Jump to content

జనతాగ్యారేజ్ పై జరిగిన భారీ కుట్ర

sri_india

Recommended Posts

Eee megay fans mari worst gaa unnaru .....

Source : http://www.andhrajyothy.com/artical?SID=326653

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతాగ్యారేజ్ చిత్రం అత్యధిక కలెక్షన్స్ సాధించి హిట్‌‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఓ ప్రముఖ టీవీ చానల్‌లో ఈ నెల 23న ప్రసారం చేశారు. అయితే కొత్త సినిమా టీవీలో ప్రసారమైతే వీక్షకుల సంఖ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ థియేటర్లో ఆడిన కొద్దిరోజులకే టీవీలో ప్రసారం చేయడం చాలా అరుదు. అలా ప్రసారమైనా కానీ జనతా గ్యారేజ్ విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందట. వీక్షకుల సంఖ్య అంచనాలను అందుకోలేక పోయిందట. దీనికి కారణం లేకపోలేదు. ఎన్టీఆర్ సినిమా టీవీలో ప్రసారమైతే ఆ రేంజే వేరుగా ఉంటుంది. కానీ ఈ సినిమా యూనిట్‌కు చెందిన ఓ వ్యక్తి చేసిన పని వల్ల ఆ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. జనతా గ్యారేజ్ టీవీలో ప్రసారం కావడానికి కొద్దిరోజుల ముందే ఐట్యూన్స్, ఇంకా మరెన్నో పైరసీ వెబ్‌సైట్స్‌లో ఈ సినిమా హెచ్‌డి ప్రింట్ హల్‌చల్ చేసింది.
 
మరికొందరైతే ఇంకా అడ్వాన్స్ అయి ఫేస్‌బుక్‌లో ఈ సినిమాను షేర్ చేశారు కూడా. ఇదంతా టీవీలో సినిమా ప్రసారం కావడానికి కొద్దిరోజుల ముందు జరిగిన వ్యవహారం. ఇలా నెట్‌లో సినిమా హెచ్‌డి ప్రింట్ దర్శనమివ్వడంతో టీవీలో చూసేందుకు చాలా మంది అనాసక్తి చూపారు. ఇలాంటి కొత్త సినిమాలు ప్రసారం చేసే సమయంలో యాడ్స్ కూడా విపరీతంగా టెలికాస్ట్ చేస్తారు. ఇది మరో కారణం. ఇలాంటివన్నీ కలిసి జనతాగ్యారేజ్ సినిమా రైట్స్ కొన్న టీవీ చానల్‌ ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టుకోవడంలో విఫలమైంది. నెట్‌లో సినిమాను పోస్ట్ చేసిన వ్యక్తి సినిమాకు పనిచేసిన యూనిట్‌లోని సభ్యుడిగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతనెవరో కనుక్కునే పనిలో బిజీగా ఉన్నారు.
Link to comment
Share on other sites

4 minutes ago, Prince_Fan said:

chinnu ... collections lo already dunnesindhi ... After Bahubali place confirm but monna TV lo vochinappudu TRP ni debba kottaru .. chala sad bro

Link to comment
Share on other sites

//ఎన్టీఆర్ సినిమా టీవీలో ప్రసారమైతే ఆ రేంజే వేరుగా ఉంటుంది. //

idem comedy ra babu ...too much...

Link to comment
Share on other sites

2 minutes ago, Prince_Fan said:

//ఎన్టీఆర్ సినిమా టీవీలో ప్రసారమైతే ఆ రేంజే వేరుగా ఉంటుంది. //

idem comedy ra babu ...too much...

Oka sari Youtube records chudu bro ... neeku matter ardam ayithundi .... Hindi lo dubb chesinaa movies kuda north lo okka range lo TRP lu vosthayi .... 

Link to comment
Share on other sites

1 hour ago, sri_india said:

Oka sari Youtube records chudu bro ... neeku matter ardam ayithundi .... Hindi lo dubb chesinaa movies kuda north lo okka range lo TRP lu vosthayi .... 

sodi aapu...ntr ki antha scene ledu....wealthyman movie zee telugu lanti usless channel lo telecast ai kuda ultimate TRP rating kottindi...range ante mahesh babu di...ntr and other heroes di kadu...

zee telugu anni villages lo raadhu but still kottaam TRP record....adi range ante....bokkalo MAA TV lo telecast chesi evadaina kodathadu TRP

Link to comment
Share on other sites

50 minutes ago, Prince_Fan said:

sodi aapu...ntr ki antha scene ledu....wealthyman movie zee telugu lanti usless channel lo telecase ai kuda ultimate TRP rating kottindi...range ante maedh babu di...ntr and other heroes di kadu...

zee telugu anni villages lo raadhu but still kottaam TRP record....adi range ante....bokkalo MAA TV lo telecase chesi evadaina kodathadu TRP

ook

Link to comment
Share on other sites

12 hours ago, Prince_Fan said:

sodi aapu...ntr ki antha scene ledu....wealthyman movie zee telugu lanti usless channel lo telecast ai kuda ultimate TRP rating kottindi...range ante mahesh babu di...ntr and other heroes di kadu...

zee telugu anni villages lo raadhu but still kottaam TRP record....adi range ante....bokkalo MAA TV lo telecast chesi evadaina kodathadu TRP

WL0hbXNgXIVgI.gif

Link to comment
Share on other sites

11 hours ago, Prince_Fan said:

bagane vacchindi ga ...72...with hiked ticket prices all over...congrats

hiked ticket prices aa ? nee avva bemmostavam ki 25, srimantudiki 25  .. Garage ki 20.. endi vaa nee edupu. aa 72 kooda enduku as usual below 50 ani cheppi 10ngandi..

Mooddda lodi  evada yeprasi moham esukoni acting sese Mahesh bob ke raaga lenidi @3$%.. chal dobbey aathalaki anaasaraminavi anni quote chesthav

Link to comment
Share on other sites

1 minute ago, TheBrahmabull said:

hiked ticket prices aa ? nee avva bemmostavam ki 25, srimantudiki 25  .. Garage ki 20.. endi vaa nee edupu. aa 72 kooda enduku as usual below 50 ani cheppi 10ngandi..

Mooddda lodi  evada yeprasi moham esukoni acting sese Mahesh bob ke raaga lenidi @3$%.. chal dobbey aathalaki anaasaraminavi anni quote chesthav

plus aaa louado Sarianodi movie USA lo ekkada aadindo kooda telvadu daniki 76 .. 80 ante G. moosukuntar.. mee musti telivithetal..  jaake bemmostavam remaining reels tho dubsmash/dabbamashi chesuko poo@3$%.. telusu kada ekkuva chesthe soda buddi tho paatu anni NTR-9.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...