Jump to content

నిజాం రాజు తలవంచిన రోజు


ParmQ

Recommended Posts


29hyd-main2a.jpg
దేశాన్ని రెండు ముక్కలు చేసిన బ్రిటిష్‌ పాలకులు వెళ్తూ వెళ్తూ అప్పటికే దేశంలో ఉన్న 565 సంస్థానాలకు మాత్రం స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టి వెళ్లారు. 562 సంస్థానాలు బేషరతుగా భారత్‌ యూనియన్‌లో అంతర్భాగమవగా కశ్మీర్‌, జునాగఢ్‌, హైదరాబాద్‌ సంస్థానాలు మూడూ స్వతంత్ర రాజ్యాలుగా ఉండడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. ప్రత్యేకించి దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇస్లామిక్‌ రాజ్యంగా చేయడానికి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రయత్నించాడు. అప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందాడు నిజాం. సొంత కరెన్సీ (హైదరాబాదీ రూపాయి), సొంత రైల్వే, సొంత సైన్యం ఉండడంతో స్వతంత్ర రాజ్యంగా ఉండాలనేది అతడి తపన. భారత్‌లో విలీనం అంశంపై మాత్రం మరో ఏడాది గడువు కావాలని అడిగాడు. అప్పటిదాకా యథాతథ స్థితి కావాలని కోరాడు. కాని అతడి వైఖరిపై, ఆలోచనలపై అనుమానంతో ఉన్న సర్దార్‌ పటేల్‌ అందుకు ఒప్పుకోలేదు. భౌగోళికంగా భారత్‌ నడిమధ్యలో ఉన్న హైదరాబాద్‌కు తీర ప్రాంత సదుపాయం లేదు. అయినా సరే ప్రత్యేక రాజ్యంగా మనుగడ సాగించాలనేది అతడి బలమైన కోరిక.

29hyd-main2c.jpg ఇటు చర్చలు.. అటు పాక్‌తో వ్యూహాలు
ఇటు భారత్‌తో చర్చలకు గడువు కోరుతూనే మరోవైపు పాకిస్థాన్‌కు రూ. 20 కోట్ల సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌లో పోరాటానికి మద్దతుగానే పాక్‌కు ఈ సొమ్ము ఇచ్చాడనేది బహిరంగ రహస్యం. పటేల్‌కు నిజాం వైఖరిపై అనుమానం రావడానికి ఇదో కారణం. దీనిమీద రహస్యంగా కూపీ లాగగా పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును వాడుకునేలా పాకిస్థాన్‌ అధ్యక్షుడు జిన్నాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు మతకల్లోలాను సృష్టించి జనాన్ని భీతావహుల్ని చేశారు. నిజాంకు నమ్మిన బంటు అయిన ఖాసిం రజ్వీ ఎలాగైనా హైదరాబాద్‌ను ‘ఉస్మానాబాద్‌’గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకనుగుణంగా నిజాంను కూడా ఒప్పించాడు. స్వాతంత్య్రానికి పూర్వం జిన్నా కాంగ్రెస్‌ నేతల్ని భయపెట్టడం కోసం ‘డైరెక్ట్‌ యాక్షన్‌ డే’ చేపట్టనున్నట్లు ప్రకటించినట్లుగానే రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ 2 లక్షలమంది రజాకార్లతో భారీ కవాతు నిర్వహించి ఉస్మానాబాద్‌ ఏర్పాటుకు ఒప్పుకోవాలంటూ భారత ప్రభుత్వానికి ఓ హెచ్చరిక పంపించాడు. హైదరాబాద్‌ సంస్థానానికి సరిహద్దు ప్రాంతాలకు కూడా వీరి ఆగడాలు పాకినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక ఉపేక్షించడం మంచిది కాదని నాటి ఉప ప్రధాని, హోంమంత్రి వల్లభాయ్‌ పటేల్‌ భావించారు. రజాకార్ల బీభత్సకాండకు అడ్డుకట్ట వేసి హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఆయన నిర్ణయించారు. ఫలితంగా భారత సైన్యం పోలీసు చర్య చేపట్టింది.

