Jump to content

హీరోయిన్ రంభ పరిస్థితి మరీ ఇంత దారుణం గా ఉందా ? ఎవ్వరు ఉహించి ఉండరు

kiladi bullodu

Recommended Posts

4 minutes ago, Quickgun_murugan said:

inthakee news enti?

భర్త నుంచి నెలకు రూ.2.5లక్షలు కోరిన సినీనటి రంభ
26-10-2016 21:07:04

636131128246029493.jpg
చెన్నై: భర్తతో తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలంటూ మంగళవారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సినీనటి రంభ బుధవారం దీనికి అనుబంధంగా మరో పిటిషన్ వేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం తనకు భర్త నుంచి నెలకు రూ.2.5 లక్షలు జీవన భృతిగా ఇప్పించాలని ఆ పిటిషన్‌లో ఆమె కోరారు. తనకు నెలకు రూ.1.5 లక్షలు, తన ఇద్దరు మైనర్ కుమార్తెల బాగోగుల కోసం చెరో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.2.5 లక్షలు ఇప్పించాలని ఆమె కోరారు. పెళ్లికి ముందు నటిగా తనకు ఆదాయం ఉండేదని, పెళ్లి తర్వాత తనకు ఆదాయమార్గం లేకుండా పోయిందని ఆమె తన పిటిషన్‌లో తెలిపారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం దాదాపు మానేశానని, తనతో పాటు తన పిల్లల పోషణకు తగిన ఆదాయం లేదని ఆమె పేర్కొన్నారు. రంభ పెద్ద కుమార్తె లాన్య ఒక ప్రైవేటు స్కూలులో చదువుతోంది. పాపకు స్కూలు ఫీజుగా ఏడాదికి రూ.3.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. చిన్న కుమార్తె సషాకు ఏడాదిన్నర వయసు కావండంతో వైద్య ఖర్చులు అనివార్యమవుతాయి. ఆ కారణంగా తనకు, తన పిల్లలకు జీవనభృతి కల్పించాలని రంభ కోరారు. కెనడాలో ఒక ఫ్యాక్టరీకి యజమాని అయిన తన భర్త పి.ఇంద్రకుమార్ ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తారని, కుటుంబ పోషణ ఆయన విద్యుక్త ధర్మమని రంభ తన పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు.

1Gkalhe.gif

Link to comment
Share on other sites

8 minutes ago, johnubhai_01 said:

yedahiki 25L sampadiste 30L eemeke na tumblr_mtrgf2a1u61spvnemo1_250.gif?14036

Link to comment
Share on other sites

10 minutes ago, johnubhai_01 said:

fake newspaper article

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...