Jump to content

Kotessam Gatiga kotessam ...ika rojulu dagara padinate

spider_reddy

Recommended Posts

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓడలు బళ్లు...బళ్లు ఓడలు అవుతున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నిన్నమొన్నటి మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్‌లోనూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇప్పుడు హిల్లరీ ఆధిక్యం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు వస్తున్నాయి. తాజా సర్వేలో ట్రంప్....హిల్లరీని వెనక్కి నెట్టేశారు. ఏబీసీ న్యూస్/వాషింగ్టన్ పోస్ట్ ట్రాకింగ్ పోల్‌ తాజా సర్వేలో ట్రంప్‌కు 46శాతం మద్దతు రాగా, హిల్లరీకి 45శాతం మద్దతు లభించినట్లు చెప్పింది. తేడా కేవలం ఒక్క శాతమే అయినా ట్రంప్ కంటే హిల్లరీ నిన్నమొన్నటి వరకూ ఆధిక్యంలో ఉండటంతో ఈనెల 8న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో వైట్‌హౌస్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఇటు అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం అంతకంతకూ పెరుగుతోంది. అక్టోబర్ 27-30 మధ్య తాజా పోల్ సర్వే జరిగింది. హిల్లరీ క్లింటన్ ప్రైవేటు ఇ-మెయిళ్ల వ్యవహారంపై తాజా దర్యాప్తు జరుపనున్నట్టు అక్టోబర్ 28న ఎఫ్‌బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పోల్ సర్వే చోటుచేసుకుంది. కాగా, హిల్లరీ, ఆమె మద్దతుదారులు మాత్రం ఎఫ్‌బీఐ ద్వంద్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. హిల్లరీ సైతం ఏమాత్రం అప్రమత్తం వద్దని...ట్రంప్‌కు కూడా గెలిచే అవకాశాలు ఉన్నా ఎన్నికల ప్రచారం చివరి నిమిషం వరకూ జనాల్లోనే ఉంటూ ప్రచారం సాగించాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

1 hour ago, spider_reddy said:

bl@stbl@stbl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...