* హైదరాబాద్‌పై పోలీసు చర్య పేరు ‘ఆపరేషన్‌ పోలో’. ఇది 108 గంటలు సాగింది.
* 1948 సెప్టెంబరు 13న మేజర్‌ జనరల్‌ చౌదరి నాయకత్వంలో మొదలైన ఆపరేషన్‌ సెప్టెంబరు 18 సాయంత్రం పూర్తయింది.
* నిజానికి సెప్టెంబరు 17నే నిజాం సైన్యం భారత్‌ సైన్యానికి లొంగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత నిజాం లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
* 18న హైదరాబాద్‌లోకి ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు.
* ఎట్టకేలకు హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో అంతర్భాగమైంది. సర్దార్‌ పటేల్‌ ఉక్కు సంకల్పమే దీనికి ప్రధాన కారణం. ఆయన చొరవ లేకుంటే దేశం గుండెల మీద ఇదో నిప్పుల కుంపటిలా నిలిచి ఉండేది.

స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత ‘‘తమ స్వేచ్ఛాయుత దేశాన్ని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి ప్రథమ బాధ్యత’’

హైదరాబాద్‌ సంస్థాన హృదయ ‘వల్లభు’డు
29hyd-main2b.jpg
ర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పేరు వినగానే తెలుగువారందరికీ స్ఫురణకు వచ్చేది హైదరాబాద్‌ సంస్థాన విమోచనం. సైనిక చర్యకు కొద్ది రోజుల ముందు రాజ్యాంగ సభలో హైదరాబాద్‌ సంస్థానంపై పటేల్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

‘‘హైదరాబాద్‌ ప్రభుత్వంతో సంతృప్తికరమైన పరిష్కారం చేసుకోవడానికి ఏడాదిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ప్రజాభద్రత, విదేశీ వ్యవహారాలు మినహా మిగతా అన్ని అంశాల్లోనూ ఇప్పటివరకూ అనుభవించిన స్వయంప్రతిపత్తినే కొనసాగిస్తూ భారత సమాఖ్యతో గౌరవప్రదమైన భాగస్వామ్యానికి హైదరాబాద్‌ సంస్థానం అంగీకారం తెలపడమే పరిష్కారమని మేం చెబుతూ వస్తున్నాం. ఆధునిక కాలంలో.. అదీ కొత్త స్వేచ్ఛావాయువులతో తొణికిసలాడుతున్న భారత్‌కు మధ్యలో కొలువై ఉన్న ఒక ప్రదేశం.. ఎప్పటికీ నియంతృత్వ పాలనలో మగ్గిపోవడం సరికాదు. చుట్టూ విస్తరించి ఉన్న భారత్‌లోని ప్రజలు స్వేచ్ఛ, బాధ్యతలను అనుభవిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రజలు వాటికి దూరం కావడం అవాంఛనీయం. 

హైదరాబాద్‌కు.. భారత సమాఖ్యకు మధ్య ఒప్పందం కుదరకుండా అడ్డుకోవాలన్న దృఢనిశ్చయంతో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు అవే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రైవేటు సైన్యాలను అనుమతిస్తున్నారు. విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రైవేటు సైన్యాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వాటి ప్రభావం భారత సరిహద్దు ప్రాంతాలతోపాటు దేశం మొత్తంపైనా పడుతోంది. రాజకీయ అనిశ్చితి కన్నా ఇది తీవ్రమైన, తక్షణ సమస్యగా మారింది. రజకార్ల దుశ్చర్యల చిట్టాను విప్పాలంటే చాలా సమయం పడుతుంది. అందువల్ల కొన్ని ఘటనలను, కొన్ని గణాంకాలను మీ ముందుంచుతున్నా. 

ఈ ముఠాల దారుణాలకు తాళలేక ప్రాణాలు అరచేతపట్టుకొని ఎడ్ల బండ్లపై సురక్షిత ప్రదేశాలకు తరలివెళుతున్న వారిని కూడా రజాకార్లు వదిలిపెట్టలేదు. పాశవికంగా దాడి చేశారు. మహిళలను అపహరించారు.

రైలులో వెళుతున్న ప్రయాణికులను అడ్డుకొని, లూటీలకు పాల్పడ్డారు. అనేక రైలు పెట్టెలను దహనం చేశారు.

