Jump to content

worst cities in USA

spider_reddy

Recommended Posts

వాషింగ్టన్: చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ప్రపంచ వ్యాప్తంగా విద్యావంతులు ఎంపిక చేసుకునే ఎంపిక చేసుకునే ఏకైక దేశం అమెరికా. అగ్రరాజ్యమన్న పేరు, అందలాలెక్కించే జీతాలు, ఆకర్షించే ప్రదేశాలు.. అభిమాన యూనివర్శిటీలు.. వెరసి అమెరికాను అందరి కలల సౌధం చేశాయి. అమెరికాకు వెళ్లేముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో... అక్కడ ఏ నగరంలో జీవించాలనే విషయంపై  కూడా అన్నే జాగ్రత్తలు తసుకోవాలి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో.. ప్రాంతానికి ప్రాంతానికీ విభిన్న చట్టాలు ఉంటాయి. నేరాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్థాయిలో జరుగుతాయి. అమెరికాలో నివసించేందుకు ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నా పర్లేదు కానీ.. ఓ పది నగరాలకు మాత్రం వెళ్లడానికి సాహసించకండి. అమెరికాలోనే మోస్ట్ డేంజరస్ సిటీస్‌గా అవి పేరు తెచ్చుకున్నాయి. 2014 నుంచి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించిన దేశవ్యాప్త క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ పది నగరాల్లోనే నేరాలు ఎక్కువగా జరిగాయి. మరి ఆ పది నగరాలేంటో ఓ లుక్కేయండి.. 

1. డెట్రాయిట్, మిచిగాన్

2. మెంఫిస్, టెన్నసీ

3. ఓఖ్లాండ్, కాలిఫోర్నియా

4. సెయింట్ లూయిస్, మిస్సోరి

5. బర్మింగ్హమ్, అలబామా

6. మిల్వాకీ, విస్కొన్సిన్

7. బాల్డిమోర్, మేరీలాండ్

8. క్లెవలాండ్, ఓహియో

9. స్టోక్టాన్, కాలిఫోర్నియా

10. ఇండియానాపోలిస్, ఇండియానా

Link to comment
Share on other sites

Just now, na_batta_rei said:

anni nallola places kada man

aina oakland lo desi gallu yendhuku untaru ? oka 15 miles south ki velthey... "aaa mirchi bajji, mirchi bajji" ani vinipisthayi

this is according to Andhra CNN channel @abn vadu adi fix aithe ade vestadu

Link to comment
Share on other sites

19 minutes ago, tucker said:

Jai  సెయింట్ లూయిస్, మిస్సోరి

st...louis lo manollu chaaaala chaaala yekkuva kada..how come its not safe place?

Link to comment
Share on other sites

9 minutes ago, BommaliNinnodhala said:

st...louis lo manollu chaaaala chaaala yekkuva kada..how come its not safe place?

suburbs completely safe.... downtown kooda ok..but south st looouis, ferrrgusson, east stlooouis areas koncham dangerous....

Link to comment
Share on other sites

1 hour ago, spider_reddy said:

వాషింగ్టన్: చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ప్రపంచ వ్యాప్తంగా విద్యావంతులు ఎంపిక చేసుకునే ఎంపిక చేసుకునే ఏకైక దేశం అమెరికా. అగ్రరాజ్యమన్న పేరు, అందలాలెక్కించే జీతాలు, ఆకర్షించే ప్రదేశాలు.. అభిమాన యూనివర్శిటీలు.. వెరసి అమెరికాను అందరి కలల సౌధం చేశాయి. అమెరికాకు వెళ్లేముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో... అక్కడ ఏ నగరంలో జీవించాలనే విషయంపై  కూడా అన్నే జాగ్రత్తలు తసుకోవాలి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో.. ప్రాంతానికి ప్రాంతానికీ విభిన్న చట్టాలు ఉంటాయి. నేరాలు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్థాయిలో జరుగుతాయి. అమెరికాలో నివసించేందుకు ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నా పర్లేదు కానీ.. ఓ పది నగరాలకు మాత్రం వెళ్లడానికి సాహసించకండి. అమెరికాలోనే మోస్ట్ డేంజరస్ సిటీస్‌గా అవి పేరు తెచ్చుకున్నాయి. 2014 నుంచి అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించిన దేశవ్యాప్త క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ పది నగరాల్లోనే నేరాలు ఎక్కువగా జరిగాయి. మరి ఆ పది నగరాలేంటో ఓ లుక్కేయండి.. 

1. డెట్రాయిట్, మిచిగాన్

2. మెంఫిస్, టెన్నసీ

3. ఓఖ్లాండ్, కాలిఫోర్నియా

4. సెయింట్ లూయిస్, మిస్సోరి

5. బర్మింగ్హమ్, అలబామా

6. మిల్వాకీ, విస్కొన్సిన్

7. బాల్డిమోర్, మేరీలాండ్

8. క్లెవలాండ్, ఓహియో

9. స్టోక్టాన్, కాలిఫోర్నియా

10. ఇండియానాపోలిస్, ఇండియానా

ekkadninchi pattav ee info.. aa 6 and 10 wrong emo...  link pls..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...