ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు .
అమ్మ భద్రత --- నాన్న బాధ్యత .

పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు .
నడక అమ్మది --- నడవడిక నాన్నది .

తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన--- నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకోగలవు.
కానీ ....
నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు....

Link to comment
Share on other sites

1 minute ago, sarkaar said:

COmplete BullShit vinataniki baguntaay kani real heat face chesinappudu ucha karipothadi man..

Link to comment
Share on other sites

2 minutes ago, sarkaar said:

Super raasavu bhayaaa ..... hats-off to you 

Link to comment
Share on other sites

Just now, Quickgun_murugan said:

COmplete BullShit vinataniki baguntaay kani real heat face chesinappudu ucha karipothadi man..

okka example cheppu man..

pillalu annaka, allari, thappulu chestharu, vatike nuvvu bull$$it lanti matalu enduku.

Link to comment
Share on other sites

1 minute ago, sarkaar said:

okka example cheppu man..

pillalu annaka, allari, thappulu chestharu, vatike nuvvu bull$$it lanti matalu enduku.

pillala gurinchi kadu man annadi..

amma prema ventane telusthadi.. nanna prema nanna ayyedaka telvadi ante.. adi BS anna...

anni Mundey telusthay

Link to comment
Share on other sites

6 minutes ago, sarkaar said:

నాన్నకి అంకితం
----------------------------------------------
అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
జీవితం అమ్మది --- జీవనం నాన్నది .

ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు .
అమ్మ భద్రత --- నాన్న బాధ్యత .

పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు .
నడక అమ్మది --- నడవడిక నాన్నది .

తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన--- నాన్న ఆచరణ.

అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకోగలవు.
కానీ ....
నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు....

btw baaga rasavu brother..

Link to comment
Share on other sites

Just now, Quickgun_murugan said:

pillala gurinchi kadu man annadi..

amma prema ventane telusthadi.. nanna prema nanna ayyedaka telvadi ante.. adi BS anna...

anni Mundey telusthay

Quickgun_murugan

Link to comment
Share on other sites

1 minute ago, Quickgun_murugan said:

pillala gurinchi kadu man annadi..

amma prema ventane telusthadi.. nanna prema nanna ayyedaka telvadi ante.. adi BS anna...

anni Mundey telusthay

Mundhe thelusthundhi but.....Pillalu puttaka...inka ekkuva prema peruguthundhi ani sarkaar baa vuddhesam emo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...