హైదరాబాద్‌ సంస్థానంలోని భారత్‌కు సంబంధించిన ప్రాంతాల్లోకి వెళ్లే మన సైనికులపైనా ఆ ముఠాలు దాడులు చేసిన సంగతి ఈ సభకు తెలుసు. సరిహద్దుల వెంబడి మన గ్రామాల్లోకి రజాకార్లు చొరబడ్డారు. మొత్తం హైదరాబాద్‌లోని 71 గ్రామాలపై దాడులు సాగాయి. మన అధీనంలోని ప్రాంతంలోకి 140 చొరబాట్లు జరిగాయి. 325 మందిని పొట్టనబెట్టుకున్నారు. 12 రైళ్లపై దాడులు చేశారు. దాదాపు రూ.1.5 కోట్ల సంపదను లూటీ చేశారు. ఔరంగాబాద్‌, జల్నా కంటోన్మెంట్లలోని మన భవనాల వద్ద కాపలాగా ఉన్న సిబ్బందిని గెంటేసి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణాలను మనం సహించజాలమన్న విషయంలో ఈ సభ కూడా నాతో ఏకీభవిస్తుందని నాకు తెలుసు. మనం ఏదైనా చర్య తీసుకుంటే అది అంతిమంగా సైనిక చర్యలకు దారితీయవచ్చు. నేడున్న పరిస్థితుల్లో దేశంపై వాటి ప్రభావాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. పరాయి పాలన నుంచి స్వాతంత్య్రం కోసం మనం సాగించిన పోరులో.. ఆరంభం నుంచి ముగింపు వరకూ మనం కొన్ని సిద్ధాంతాలు, సూత్రాలకు నిక్కచ్చిగా కట్టుబడ్డాం. ఇప్పుడు సైనిక జోక్యం వంటి చర్యలను మనం చేపట్టడమంటే వాటిని విభేదించినట్లవుతుంది. మన ఈ సైద్ధాంతిక సంక్లిష్టతతో ప్రయోజనం పొందాలని శత్రువులు భావిస్తున్నారు. మన శాంతికాముకత వల్ల భారత్‌తోపాటు భౌగోళికంగా భారతీయత పరిధిలోకి వచ్చే ప్రాంతాల భవిత నాశనం కావడం మనకు సమ్మతం కాదు. హైదరాబాద్‌లో సాగుతున్న హత్యలు, దహనకాండ, లూటీలు భారత్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. శాంతికి ఆటంకం కలుగుతోంది.

ఈ వ్యవహారంపై మనం సహనం వహిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానాంశం.. భారత్‌, హైదరాబాద్‌ మధ్య రాజకీయ సంబంధాల సర్దుబాటు కాదు.. ప్రజా భద్రతే. మిగతా అన్ని అంశాలు వెనక్కి వెళ్లాయి. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి శాంతి భద్రతలు చాలా అవసరం. అందువల్ల 1947 ఆగస్టుకు ముందున్నట్లే సికింద్రాబాద్‌లో మన బలగాలు మోహరిస్తే తప్పించి అంతర్గత భద్రతను, విశ్వాసాన్ని పాదుగొల్పలేం. చాలా తక్కువ ఘర్షణలతో ప్రైవేటు సైన్యాల ఉగ్రవాద చర్యలను కట్టడి చేయడానికి ఉన్న ఏకైక మార్గమిదే. ఈ మేరకు నిజాంకు తెలియజేస్తున్నాం.’’

Link to comment
Share on other sites

Survivor of Razakars’ brutality reminisces

N. Mallaiah shows his bullet injury that rendered his limb defunct, at Bhairanpally village in Maddur mandal in Warangal on Friday. Photo: M. Murali
The Hindu
N. Mallaiah shows his bullet injury that rendered his limb defunct, at Bhairanpally village in Maddur mandal in Warangal on Friday. Photo: M. Murali

Enraged by the strong resistance put up by Bhairanpally villagers, the armed men molested women, killed sheep and able-bodied menjust for pleasure and looted every village en route Karimnagar

Bhairanpally – a tiny village became a symbol of defiance and dissent. The villagers who resisted the beastly Razakars lost one hundred of their fellows to the bullets of Nizam’s private army.

The lone authentic survivor, N. Mallaiah, who is around 90 years, says the Razakars were on their way to Karimnagar and his villagers did not allow them to march through. “They plundered everything. The armed men molested women, killed sheep and killed able-bodied men just for pleasure. They looted every village en route,” he explains the event that took place on August 27, 1948.

When the people of Bhairanpally resisted and wanted the Razakars to take another way, the latter raided. After two or three attempts, they succeeded with the help of Nizam’s military.

“Many of us climbed onto the mud fort which has been there since times immemorial. We took shelter and fired at the Razakars. We killed some of them and that enraged Kazim Rizvi who was controlling the Razakars,” said Dasari Pullaiah, who was a child then, recalling his memories.

Mallaiah who was in early twenties, related a very pathetic tale. He still carries the wound inflicted by the bullet fired by Razakars.

“To save bullets, they lined us up and shot. The bullet missed me and went through my left hand. Thinking that I am dead, they threw me on the heap of dead,” he said sharing his woes.

Over 70 killed on single day

His left hand became defunct and moves 360 degrees. He is the lone survivor of that massacre in the village. Many who are over 75 years try to recall some memories as teens then. According to them, on that single day, the Razakars killed over 70 people in the village.

The whole village burst into celebrations on September 17, 1948, when the newly independent India’s government launched police action and merged the Nizam State into Indian Union.

The historic mud fort still stands as witness. The people still carry those sad memories and the wounds reminding them of the tragedy.

Link to comment
Share on other sites

2 hours ago, ParmQ said:

Survivor of Razakars’ brutality reminisces

N. Mallaiah shows his bullet injury that rendered his limb defunct, at Bhairanpally village in Maddur mandal in Warangal on Friday. Photo: M. Murali
The Hindu
N. Mallaiah shows his bullet injury that rendered his limb defunct, at Bhairanpally village in Maddur mandal in Warangal on Friday. Photo: M. Murali

Enraged by the strong resistance put up by Bhairanpally villagers, the armed men molested women, killed sheep and able-bodied menjust for pleasure and looted every village en route Karimnagar

Bhairanpally – a tiny village became a symbol of defiance and dissent. The villagers who resisted the beastly Razakars lost one hundred of their fellows to the bullets of Nizam’s private army.

The lone authentic survivor, N. Mallaiah, who is around 90 years, says the Razakars were on their way to Karimnagar and his villagers did not allow them to march through. “They plundered everything. The armed men molested women, killed sheep and killed able-bodied men just for pleasure. They looted every village en route,” he explains the event that took place on August 27, 1948.

When the people of Bhairanpally resisted and wanted the Razakars to take another way, the latter raided. After two or three attempts, they succeeded with the help of Nizam’s military.

“Many of us climbed onto the mud fort which has been there since times immemorial. We took shelter and fired at the Razakars. We killed some of them and that enraged Kazim Rizvi who was controlling the Razakars,” said Dasari Pullaiah, who was a child then, recalling his memories.

Mallaiah who was in early twenties, related a very pathetic tale. He still carries the wound inflicted by the bullet fired by Razakars.

“To save bullets, they lined us up and shot. The bullet missed me and went through my left hand. Thinking that I am dead, they threw me on the heap of dead,” he said sharing his woes.

Over 70 killed on single day

His left hand became defunct and moves 360 degrees. He is the lone survivor of that massacre in the village. Many who are over 75 years try to recall some memories as teens then. According to them, on that single day, the Razakars killed over 70 people in the village.

The whole village burst into celebrations on September 17, 1948, when the newly independent India’s government launched police action and merged the Nizam State into Indian Union.

The historic mud fort still stands as witness. The people still carry those sad memories and the wounds reminding them of the tragedy.

};_

Link to comment
Share on other sites

Hyderabad 1948: India's hidden massacre

When India was partitioned in 1947, about 500,000 people died in communal rioting, mainly along the borders with Pakistan. But a year later another massacre occurred in central India, which until now has remained clouded in secrecy.

In September and October 1948, soon after independence from the British Empire, tens of thousands of people were brutally slaughtered in central India.

Some were lined up and shot by Indian Army soldiers. Yet a government-commissioned report into what happened was never published and few in India know about the massacre. Critics have accused successive Indian governments of continuing a cover-up.

The massacres took place a year after the violence of partition in what was then Hyderabad state, in the heart of India. It was one of 500 princely states that had enjoyed autonomy under British colonial rule.

When independence came in 1947 nearly all of these states agreed to become part of India.

   

But Hyderabad's Muslim Nizam, or prince, insisted on remaining independent. This refusal to surrender sovereignty to the new democratic India outraged the country's leaders in New Delhi.

After an acrimonious stand-off between Delhi and Hyderabad, the government finally lost patience.

Find out more

 
 
  • Listen to Mike Thomson's report on Document, The Hyderabad Massacre, on BBC Radio 4 at 16:00 BST on Tuesday 24 September or catch it later on the BBC iPlayer.

Document, The Hyderabad Massacre

Historians say their desire to prevent an independent Muslim-led state taking root in the heart of predominantly Hindu India was another worry.

Members of the powerful Razakar militia, the armed wing of Hyderabad's most powerful Muslim political party, were terrorising many Hindu villagers.

This gave the Prime Minister, Jawaharlal Nehru, the pretext he needed. In September 1948 the Indian Army invaded Hyderabad.

In what was rather misleadingly known as a "police action", the Nizam's forces were defeated after just a few days without any significant loss of civilian lives. But word then reached Delhi that arson, looting and the mass murder and rape of Muslims had followed the invasion.

Determined to get to the bottom of what was happening, an alarmed Nehru commissioned a small mixed-faith team to go to Hyderabad to investigate.

It was led by a Hindu congressman, Pandit Sunderlal. But the resulting report that bore his name was never published.

Historian Sunil Purushotham from the University of Cambridge has now obtained a copy of the report as part of his research in this field.

  Image caption Pandit Sunderlal's team concluded that between 27,000 and 40,000 died

The Sunderlal team visited dozens of villages throughout the state.

At a number of places members of the armed forces brought out Muslim adult males... and massacred them Sunderlal report

At each one they carefully chronicled the accounts of Muslims who had survived the appalling violence: "We had absolutely unimpeachable evidence to the effect that there were instances in which men belonging to the Indian Army and also to the local police took part in looting and even other crimes.

"During our tour we gathered, at not a few places, that soldiers encouraged, persuaded and in a few cases even compelled the Hindu mob to loot Muslim shops and houses."

The team reported that while Muslim villagers were disarmed by the Indian Army, Hindus were often left with their weapons. The mob violence that ensued was often led by Hindu paramilitary groups.

In other cases, it said, Indian soldiers themselves took an active hand in the butchery: "At a number of places members of the armed forces brought out Muslim adult males from villages and towns and massacred them in cold blood."

The investigation team also reported, however, that in many other instances the Indian Army had behaved well and protected Muslims.

  Image caption The Nizam of Hyderabad was a powerful prince. In this picture taken in 1899, the Nizam, Mahbub Ali Khan, and his party pose with tiger skins

The backlash was said to have been in response to many years of intimidation and violence against Hindus by the Razakars.

In confidential notes attached to the Sunderlal report, its authors detailed the gruesome nature of the Hindu revenge: "In many places we were shown wells still full of corpses that were rotting. In one such we counted 11 bodies, which included that of a woman with a small child sticking to her breast. "

And it went on: "We saw remnants of corpses lying in ditches. At several places the bodies had been burnt and we would see the charred bones and skulls still lying there."

The Sunderlal report estimated that between 27,000 to 40,000 people lost their lives.

  Image caption A Shiite shrine built by the seventh Nizam to perpetuate his mother's memory

No official explanation was given for Nehru's decision not to publish the contents of the Sunderlal report, though it is likely that, in the powder-keg years that followed independence, news of what happened might have sparked more Muslim reprisals against Hindus.

It is also unclear why, all these decades later, there is still no reference to what happened in the nation's schoolbooks. Even today few Indians have any idea what happened.

The Sunderlal report, although unknown to many, is now open for viewing at the Nehru Memorial Museum and Library in New Delhi.

There has been a call recently in the Indian press for it to be made more widely available, so the entire nation can learn what happened.

It could be argued this might risk igniting continuing tensions between Muslims and Hindus.

"Living as we are in this country with all our conflicts and problems, I wouldn't make a big fuss over it," says Burgula Narasingh Rao, a Hindu who lived through those times in Hyderabad and is now in his 80s.

"What happens, reaction and counter-reaction and various things will go on and on, but at the academic level, at the research level, at your broadcasting level, let these things come out. I have no problem with that."

http://www.bbc.co.uk/news/magazine-24159594

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...